BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-jagan-40e20ca8-f4cb-46a8-9c15-58b758acc7cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-jagan-40e20ca8-f4cb-46a8-9c15-58b758acc7cb-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గానికి భారీగా నిధులు కేటాయిస్తున్నారు.పులివెందుల‌ను ఆద‌ర్శ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దాల‌ని సీఎం జ‌గ‌న్ సంక‌ల్పించారు.ఈ నేప‌థ్యంలో పులివెందుల డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు.తాజాగా సిటీ సెంట్ర‌మ్‌ ఐకానిక్ నిర్మాణానికి అంచనాల‌ను స‌వ‌రిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.దీని నిర్మాణం కోసం 57 కోట్ల నుంచి 75 కోట్ల‌కు అంచ‌నాలు పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.జీకే రోడ్డు నుంచి cm jagan{#}Pulivendula;Reddy;CMజగన్ కు పులివెందుల అంటే ఎంత ప్రేమో...?జగన్ కు పులివెందుల అంటే ఎంత ప్రేమో...?cm jagan{#}Pulivendula;Reddy;CMWed, 23 Jun 2021 14:37:00 GMTరెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గానికి భారీగా నిధులు కేటాయిస్తున్నారు.పులివెందుల‌ను ఆద‌ర్శ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దాల‌ని సీఎం జ‌గ‌న్ సంక‌ల్పించారు.ఈ నేప‌థ్యంలో పులివెందుల డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు.తాజాగా సిటీ సెంట్ర‌మ్‌ ఐకానిక్ నిర్మాణానికి అంచనాల‌ను స‌వ‌రిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.దీని నిర్మాణం కోసం 57 కోట్ల నుంచి 75 కోట్ల‌కు అంచ‌నాలు పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.జీకే రోడ్డు నుంచి నాలుగు లైన్ల ర‌హ‌దారి,రింగ్‌రోడ్‌,రాయ‌ల‌పురం వ‌ద్ద నాలుగులైన్ల బ్రిడ్జి నిర్మాణం కోసం 25 కోట్ల రూపాయ‌లు వెచ్చించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.పులివెందుల‌ను మోడ‌ల్ టౌన్‌గా తీర్చిదిద్దేంద‌కు 633 కోట్ల రూపాయ‌ల‌ను బ‌డ్జెట్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయింపులు చేసింది.ఇప్ప‌టికే పులివెందుల్లో నూత‌న బ‌స్‌స్టాండ్‌ని అత్యాధునిక హంగుల‌తో ఏర్పాటు చేసేంద‌కు నిధులు మంజూరు చేశారు.మ‌రిన్ని నిధులు మంజూరు చేసి పులివెందుల నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేసేందుకు సీఎం జ‌గ‌న్ కృషి చేస్తున్నారు.


బ్రేకింగ్: జగన్ కు హోం మంత్రి ఏం చెప్పారు...?

క్యాలెండర్ ఉంది.. కానీ జాబ్సే లేవూ?

షర్మిలమ్మా... కేసీఆర్ విషయంలో జరజాగ్రత్త ?

దిశా చ‌ట్టం ఏమైంది సీఎం గారూ...?

సౌందర్య ను స్టార్ ను చేసిన సినిమా ఇదే..

జగన్ వద్దకు డీజీపీ... ఏం జరగబోతుంది...?

జ‌గ‌న్ తొలి కేబినెట్లో ఎవ‌రికెన్ని మార్కులు...!

కలెక్టర్లతో కేసీఆర్ కీలక సమావేశం!

చినబాబు తప్పుని సరి చేస్తున్న బాబు భక్తుడు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>