Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan73b1eba9-950f-451b-af34-b33baf0ef4aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan73b1eba9-950f-451b-af34-b33baf0ef4aa-415x250-IndiaHerald.jpgఇటీవలే పలు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల నిర్వహణ రద్దు పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే పరీక్షల నిర్వహణపై పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే రాష్ట్రాల బోధన పరీక్ష రద్దు పై మరోసారి అత్యున్నత న్యాయస్థానంలో రేపు విచారణ జరగనుంది. అయితే అఫిడవిట్ దాఖలు చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇక పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాకలు చేసేందుకు సిద్దమయ్యింది. అయితే పరీక్షల నిర్వహణకు పోవడాJagan{#}Supreme Court;Andhra Pradeshసుప్రీంకోర్టు ఆదేశం.. అఫడవిట్ సిద్ధం చేసిన జగన్?సుప్రీంకోర్టు ఆదేశం.. అఫడవిట్ సిద్ధం చేసిన జగన్?Jagan{#}Supreme Court;Andhra PradeshWed, 23 Jun 2021 19:26:51 GMTఇటీవలే పలు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల నిర్వహణ రద్దు పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే పరీక్షల నిర్వహణ పై పూర్తి వివరాల తో కూడిన అఫిడవిట్  దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.  ఇకపోతే రాష్ట్రాల బోధన పరీక్ష రద్దు పై మరోసారి అత్యున్నత న్యాయ స్థానం లో రేపు విచారణ జరగనుంది. అయితే అఫిడవిట్  దాఖలు చేయాలని ఇప్పటికే సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యం లో ఇక పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాకలు చేసేందుకు సిద్దమయ్యింది.



 అయితే పరీక్షల నిర్వహణకు పోవడానికి గల కారణాలు చెబుతూనే.. పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా అఫిడవిట్ లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.  ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎంతో వేగం గా కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యం లో పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నాం అంటూ అఫిడవిట్లో తెలిపింది.  పదవ తరగతిలో మార్కులు కాకుండా గ్రేడ్లు ఇచ్చిన నేపథ్యం లో ఇక ఇప్పుడు మార్కులు లెక్కించడం సరి కాదంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.



 అయితే స్కూల్స్ అంతర్గతం గా ఇచ్చిన మార్కులపై బోర్డులకు ఎలాంటి నియంత్రణ ఉండవూ అంటూ ఏపీ ప్రభుత్వం తెలిపింది.  అందువల్ల కచ్చితమైన మార్కులు ఇవ్వడం సాధ్యం కాదంటూ తెలిపింది. ఇక ఇంటర్ పరీక్షల విషయం లో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తామని.. రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహిస్తాము అంటూ ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఒక గదికి 15 నుండి 18 మంది విద్యార్థులకు ఉండేలా జాగ్రత్తలు పాటిస్తాము అంటూ తెలిపింది.  ఇక ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కోవిడ్ ప్రొటోకాల్ ని పాటిస్థాము అంటూ ఏపీ ప్రభుత్వం అఫిడవిట్  లో పేర్కొంది. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి మరి.



ఏపీకి వచ్చే మందుబాబులకు గుడ్ న్యూస్...?

నాకు ఎవరి సపోర్ట్ లేదు... అయినా పైకొచ్చా.: కరణం మల్లీశ్వరి

జగన్ దిశ యాప్.. హోమ్ మంత్రి సుచరిత ఏమన్నాడో తెలుసా?

మాజీ జస్టిస్ కి కీలక పదవి అప్పజెప్పిన సీఎం జగన్?

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉంది : భట్టి

రఘురామ జగన్ ను వదలట్లేదుగా...?

జగన్ గురించి నో కామెంట్స్..వైఎస్ ను అంటే ఊరుకోం!

కుంటి గుర్రం పళ్ళు తోమారా ?

అమ‌రావ‌తిః మహిళ‌ల భ‌ద్ర‌త‌పై సీఎం జ‌గ‌న్ అత్యున్న‌స్థాయి స‌మీక్ష‌. మ‌హిళా భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశం. దిశ యాప్‌పై పూర్తి చైత‌న్యం క‌లిగించాలి. ఇంటింటికి వెళ్లి మ‌హిళ‌ల ఫోన్ల‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసేలా చూడాలి-వైఎస్ జ‌గ‌న్‌. \



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>