PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/carona-second-wave-third-wavee020c95f-021c-4394-add6-56585ed5f5d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/carona-second-wave-third-wavee020c95f-021c-4394-add6-56585ed5f5d4-415x250-IndiaHerald.jpgఐఐఎస్సీ లో మైక్రోబ‌యాల‌జీ ప్రొఫెస‌ర్ గా ప‌ని చేసి, రిటైర్డ్ అయిన విజ‌య అనే వైరాల‌జిస్ట్ మూడో వేవ్ వ‌స్తుంద‌నేందుకు శాస్త్రీయ‌మైన ఆధారాలు లేవ‌ని చెప్పారు. ఇది కేవ‌లం కొంద‌రు ఊహాజ‌నితంగా చేస్తోన్న ప్ర‌క‌ట‌నే అని చెపుతున్నారు. అయితే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ద్ద‌ని మాత్రం తాను చెప్ప‌డం లేద‌న్నారు. ఇక క‌ర్ణాట‌క‌కే చెందిన జాకబ్ జాన్ అనే వైరాల‌జిస్ట్ దేశంలో మూడో వేవ్ ఉండ‌ద‌నే చెప్పారు. ఇప్ప‌టికే సెకండ్ వేవ్ ముగింపు ద‌శ‌లో ఉంద‌ని.. త‌ర్వాత క‌రోనా మ‌రీ తీవ్ర స్థాయిలో త‌న రూపు మార్చుకుంటే త‌ప్పా అస‌లు మూడో corona{#}Telugu;Jaan;Johnమూడో వేవ్ లేదు... క‌రోనా చ‌చ్చే టైం ఇదే ?మూడో వేవ్ లేదు... క‌రోనా చ‌చ్చే టైం ఇదే ?corona{#}Telugu;Jaan;JohnWed, 23 Jun 2021 08:03:00 GMTక‌రోనా మూడో వేవ్‌పై అప్పుడే ర‌కర‌కాల విశ్లేష‌ణ‌లు స్టార్ట్ అయిపోయాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్ట‌ర్ ర‌ణ‌వ‌త్ మాత్రం మ‌రో 6 - 8 వారాల్లో మూడో వేవ్ ఉంటుంది.. మూడో వేవ్ ప్ర‌భావం దారుణంగా ఉంటుంద‌ని... ఇది పిల్ల‌ల‌పై ఎక్కువ ప్ర‌భావం చూపుతుంద‌ని.. ఇందుకు అంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని చెప్పారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల‌ను ఊపేస్తోన్న కెమిక‌ల్ ఇంజ‌నీర్ ప‌రుచూరి మ‌ల్లిక్ సైతం మూడో వేవ్ ప్ర‌భావం దారుణంగా ఉంటుంద‌ని.. ఇది ఊహించ‌డానికే భ‌యంక‌రంగా ఉంటుంద‌ని చెపుతున్నారు. అయితే మూడో వేవ్ పై క‌ర్నాక‌ట‌కు చెందిన ఇద్ద‌రు వైరాలిజ‌స్టులు వేర్వేరుగా స్పందించారు.

ఐఐఎస్సీ లో మైక్రోబ‌యాల‌జీ ప్రొఫెస‌ర్ గా ప‌ని చేసి, రిటైర్డ్ అయిన విజ‌య అనే వైరాల‌జిస్ట్ మూడో వేవ్ వ‌స్తుంద‌నేందుకు శాస్త్రీయ‌మైన ఆధారాలు లేవ‌ని చెప్పారు. ఇది కేవ‌లం కొంద‌రు ఊహాజ‌నితంగా చేస్తోన్న ప్ర‌క‌ట‌నే అని చెపుతున్నారు. అయితే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ద్ద‌ని మాత్రం తాను చెప్ప‌డం లేద‌న్నారు. ఇక క‌ర్ణాట‌క‌కే చెందిన జాకబ్ జాన్ అనే వైరాల‌జిస్ట్ దేశంలో మూడో వేవ్ ఉండ‌ద‌నే చెప్పారు. ఇప్ప‌టికే సెకండ్ వేవ్ ముగింపు ద‌శ‌లో ఉంద‌ని.. త‌ర్వాత క‌రోనా మ‌రీ తీవ్ర స్థాయిలో త‌న రూపు మార్చుకుంటే త‌ప్పా అస‌లు మూడో వేవ్ అనే మాట ప్ర‌శ‌క్తే ఉండ‌ద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ఇక సెకండ్ వేవ్‌లో తీవ్రంగా మారిన డెల్టా వేరియంట్ కూ... డెల్టా ప్ల‌స్ వేరియెంట్ కూ పెద్ద తేడాలు లేవ‌ని... అలాంట‌ప్పుడు భ‌విష్య‌త్తులో ఎన్ని కొత్త వేరియంట్‌లు పుట్టుకు వ‌చ్చినా సెకండ్ వేవ్ కు మించిన తీవ్రత అయితే ఉండ‌ద‌నే అంటున్నారు. మూడో వేవ్ రావాలంటే క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న రూపాంత‌రాన్ని భ‌యంక‌రంగా మార్చుకోవాల్సి ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ఇక ఈ యేడాది చివ‌రి నాటికి క‌రోనా చ‌చ్చిపోతుంద‌ని ఆయ‌న చెపుతున్నారు. మ‌రి వీరి మాట‌లు నిజ‌మైతే అంత‌కంటే మాన‌వాళికి కావాల్సింది ఏముంటుంది..!

 



ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించి.. ఎవరికి తెలియని 7 నిజాలు?

ఓటీటీలో సత్తా చాటిన హీరోయిన్స్ వీళ్ళే..!

వ్యాక్సినేషన్ లో ఈ రాష్ట్రం సౌత్ ఇండియాలోనే టాప్.. !

ఈ యేడాది చివ‌రి నాటికి క‌రోనా అంతం... క‌ర్నాట‌క వైరాల‌జిస్టులు

పూనం ఆఫర్.. క్రికెట్ ఫాన్స్ అందుకునేరా..?

స్మరణ : మొట్టమొదటి తెలుగు హాలీవుడ్ నటుడు..

ఆలీకి ఏమన్నా సెట్ చేస్తారా?

మోడ్రెన్ అత్తగా అలరిస్తున్న నదియా..!!

సింగిల్ మదర్ గా అనుష్క?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>