MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani3d5facc6-5bc0-4002-88c9-9807e60da1b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani3d5facc6-5bc0-4002-88c9-9807e60da1b0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి.. ఇప్పుడు వరుస అవకాశాలు అందుకంటోంది. ఇటీవలే ఈ హీరోయిన్ నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్2' అనే వెబ్ సీరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ అమ్మడికి మళ్ళీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.ఈ విషయాన్ని ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది ప్రియమణి. నిజం చెప్పాలంటే పెళ్లి తర్వాతే తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పిన ఈ భామ..ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి తాను సిద్ధమేనని అంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె బుల్లిPriyamani{#}priyamani;Virata Parvam 1992;Daggubati Venkateswara Rao;Narappa;Huzur Nagar;Amazon;bollywood;Heroine;Nijam;television;media;marriage;News;Venkateshటీవీ షోలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ హీరోయిన్.. కారణం అదేనట..టీవీ షోలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ హీరోయిన్.. కారణం అదేనట..Priyamani{#}priyamani;Virata Parvam 1992;Daggubati Venkateswara Rao;Narappa;Huzur Nagar;Amazon;bollywood;Heroine;Nijam;television;media;marriage;News;VenkateshWed, 23 Jun 2021 17:02:00 GMTటాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి.. ఇప్పుడు వరుస అవకాశాలు అందుకంటోంది. ఇటీవలే ఈ హీరోయిన్ నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్2' అనే వెబ్ సీరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ అమ్మడికి మళ్ళీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.ఈ విషయాన్ని ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది ప్రియమణి. నిజం చెప్పాలంటే పెళ్లి తర్వాతే తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పిన ఈ భామ..ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి తాను సిద్ధమేనని అంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె బుల్లితెరకు పూర్తిగా దూరం అవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

 ప్రస్తుతం ప్రియమణి తెలుగులో సినిమాలు చేస్తూ..బుల్లితెర టీవీ చానెల్ లో ఈ టీవీలో ప్రసారమవుతున్న ఢీ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడికి తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయట.దీంతో టీవీ షోలకి ఇకపై గుడ్ బై చెప్పే యోచనలో ప్రియమణి ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో భాగంగానే ఆ షో నిర్వాహకులతో ముందుగానే ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇక పై పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ చేయాలని అనుకుంటోందట ఈ భామ.

ఈ నేపథ్యంలోనే తెలుగుతో పాటుగా హిందీలో కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట ప్రియమణి. ఇక ప్రస్తుతం తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన నారప్ప సినిమాతో పాటుగా దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న విరాట పర్వం సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని..విడుదలకు ముస్తాబవుతున్నాయి.ఈ రెండు సినిమాలలో ఈమె పాత్ర చాలా స్పెషల్ గా ఉండనుందట.ఇక వీటితో పాటు బాలీవుడ్ లో కూడా ఓ సినిమాకి సైన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలు కూడా విజయం సాధిస్తే..ఇండ్రస్టీ లో బిజీ హీరోయిన్ గా మరే అవకాశం ఉందని చెప్పొచ్చు...!!



చంద్ర‌ముఖి గా అద‌ర‌గొట్టిన జ్యోతిక సీక్వెల్ లో ఉంటుందా..?

ఒక్క మాటతో ప్రబాస్ 150 కోట్లు వదిలేసారా..?

తమ సినిమాలోనే తామే విలన్ గా నటించిన 8 మంది హీరోలు..

ప్రభాస్ పౌర్ణమి ఆ ఒక్కటి మారిస్తే హిట్ అయ్యేది..!

టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణికి తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయట.దీంతో టీవీ షోలకి ఇకపై గుడ్ బై చెప్పే యోచనలో ప్రియమణి ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో భాగంగానే ఆ షో నిర్వాహకులతో ముందుగానే ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది..

పోయిన చోటే వెతుక్కోబోతున్న బ్రహ్మానందం...

ఒక్క పాట తో రిలీజ్ కి ముందే పుష్పక విమానం కి ఇంత బిజినెసా.. !!

బాలీవుడ్ లో పాగా వేస్తున్న సౌత్ హీరోలు..రికార్డ్స్ మోత

పెళ్ళైన రెండు నెలలకు భర్తకు ఆ నిజం తెలిసింది.. చివరికి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>