MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/menaallidi-cinimaku-titil-launch-cheysina-mahesh4b0da723-4ddd-4f6e-9004-00e4118f98b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/menaallidi-cinimaku-titil-launch-cheysina-mahesh4b0da723-4ddd-4f6e-9004-00e4118f98b8-415x250-IndiaHerald.jpgమేనల్లుడి సినిమా టైటిల్ లాంచ్ చేసిన మహేష్..! మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న మూవీ టైటిల్ టీజర్ తాజాగా విడుదల అయ్యింది. ఈరోజు అనగా జూన్ 23వ తేదీన ఉదయం 11 గంటల 48 నిమిషాలకు మహేష్ బాబు తన మేనల్లుడి మూవీ టైటిల్ టీజర్ ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. https://twitter.com/urstrulyMahesh/status/1407583716612870145?s=19 "అశోక్ గల్లా డెబ్యూ ఫిలిం మూవీ టైటిల్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో ప్రయాణం ప్రారంభమైteaser{#}Cinema;CBN;MP;ashok galla;June;mahesh babu;twitter;Hero;sriram;nidhi;media;Rajani kanth;Joker;Nidhhi Agerwal;Director;Sangeetha;Heroine;vennela;satyaమేనల్లుడి సినిమా టైటిల్ లాంచ్ చేసిన మహేష్..!మేనల్లుడి సినిమా టైటిల్ లాంచ్ చేసిన మహేష్..!teaser{#}Cinema;CBN;MP;ashok galla;June;mahesh babu;twitter;Hero;sriram;nidhi;media;Rajani kanth;Joker;Nidhhi Agerwal;Director;Sangeetha;Heroine;vennela;satyaWed, 23 Jun 2021 12:34:13 GMTఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న మూవీ టైటిల్ టీజర్ తాజాగా విడుదల అయ్యింది. ఈరోజు అనగా జూన్ 23వ తేదీన ఉదయం 11 గంటల 48 నిమిషాలకు మహేష్ బాబు తన మేనల్లుడి మూవీ టైటిల్ టీజర్ ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

" style="height: 332px;">


"అశోక్ గల్లా డెబ్యూ ఫిలిం మూవీ టైటిల్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో ప్రయాణం ప్రారంభమైంది. శ్రీరామ్ ఆదిత్య, నిధి అగర్వాల్, అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కి గుడ్ లక్," అని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

" style="height: 332px;">


అయితే ఈ మూవీ టైటిల్ "హీరో" అని టీజర్ లో వెల్లడించారు. ఒక నిమిషం నిడివి గల ఈ టీజర్ లో అశోక్ గల్లా గుర్రంపై స్వారీ చేస్తున్న కౌబాయ్ గా కనిపించారు. అలాగే జోకర్ అవతారంలో కనిపించి "వై సో సీరియస్" అంటూ డైలాగ్ చెప్పారు. అదిరిపోయే ఫైట్స్ చేస్తూ నిధి అగర్వాల్ తో రొమాన్స్ చేస్తూ ఆయన కనిపించారు. మొట్ట మొదటి సినిమాలోనే ఆయన డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడం విశేషం. "హీరో" మూవీ టైటిల్ టీజర్ చూస్తుంటే ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది.

పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య స్టోరీ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఘిబ్రన్ సంగీత బాణీలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో అశోక్ గల్లా సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. జగపతి బాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య కీలక పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని.. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.


చిరుని రౌండప్ చేసేశారుగా...!

పవన్ ఆ సినిమా చేయడానికి కారణం ఎవరంటే...?

హైకోర్టులో నివేదిక సమర్పించిన డిహెచ్.. ఏం చెప్పారో తెలుసా?

టాలీవుడ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిసి చేసిన సినిమాలివే!!

మన స్టార్ హీరోయిన్లు చేసిన ఈ సినిమాలను ఎప్పుడు చేసారో కూడా గుర్తు పట్టలేము

మేనల్లుడి సినిమా టైటిల్ లాంచ్ చేసిన మహేష్..!

తండ్రి అవుతోన్న యంగ్ హీరో

చినబాబు తప్పుని సరి చేస్తున్న బాబు భక్తుడు...

వ్యాక్సిన్.. స్టార్ట్.. కెమెరా.. మన స్టార్స్ ఫుల్ బిజీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>