Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/whatsappf8bd0afd-1342-41ff-a942-018532915233-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/whatsappf8bd0afd-1342-41ff-a942-018532915233-415x250-IndiaHerald.jpgఇటీవలి వాట్సాప్ సరికొత్త ప్రైవసీ పాలసీ భారతదేశంలో వివాదాస్పదంగా మారింది. వాట్సప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ ద్వారా వినియోగదారుల డాటా మరొక చేతి లోకి వెళ్లే అవకాశం ఉంటుంది అంటూ కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది. వాట్సప్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే ఇక వాట్సాప్ యొక్క గోప్యతా విధానం పై ఇటీవలే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారిపోయింది. వాట్సాప్ తమ కొత్త ప్రైవసీ పాలసీ కి సంబంధించి పత్రాలు సమర్పించాలి అంటూ కాంపిటీషన్ కమిషనWhatsapp{#}Delhi;WhatsApp;facebook;India;central government;High courtవాట్సాప్ కి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు?వాట్సాప్ కి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు?Whatsapp{#}Delhi;WhatsApp;facebook;India;central government;High courtWed, 23 Jun 2021 14:34:00 GMTఇటీవలి వాట్సాప్ సరికొత్త ప్రైవసీ  పాలసీ భారతదేశం లో వివాదాస్పదం గా మారింది. వాట్సప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ ద్వారా వినియోగదారుల డాటా మరొక చేతి లోకి వెళ్లే అవకాశం ఉంటుంది అంటూ కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది.  వాట్సప్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఈ క్రమం లోనే ఇక వాట్సాప్ యొక్క గోప్యతా విధానం పై ఇటీవలే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారి పోయింది.



 వాట్సాప్ తమ కొత్త ప్రైవసీ పాలసీ కి సంబంధించి పత్రాలు సమర్పించాలి అంటూ కాంపిటీషన్ కమిషన్ అఫ్ ఇండియా ఇటీవల కోరింది. అయితే ఇలా వాట్సప్ గోప్యత పై జరుగుతున్న  దర్యాప్తుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలి అంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాట్సప్ ఫేస్బుక్ లకి  నోటీసులు జారీ చేసింది  అయితే ఈ నోటీసులు నిలిపివేయాలని కోరుతూ ఫేస్బుక్ ఢిల్లీ హైకోర్టులో ఇటీవలే హైకోర్టులో ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా ఫేస్బుక్ దాఖలు  చేసిన ఫిర్యాదులపై విచారణకు  ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.



 ఈ క్రమంలోనే  కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తమ వాదన వినిపించింది. హైకోర్టు చెప్పిన విధంగానే తదుపరి విచారణ జూలై 9న ఉందని.. అయితే అప్పటి వరకు ఇక వాట్సాప్ కంపెనీపై పెద్ద చర్యలు తీసుకోబోము అంటూ ఇటీవల హైకోర్టు హామీ ఇచ్చింది. అయితే సిసిఐ ఆదేశాలు పాటించకపోతే ఫేస్బుక్ మరియు వాట్సాప్ లపై కఠిన మైన జరిమానా విధించేందుకు సీసిఐ కి అధికారాలు ఉన్నాయంటూ తెలిపింది. దీంతో ఇది వాట్సప్ కి పెద్ద షాక్ లాంటిదే అని చెప్పాలి. అయితే ఈ కేసులో తదుపరి విచారణ జూలై 9న ఢిల్లీ హైకోర్టులో జరగనుంది . దీనికి సంబంధించిన అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా పెండింగ్లో ఉంది.



టీఎస్ : స్కూల్ కు క‌చ్చితంగా రావాల్సిన‌వ‌స‌రం లేదు.. !

జూలై 1 నుండి స్కూళ్ళు.. హైకోర్టు ఏమందో తెలుసా?

చుక్కల్లో తమిళ హీరోల రెమ్యునరేషన్స్.. ఒక్కొక్కరికి ఎంత .. ?

ముంచుకు వస్తున్న డెల్టా... ఆ 8 రాష్ట్రాలే టార్గెట్...?

హైకోర్టులో నివేదిక సమర్పించిన డిహెచ్.. ఏం చెప్పారో తెలుసా?

బుల్లి పిట్ట : రైతుల కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించిన కేంద్రం.

మహిళ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ!

దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు..?

ఆనాటి మేటి వంట పచ్చిపులుసు అంట.. !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>