BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/no-one-expects-america-biden971ff560-c4dd-4f69-9f88-eeee165c9087-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/no-one-expects-america-biden971ff560-c4dd-4f69-9f88-eeee165c9087-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కూడా సహాయం అవసరమవుతుంది. ఈ నేపధ్యంలో అమెరికన్ ఇండియా ఫండ్ (ఎఐఎఫ్) నిధులతో ఏపీలో రెండు 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని కోవిడ్ కంట్రోల్ రూమ్ చీఫ్ ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, విశాఖపట్నం జిల్లా పాడేరులో 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి ఆస్పత్రికి రూ.4 కోట్లు చొప్పున ఎఐఎఫ్ సంస్థ సమకూరుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ 92 సాధారణ పడకలు, 8 ఐసియు పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆస్పత్ap;america{#}Vishakapatnam;District;srikanth;Government;East;Indiaఏపీలో ఆ జిల్లాలకు అమెరికా గుడ్ న్యూస్ఏపీలో ఆ జిల్లాలకు అమెరికా గుడ్ న్యూస్ap;america{#}Vishakapatnam;District;srikanth;Government;East;IndiaWed, 23 Jun 2021 19:17:00 GMTకరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కూడా సహాయం అవసరమవుతుంది. ఈ నేపధ్యంలో అమెరికన్ ఇండియా ఫండ్ (ఎఐఎఫ్) నిధులతో ఏపీలో రెండు 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని కోవిడ్ కంట్రోల్ రూమ్ చీఫ్ ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, విశాఖపట్నం జిల్లా పాడేరులో 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటు చేస్తామని అన్నారు.

ప్రతి ఆస్పత్రికి రూ.4 కోట్లు చొప్పున ఎఐఎఫ్ సంస్థ సమకూరుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ 92 సాధారణ పడకలు, 8 ఐసియు పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆస్పత్రి సిబ్బంది కోసం 4 టేబుళ్లు , 30 కుర్చీలతో ఒక వర్క్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎఐఎఫ్ సాయంతో తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో గిరిజనులకు వైద్య సదుపాయాలు సమకూరుతాయి. సాయం అందిస్తున్న ఎఐఎఫ్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు చెప్పారు ఆయన.



జులై 1నుంచి కొత్త రూల్స్.. అవేంటంటే!

రాఖీ భాయ్ దూసుకొచ్చేది అప్పుడే...

మీ దగ్గర ఆ నాణెం ఉంటే లక్షాధికారి అయినట్లే..

ఆయన్ని తెలుగు కమల్ అనేవారు.. కెరీర్ మాత్రం... ?

బ్రేకింగ్: ఫైనల్ ఓడిపోయినట్టేనా...?

ఏపీకి వచ్చే మందుబాబులకు గుడ్ న్యూస్...?

నాకు ఎవరి సపోర్ట్ లేదు... అయినా పైకొచ్చా.: కరణం మల్లీశ్వరి

మన విలన్ ల పారితోషకాలు చూస్తే దిమ్మ తిరగాల్సిందే..!!

జగన్ దిశ యాప్.. హోమ్ మంత్రి సుచరిత ఏమన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>