MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/roja-selvamani-e97ea418-585c-448c-9af7-a67cafba34ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/roja-selvamani-e97ea418-585c-448c-9af7-a67cafba34ae-415x250-IndiaHerald.jpgరోజా సెల్వమణి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించింది. సీనియర్ హీరోల సరసన నటించిన ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా రోజా కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమాలలో నటించే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈమె కేవలం యాక్టర్ మాత్రమే కాదు. ఒక ప్రజాప్రతినిధి గా కూడా జనాల మనసును గెలుచుకుంది. పవర్ ఫుల్ లేడీగా అందరి చేత ప్రశంసలు అందుకుంది. roja selvamani {#}Ilayaraja;Roja;prasanth;television;Prashant Kishor;Chitram;Darsakudu;Director;marriage;Husband;Hindi;Tamil;Heroine;Cinemaభర్త వల్ల దారుణంగా మోసపోయిన రోజా ..!భర్త వల్ల దారుణంగా మోసపోయిన రోజా ..!roja selvamani {#}Ilayaraja;Roja;prasanth;television;Prashant Kishor;Chitram;Darsakudu;Director;marriage;Husband;Hindi;Tamil;Heroine;CinemaWed, 23 Jun 2021 08:00:00 GMTరోజా సెల్వమణి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించింది. సీనియర్ హీరోల సరసన నటించిన ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా రోజా కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమాలలో నటించే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈమె కేవలం యాక్టర్ మాత్రమే కాదు. ఒక ప్రజాప్రతినిధి గా కూడా జనాల మనసును గెలుచుకుంది. పవర్ ఫుల్ లేడీగా అందరి చేత ప్రశంసలు అందుకుంది.


ఇకపోతే ఈ మధ్య టెలివిజన్ రంగంలో దూకుడును ప్రదర్శిస్తుంది. పలు టీవీ షో లలో కనిపిస్తూ జనాలను తన నవ్వుతూ విపరీతంగా ఆకట్టుకుంటుంది. విషయానికొస్తే.. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో చాల మంది తాము ప్రేమించిన దర్శకులనే వివాహామాడారు. ఆ జాబితాలో రోజా కూడా ఉన్నారు. చెంబరుతి చిత్రం ద్వారా మొదటగా తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు సెల్వమణి.. ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా నటించారు. ఈ సినిమా కథ జనాలకు నచ్చడంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.


రోజాను ప్రేమించిన విషయాన్నీ ముందుగా తన తండ్రికి చెప్పినట్లు రోజా చాలా సందర్భాల్లో చెప్పింది. ఆమె తండ్రిని ఒప్పించుకొని తరువాత రోజాకు చెప్పడం. 2002 లో వారిద్దరికీ పెళ్లి కావడం జరిగింది. రోజా కూడా ఆయనను పొందేందుకు చాలా కషటపడిందట. అతనితో మాట్లాడటానికి తమిళం నేర్చుకుంది. వంట కూడా నేర్చుకుందట.. ఇదంతా సాఫీగా సాగుతున్న సమయంలో 1994 లో సమరం అనే యాక్షన్ సినిమా సెల్వమణి దర్శకత్వం వహించారు. నిర్మాతగా రోజా వ్యవహరించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని కూడా అందించారు. అయినా కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద గోర పరామజయాన్ని అందుకుంది. భారీ బడ్జెట్ ను పెట్టిన రోజాకు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. ఇలా భర్త చెప్పినట్లు సినిమాను తీసి ఆర్థికంగా మోసపోయినట్లు తెలుస్తుంది. మళ్ళీ కొన్ని సినిమాను తీసి లాభాలను పొందారు. దాంతో ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు..  








ఓటీటీలో సత్తా చాటిన హీరోయిన్స్ వీళ్ళే..!

డైరక్టర్ మీద నమ్మకం పెట్టుకున్న యాక్షన్ హీరో..!

గర్భవతిని చేశాడు.. వదిలేసి పారిపోయాడు..!

ఫ్యాన్స్ కి నాగార్జున డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారా..!!

పూనం ఆఫర్.. క్రికెట్ ఫాన్స్ అందుకునేరా..?

స్మరణ : మొట్టమొదటి తెలుగు హాలీవుడ్ నటుడు..

మాస్ రాజా డిమాండ్ అలా ఉంది.. షాక్ ఇస్తున్న రెమ్యునరేషన్..!

కట్నం కోసం వేధిస్తున్నారా.. అయితే ఇలా చేయండి.. !

జూన్ 23వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>