MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nani-movie-gossipb9296ca0-be59-4fa9-90b2-a287c5536c74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nani-movie-gossipb9296ca0-be59-4fa9-90b2-a287c5536c74-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సహజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని పాత్ర ఎదైనా ఒక్కసారి కెమెరా ఆన్ అయ్యాక అదే నాని అసలు క్యారెక్టర్ ఏమో అనేంతగా జీవిస్తారు. అందుకే నాని అంటే ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో త్వరలో మనందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.NANI-MOVIE-GOSSIP{#}Nani;Industry;Master;Chitram;Hero;Darsakudu;News;Cinema;Director;Heroine;Coronavirus;kusuma jagadishలెక్కల మాస్టారు గా నానీ...?లెక్కల మాస్టారు గా నానీ...?NANI-MOVIE-GOSSIP{#}Nani;Industry;Master;Chitram;Hero;Darsakudu;News;Cinema;Director;Heroine;Coronavirus;kusuma jagadishWed, 23 Jun 2021 09:00:00 GMTటాలీవుడ్ సహజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని పాత్ర ఎదైనా ఒక్కసారి కెమెరా ఆన్ అయ్యాక  అదే నాని అసలు క్యారెక్టర్ ఏమో అనేంతగా జీవిస్తారు. అందుకే నాని అంటే ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో త్వరలో మనందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. "పిల్ల జమిందార్" సినిమాలో చదువంటేనే పరుగులు తీసిన నాని ఇప్పుడు తన అప్ కమింగ్  మూవీలో చేతిలో బెత్తం పెట్టుకుని లెక్కలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారట.  
కాగా ఈ సినిమా అనంతరం ఓ ప్రముఖ డైరెక్టర్ తో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అందులో హీరో నాని లెక్కల మాస్టర్ గా కనిపించబోతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఇన్ఫర్మేషన్ అందుతోంది.

ఓ వైపు లెక్కల మాస్టారు గా ఉంటూనే మరో వైపు  అమాయకులకు అన్యాయం చేసే బడాబాబుల లెక్కలు తేల్చి గుణ పాఠాలు చెప్పే మాస్టర్ గా నాని పాత్ర ఉండబోతోందని టాక్. ఈ సినిమాని నాని కెరియర్ లోనే భారీ ప్రాజెక్టుగా తెరకెక్కించాలని యోచిస్తున్నట్లు వినికిడి. అయితే  ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినిమాతో విడుదలకు సిద్ధంగా ఉన్నారు.. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. 'నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ ఇందులో హీరోయిన్లుగా నటించారు.  ఇక నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ్ రాయ్.  

రాహుల్‌ సంకృత్యాన్‌ డైరెక్షన్ లో వెంకట్‌ బోయినపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, మడోన్నా, కృతి శెట్టి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇప్పటికే కొంత బాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రెజెంట్ కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా అనంతరం హీరో నాని లెక్కల మాస్టర్ గా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.



ఏకే రీమేక్ పవన్ నిజ జీవితానికి ఇలా రిలేట్ అయ్యిందా!!

కాలు లేకపోయినా కదంతొక్కిన నటుడు..

సోనూ సూద్ ఇలా కూడా కామెడీ చేస్తారా .. ?

అందరిలోనూ క్రేజ్ ను కలిగిస్తున్న కీర్తి సురేష్ సూర్యదేవ ఆరాధన !

స్కూల్స్ ఓపెన్ చెయ్యొద్దు : నీతి అయోగ్

టార్గెట్ బుల్లితెరే.. ఫార్మెట్ మార్చుకున్న దర్శకులు..!

రేపటి దాకా వద్దు.. ఇవాలే ఫైనల్ చేయండి!

చిరంజీవి ఒక్క‌డే కీల‌క‌"మా" ఏంటి?

'శభాష్ మిథు' చివరికి డైరెక్టర్ చేంజ్ అయ్యాడు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>