Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/high-court55f46aaa-a5b0-4bea-a195-89a3f7f71c6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/high-court55f46aaa-a5b0-4bea-a195-89a3f7f71c6b-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఇటీవల తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు ఈ సందర్భంగా ప్రతి రోజు జరుగుతున్న కరోనా పరీక్షలు వెలుగులోకి వస్తున్న కేసులు సహా వ్యాక్సినేషన్ వివరాలను కూడా నివేదికలో పొందుపరిచారు ఆయన. రాష్ట్రంలో రోజుకి 1.17 లక్షల కరోనా పరీక్షలు జరుపుతున్నాము అంటూ నివేదికలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ పెట్టి రHigh court{#}oxygen;Telangana;Director;Coronavirusహైకోర్టులో నివేదిక సమర్పించిన డిహెచ్.. ఏం చెప్పారో తెలుసా?హైకోర్టులో నివేదిక సమర్పించిన డిహెచ్.. ఏం చెప్పారో తెలుసా?High court{#}oxygen;Telangana;Director;CoronavirusWed, 23 Jun 2021 13:12:00 GMTరాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఇటీవల తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్  శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు ఈ సందర్భంగా ప్రతి రోజు జరుగుతున్న కరోనా పరీక్షలు వెలుగులోకి వస్తున్న కేసులు సహా వ్యాక్సినేషన్ వివరాలను కూడా నివేదికలో పొందుపరిచారు ఆయన. రాష్ట్రంలో రోజుకి 1.17 లక్షల కరోనా పరీక్షలు జరుపుతున్నాము అంటూ నివేదికలో తెలిపారు.  ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ పెట్టి రేటు 1 శాతానికి తగ్గింది అంటూ చెప్పుకొచ్చారు.



 ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సలు పరీక్షలకు అధిక ధరలు వసూలు చేయకుండా ప్రత్యేకమైన జీవో జారీ చేశామంటూ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఇప్పటికే ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి ఏకంగా ఇప్పుడు వరకు బాధితులకు 72.20 లక్షల తిరిగి ఇప్పించాము అంటూ చెప్పుకొచ్చారు   ఇక మిగతా బాధితులకు కూడా న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.  అటు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఎంతో వేగంగా కొనసాగుతోందని తెలిపారు.



 ఇప్పటివరకు రెండు డోసులు యాక్షన్ 28.76 లక్షల మంది కి ఇచ్చామని.. మొదటి డోస్ వ్యాక్సిన్ 68.48 లక్షల మందికి ఇచ్చినట్లు తెలిపారు.  ఇంకా రాష్ట్రంలో 1.94 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాల్సి ఉంది అంటూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఈ నెల 29 నాటికి కేంద్రం నుంచి 10.76 లక్షల వ్యాక్సిన్ లు రావాల్సి ఉందని తెలిపారు. ఇక వ్యాక్సిన్ ప్రక్రియలో విదేశాలకు వెళ్లే 6875 విద్యార్థులకు వ్యాక్సిన్ అందించినట్లు  తెలిపారు. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 27,141 పడకలకు గాను 10,224 పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఉందని తెలిపారు.

మిగతా 16,914 పడకలకు ఆక్సిజన్ సదుపాయాలను ఏర్పాటు పక్రియ కూడా వేగంగా జరుగుతుందని తెలిపారు. నిలోఫర్ సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా 6వేల పడకలు సిద్ధం చేశామన్నారు. పిల్లల వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటున్నామన్నారు. పిల్లల చికిత్సలకు అవసరమైన ఔషధాలు సిద్ధంగా ఉంచాము పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అందించిన నివేదికలో పేర్కొన్నారు.



చిరుని రౌండప్ చేసేశారుగా...!

కరోనా థర్డ్ వేవ్: తీసుకోవలసిన జాగ్రత్తలివే ... ?

మెంటల్ మామలా జగన్?

టాలీవుడ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిసి చేసిన సినిమాలివే!!

మేనల్లుడి సినిమా టైటిల్ లాంచ్ చేసిన మహేష్..!

మహిళ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ!

దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు..?

జగన్ ను తిట్టడంపై తగ్గేది లేదంటున్న తెలంగాణా మంత్రి

సేవకు రియల్ మీనింగ్ సోనూ సూద్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>