BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-vemula-prashanth-reddy4697489f-01d6-48df-bea1-f17ae6fadc04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-vemula-prashanth-reddy4697489f-01d6-48df-bea1-f17ae6fadc04-415x250-IndiaHerald.jpgనిన్న ఒక సభలో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. మహబూబ్ నగర్ లో నేను చేసిన వ్యాఖ్యలు రాయల సీమ ప్రజలను ఉద్దేశించి కాదన్న ఆయన... మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం రైతుల పొట్టకొట్టేలా అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ఆంధ్ర పాలకులను ఉద్దేశించి చేసినవి మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గుర్తించాలి అని ఆయన సూచించారు. కృష్ణ పై ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల మా రాష్ట్vemula;jagan{#}srikanth;Somu Veerraju;Rayalaseema;Khammam;Mahbubnagar;krishna;Minister;Andhra Pradesh;Bharatiya Janata Party;prasanth;Prashant Kishor;Krishna River;MLA;Telanganaజగన్ ను తిట్టడంపై తగ్గేది లేదంటున్న తెలంగాణా మంత్రిజగన్ ను తిట్టడంపై తగ్గేది లేదంటున్న తెలంగాణా మంత్రిvemula;jagan{#}srikanth;Somu Veerraju;Rayalaseema;Khammam;Mahbubnagar;krishna;Minister;Andhra Pradesh;Bharatiya Janata Party;prasanth;Prashant Kishor;Krishna River;MLA;TelanganaWed, 23 Jun 2021 12:07:37 GMTనిన్న ఒక సభలో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలపై  తెలంగాణా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. మహబూబ్ నగర్ లో నేను చేసిన వ్యాఖ్యలు రాయల సీమ ప్రజలను ఉద్దేశించి కాదన్న ఆయన... మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం రైతుల పొట్టకొట్టేలా అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ఆంధ్ర పాలకులను ఉద్దేశించి చేసినవి మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గుర్తించాలి అని ఆయన సూచించారు.

కృష్ణ పై ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల మా రాష్ట్ర రైతులు నష్టపోతారని మా బాధ అని కృష్ణా జలాల్లో నీటివాట తేల్చకుండా తాత్సారం చేస్తున్న బీజేపీ మీద పోరాటం చేస్తాం అంటూ స్పష్టత ఇచ్చారు.  నిన్న నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా అన్నారు ఆయన. వైఎస్ తెలంగాణకు బద్ధ వ్యతిరేకి కాదా? అని నిలదీశారు. తెలంగాణకు అడ్డుపడి అనేకమంది తెలంగాణ బిడ్డల మరణాలకు కారణం వైఎస్ కాదా?  అని ప్రశ్నించారు.



మహిళ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ!

అమరావతి : కాసేపట్లో ప్రారంభం కానున్న ఐటీ పాలసీపై సీఎం జగన్ సమీక్ష. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ పై చేపట్టనున్న సమీక్ష. హాజరు కానున్న ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు

రాస‌లీల‌ల మంత్రి ఫోన్లో హీరోయిన్ బెడ్ రూం వీడియోలు...!

బ్రేకింగ్: సొంత జిల్లాలో ఫ్యాక్షన్ జగన్ ని ఇబ్బంది పెడుతుందా...?

వైసీపీలో క‌మ్మ‌లు vs క‌మ్మ‌లు... జ‌గ‌న్‌కు ఇదో కొత్త పంచాయితీ ?

చైనా లింక్స్ తో షేక్ అవుతున్న హైదరాబాద్!

కోర్టు ముందుకు జ‌గ‌న్‌?

“సలార్”లో శృతి రోల్ అదేనా..?

"మా" ఎన్నిక‌ల్లో సెటిలర్లెవ‌రు? స్థానికులెవ‌రు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>