BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp4dbd50b4-a4de-43b6-8255-b7b299ef3ac7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp4dbd50b4-a4de-43b6-8255-b7b299ef3ac7-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల వైఖరి ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. కరోనా నిబంధనల విషయంలో ఇతరుల మీద కేసులు పెడుతున్న అధికారులు వైసీపీ నేతల విషయంలో మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నేతలు కోవిడ్ రూల్స్ బ్రేక్ చేయడం వివాదం అయింది. వైఎస్సార్ చేయూత పేరిట భారీ సభలను జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అప్పలరాజు సభలకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. నిన్న పలాస లో నేడు వజ్రపుకొత్తూరులో భారీ సభలు నిర్వహించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఆందోళనtdp;ycp{#}Y. S. Rajasekhara Reddy;Srikakulam;TDP;Party;YCP;Minister;Coronavirusఏపీ మంత్రి గారిపై కేసు...?ఏపీ మంత్రి గారిపై కేసు...?tdp;ycp{#}Y. S. Rajasekhara Reddy;Srikakulam;TDP;Party;YCP;Minister;CoronavirusWed, 23 Jun 2021 14:12:31 GMTఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల వైఖరి ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. కరోనా నిబంధనల విషయంలో ఇతరుల మీద కేసులు పెడుతున్న అధికారులు వైసీపీ నేతల విషయంలో మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నేతలు కోవిడ్ రూల్స్ బ్రేక్ చేయడం వివాదం అయింది. వైఎస్సార్ చేయూత పేరిట భారీ సభలను జిల్లాలో నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే మంత్రి అప్పలరాజు సభలకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. నిన్న పలాస లో నేడు వజ్రపుకొత్తూరులో భారీ సభలు నిర్వహించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో మంత్రి అప్పలరాజుపై టిడిపి నేతలు ఫిర్యాదు చేసారు. కోవిడ్ రూల్స్ అతిక్రమించారంటూ కాశీబుగ్గ పి.ఎస్ లో ఫిర్యాదు చేసారు టీడీపీ నేత గౌతు శిరీష. అయితే కేసు నమోదు చేసారా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.



ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరం : ఆనందయ్య

షర్మిలమ్మా... కేసీఆర్ విషయంలో జరజాగ్రత్త ?

జూలై 1 నుండి స్కూళ్ళు.. హైకోర్టు ఏమందో తెలుసా?

దిశా చ‌ట్టం ఏమైంది సీఎం గారూ...?

తెలంగాణ.. ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో క‌రోనా ట్రీట్మెంట్ రేట్లు ఇవే!

ముంచుకు వస్తున్న డెల్టా... ఆ 8 రాష్ట్రాలే టార్గెట్...?

స్కూళ్ల రీ ఓపెన్ పై నీతి ఆయోగ్ వార్నింగ్.. !

జగన్ వద్దకు డీజీపీ... ఏం జరగబోతుంది...?

వైసీపీ ఎమ్మెల్యేపై కాపు నేత‌ల ఆగ్ర‌హం...కారణం ఇదే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>