MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr242ba8b7-76c7-499d-8e3d-d2aa2da00488-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr242ba8b7-76c7-499d-8e3d-d2aa2da00488-415x250-IndiaHerald.jpgఈ లోగా జీవిత కూడా మా ఎన్నిక‌ల బ‌రిలో ఉంటుంద‌ని మ‌రో ప్ర‌చారం మొద‌లైంది. ఇక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ పేరు కూడా మా ఎన్నిక‌ల బ‌రిలో ప్ర‌చారంలో ఉంది. దీనిని బ‌ట్టి మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో నాలుగు స్తంభాలా ట మొద‌లు కానుంద‌ని అర్థ‌మైపోయింది. అయితే విశ్వ‌స నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్‌కు స‌పోర్ట్ చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ప్ర‌కాష్ రాజ్ ఎప్పుడు బీజేపీకి, మోడీకి ఎంత వ్య‌తిరేకంగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మోడీని అంటేనే ప్ర‌కాష్ రాజ్‌కు చాలా చాలKCR{#}hema;raj;vishnu;jeevitha rajaseskhar;Bharatiya Janata Party;Chiranjeevi;CBN;KCR;Telangana;Heroమా ఎన్నిక‌ల్లోకి కేసీఆర్‌... చాలా జ‌రుగుతున్నాయ్‌...!మా ఎన్నిక‌ల్లోకి కేసీఆర్‌... చాలా జ‌రుగుతున్నాయ్‌...!KCR{#}hema;raj;vishnu;jeevitha rajaseskhar;Bharatiya Janata Party;Chiranjeevi;CBN;KCR;Telangana;HeroWed, 23 Jun 2021 14:50:02 GMTమావీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ( మా ) ఉత్కంఠంగా జ‌రిగే ఛాన్సులు ఉన్నాయి. ముందుగా ప్ర‌కాష్ రాజ్ మా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్టు లీకులు ఇచ్చారు. ప్ర‌కాష్ రాజ్ టీవీ ఛానెల్స్ లో ప్ర‌చారం కూడా ప‌రోక్షంగా ప్రారంభించేశారు. ఇంత‌లో స‌డెన్‌గా ఏమైందో గాని... మంచు ఫ్యామిలీ రంగంలోకి దిగేసింది. మంచు ఫ్యామిలీ నుంచి మంచు మోహ‌న్ బాబు పెద్ద కుమారుడు, హీరో మంచు విష్ణు తాను మా ఎన్నిక‌ల బ‌రిలో ఉంటాన‌ని చెప్ప‌డంతో పాటు ప‌లువురు హీరోల‌ను క‌లిసి మ‌ద్ద‌తు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను క‌లిసి మ‌ద్ద‌తు తీసుకున్నారు. అప్పుడే లోక‌ల్‌.. నాన్ లోక‌ల్ ప్ర‌చారం కూడా ప్రారంభమైంది.

ఈ లోగా జీవిత కూడా మా ఎన్నిక‌ల బ‌రిలో ఉంటుంద‌ని మ‌రో ప్ర‌చారం మొద‌లైంది. ఇక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ పేరు కూడా మా ఎన్నిక‌ల బ‌రిలో ప్ర‌చారంలో ఉంది. దీనిని బ‌ట్టి మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో నాలుగు స్తంభాలా ట మొద‌లు కానుంద‌ని అర్థ‌మైపోయింది. అయితే విశ్వ‌స నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్‌కు స‌పోర్ట్ చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ప్ర‌కాష్ రాజ్ ఎప్పుడు బీజేపీకి, మోడీకి ఎంత వ్య‌తిరేకంగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మోడీని అంటేనే ప్ర‌కాష్ రాజ్‌కు చాలా చాలా మంట‌.

గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బెంగ‌ళూరు సెంట్ర‌ల్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇక కేసీఆర్ ఇప్పుడు బీజేపీ అంట ఎంత మంట మీద ఉన్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.. కేసీఆర్‌ను ఇండ‌స్ట్రీ మెప్పించాలంటే ఇప్పుడు వాళ్లంద‌రూ ప్రకాష్ రాజ్‌కు స‌పోర్ట్ చేయాల్సిందే. మెగా ఫ్యామిలీ.. ఇంకా చెప్పాలంటే మెగాస్టార్ ముందుగానే ప్ర‌కాష్ రాజ్‌కు స‌పోర్ట్ చేస్తోన్న ప‌రిస్థితి. ప్ర‌కాష్ రాజ్ సైతం మెగా స్టార్ తో పాటు మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ త‌న‌కు ఉంద‌ని ప్ర‌చారం చేసేసుకుంటున్నారు.



ఒకే సినిమాలో హీరో మరియు విలన్ పాత్రలు పోషించిన హీరోలు

70 టు 24.. అదిరిపోయే ట్విస్ట్ తో సమంత..

'MAA' పరువు తీయోద్దంటున్న చిరంజీవి..!!

మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌రాజ్‌కు కేసీఆర్ స‌పోర్ట్‌..!

తాజాగా మా అసోసియేషన్ ఎన్నికలని ఏకగ్రీవం చేయాలని చిరంజీవి ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై కమిటీ సభ్యులతో చిరూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏకగ్రీవమే కరెక్ట్ అని భావించిన చిరు.. ఇరు సభ్యులతో మాట్లాడి.. తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

హుజూరాబాద్ లో నీ కుట్రలు సాగవు బిడ్డా...కేసీఆర్ పై ఈట‌ల ఫైర్.. !

జగన్ ను వదలని తెలంగాణా మంత్రులు, ఇవాళ మరొకరు...!

"మా" అధ్యక్ష పదవికి చతుర్ముఖ పోరు... ?

షర్మిలమ్మా... కేసీఆర్ విషయంలో జరజాగ్రత్త ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>