BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/eci-0edebac6-b726-4a0a-9046-0049f40bcf36-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/eci-0edebac6-b726-4a0a-9046-0049f40bcf36-415x250-IndiaHerald.jpgకేంద్ర మాజీ మంత్రి బ‌ల‌రాం నాయ‌క్‌కి కేంద్ర ఎన్నిక‌ల సంఘం షాకిచ్చింది. మూడేళ్ల‌పాటు పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల‌కు,శాస‌న‌మండ‌లి,శాస‌న‌స‌భ‌కు పోటీ చేసే అర్హ‌త‌ను బ‌ల‌రాం నాయ‌క్ కోల్పోయిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది.2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌హ‌బూబాబాద్ నుంచి బ‌ల‌రాం నాయ‌క్ పోటీ చేశారు.ఆ ఎన్నిక‌ల్లో నిర్ణీత గ‌డువులోగా ఎన్నిక‌ల వ్యయం వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో ఈసీ అన‌ర్హ‌త వేటు వేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి శ‌శాంక్ గోయ‌ల్ గెజిట్ నోటిఫికేషeci;{#}Election Commission;CPI;Congress;central government;Minister;Telanganaకేంద్ర మాజీ మంత్రికి షాకిచ్చిన ఎన్నిక‌ల సంఘంకేంద్ర మాజీ మంత్రికి షాకిచ్చిన ఎన్నిక‌ల సంఘంeci;{#}Election Commission;CPI;Congress;central government;Minister;TelanganaWed, 23 Jun 2021 17:37:36 GMTకేంద్ర మాజీ మంత్రి బ‌ల‌రాం నాయ‌క్‌కి కేంద్ర ఎన్నిక‌ల సంఘం షాకిచ్చింది. మూడేళ్ల‌పాటు పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల‌కు,శాస‌న‌మండ‌లి,శాస‌న‌స‌భ‌కు పోటీ చేసే అర్హ‌త‌ను బ‌ల‌రాం నాయ‌క్ కోల్పోయిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది.2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌హ‌బూబాబాద్ నుంచి బ‌ల‌రాం నాయ‌క్ పోటీ చేశారు.ఆ ఎన్నిక‌ల్లో నిర్ణీత గ‌డువులోగా ఎన్నిక‌ల వ్యయం వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో ఈసీ అన‌ర్హ‌త వేటు వేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి శ‌శాంక్ గోయ‌ల్ గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. మ‌హ‌బూబాబాద్ నుంచి సీపీఐ అభ్య‌ర్థిగా పోటీ చేసిన క‌ల్లూరి వెంక‌టేశ్వ‌ర‌రావుపై కూడా ఈసీ అన‌ర్హ‌త వేటు వేసింది.బ‌ల‌రాం నాయ‌క్ ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్నారు యూపీఏ గ‌వ‌ర్న‌మెంట్‌లో  కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు.అయితే తెలంగాణ వ‌చ్చిన త‌రువాత రెండుసార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌ప్ప‌టికి ఆయ‌న గెల‌వ‌లేక‌పోయారు.తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణ‌యంతో మ‌రో మూడేళ్ల పాటు ఏ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం బ‌ల‌రాంనాయ‌క్‌కు లేకుండా పోయింది



హైద‌రాబాద్ః డీజీపిని క‌లిసిన కాంగ్రెస్ నేత‌లు ఉత్త‌మ్‌, భ‌ట్టీ, సీత‌క్క‌. మ‌రియ‌మ్మ లాక‌ప్‌డెత్ కేసులో విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌.

నేను రాజీనామా చెయ్యాలే... ఈటెల కొత్త వెర్షన్

కుంటి గుర్రం పళ్ళు తోమారా ?

జ‌గ‌న్ నిబ‌ద్ధ‌త‌కు అగ్ని ప‌రీక్షే.. క‌రోనా మ‌ర‌ణాలు దాచారా..?

కేసీఆర్ అందుకే వ్యాక్సిన్ తీసుకోలేదు.. ముక్కుకు వస్తే!

మా ఎన్నిక‌ల్లోకి కేసీఆర్‌... చాలా జ‌రుగుతున్నాయ్‌...!

బ్రేకింగ్: జగన్ కు హోం మంత్రి ఏం చెప్పారు...?

హుజూరాబాద్ లో నీ కుట్రలు సాగవు బిడ్డా...కేసీఆర్ పై ఈట‌ల ఫైర్.. !

జగన్ ను వదలని తెలంగాణా మంత్రులు, ఇవాళ మరొకరు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>