BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/singareni45124cb4-cab1-497d-8178-be34dda81be9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/singareni45124cb4-cab1-497d-8178-be34dda81be9-415x250-IndiaHerald.jpgసింగరేణిలో అవినీతి వ్యవహారం ఇప్పుడు సంచలనం అయింది. మంచిర్యాల జిల్లా సింగరేణి లో అవినీతి పుట్ట పగిలింది. రూ.200 కోట్ల డీజిల్ కుంభకోణం శ్రీరాం పూర్ ఓపెన్ కాస్ట్ గనిలో జరిగినట్లు ఆరోపణలు వినపడటం సంచలనం అయింది. 5 ఏళ్ల తర్వాత తుది దశకు చేరిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 32 మంది అధికారుల పాత్ర ఉన్నట్టు విచారణలో గుర్తించారు. ప్రైవేటు సంస్థ తో కుమ్మక్కై వందల కోట్ల డీజిల్ ను పక్కదారి పట్టించిన వ్యవహారం మొత్తం కూడా జనరల్ మేనేజర్ సుభాని హయాంలో జరిగినట్టు తెలిసింది. ఇవాళ హైదరాబsingareni{#}Diesel;Mancherial;Paritala Sriram;Hyderabadబ్రేకింగ్: డీజీల్ లో 200 కోట్లు మింగేశారు, తెలంగాణాలో సంచలనం...?బ్రేకింగ్: డీజీల్ లో 200 కోట్లు మింగేశారు, తెలంగాణాలో సంచలనం...?singareni{#}Diesel;Mancherial;Paritala Sriram;HyderabadWed, 23 Jun 2021 12:15:54 GMTసింగరేణిలో అవినీతి వ్యవహారం ఇప్పుడు సంచలనం అయింది. మంచిర్యాల జిల్లా సింగరేణి లో అవినీతి పుట్ట పగిలింది. రూ.200 కోట్ల డీజిల్ కుంభకోణం శ్రీరాం పూర్ ఓపెన్ కాస్ట్ గనిలో జరిగినట్లు ఆరోపణలు వినపడటం సంచలనం అయింది. 5 ఏళ్ల తర్వాత తుది దశకు చేరిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 32 మంది అధికారుల పాత్ర ఉన్నట్టు విచారణలో గుర్తించారు.

ప్రైవేటు సంస్థ తో కుమ్మక్కై వందల కోట్ల డీజిల్ ను పక్కదారి పట్టించిన వ్యవహారం మొత్తం కూడా జనరల్ మేనేజర్ సుభాని హయాంలో  జరిగినట్టు తెలిసింది. ఇవాళ హైదరాబాద్ లో సింగరేణి ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ నేపధ్యంలో నిందితులను కాపాడటానికి తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దాని మీద అధికారులు విచారణ చేస్తున్నారు.



ప్రముఖ స్టాక్​ బ్రోకింగ్​ సంస్థ కార్వీపై హైదరాబాదులో సీసీఎస్ లో రెండు కేసులు నమోదు. పలు ప్రైవేటు బ్యాంకుల నుండి రుణాలు తిరిగి చెల్లించలేదంటూ హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులకు ఫిర్యాదు. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న అప్పు వాయిదాలు చెల్లించడం లేదని బ్యాంకులు ఆరోపణ

వ్యాక్సిన్.. స్టార్ట్.. కెమెరా.. మన స్టార్స్ ఫుల్ బిజీ..!!

చైనా లింక్స్ తో షేక్ అవుతున్న హైదరాబాద్!

నేడు పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు.. !

హైదరాబాద్‌: ఎమ్‌ఎమ్‌టీఎస్‌ ప్రయాణికులకు సీజన్‌ టికెట్ల గడువును పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే.. నగదు రహిత కొనుగోలుపై బోనస్‌ అవకాశం

త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌పై నిఘా పెట్టాలి : స‌జ్జ‌న్నార్

ఈ నెల 28న పీవీ విగ్రహావిష్కరణ .. !

రెండు పార్ట్ లుగా ప్రభాస్ సినిమా.. ?

శివగామి.. మొట్టమొదటి అత్త పాత్ర..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>