BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila0e68d23c-1a78-4a3e-88fe-0363402f4fb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila0e68d23c-1a78-4a3e-88fe-0363402f4fb6-415x250-IndiaHerald.jpg వైఎస్ఆర్ ని దొంగ అంటూ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెబుతూ షర్మిల పార్టీ నుంచి ఖండన వచ్చింది. అయితే జగన్ గురించి చేసిన కామెంట్స్ గురించి ఏమాత్రం స్పందించని షర్మిల పార్టీ ప్రతినిధులు వైఎస్ ను తిట్టినందుకు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మంత్రులకు సిగ్గుపడాలని షర్మిల పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రాం రెడ్డి పేర్కొన్నారు. 2004 లో వైఎస్ఆర్ తో పెట్టుకునేటప్పుడు సోయి లేదా ? అని ప్రశ్నించిన ఆయన వైఎస్ఆర్ కాదు మీరే గజదొంగలు అనిsharmila{#}Ram Madhav;Thief;Donga;srinivas;Sharmila;prasanth;Party;Prashant Kishor;Y. S. Rajasekhara Reddy;Jaganజగన్ గురించి నో కామెంట్స్..వైఎస్ ను అంటే ఊరుకోం!జగన్ గురించి నో కామెంట్స్..వైఎస్ ను అంటే ఊరుకోం!sharmila{#}Ram Madhav;Thief;Donga;srinivas;Sharmila;prasanth;Party;Prashant Kishor;Y. S. Rajasekhara Reddy;JaganWed, 23 Jun 2021 17:48:00 GMT

 

వైఎస్ఆర్ ని దొంగ అంటూ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెబుతూ షర్మిల పార్టీ నుంచి ఖండన వచ్చింది. అయితే జగన్ గురించి చేసిన కామెంట్స్ గురించి ఏమాత్రం స్పందించని షర్మిల పార్టీ ప్రతినిధులు వైఎస్ ను తిట్టినందుకు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మంత్రులకు సిగ్గుపడాలని షర్మిల పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రాం రెడ్డి పేర్కొన్నారు. 2004 లో వైఎస్ఆర్ తో పెట్టుకునేటప్పుడు సోయి లేదా ? అని ప్రశ్నించిన ఆయన వైఎస్ఆర్ కాదు మీరే గజదొంగలు అని అన్నారు. 



ఎంతోమంది పేదలకు సంక్షేమపథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుందని, ఆయన గురించి మంత్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. ఇక షర్మిల పార్టీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే వైఎస్ఆర్ పై బురద జల్లుతున్నారని, ప్రశాంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని డ్రామాలు ఆడిన జులై 8న పార్టీ ప్రకటన ఉంటుందని 

ప్రజల్లో వైఎస్ఆర్ పై ఉన్న అభిమానాన్ని చంపలేరని ప్రశ్నించారు.




రఘురామ జగన్ ను వదలట్లేదుగా...?

నేను రాజీనామా చెయ్యాలే... ఈటెల కొత్త వెర్షన్

కుంటి గుర్రం పళ్ళు తోమారా ?

అమ‌రావ‌తిః మహిళ‌ల భ‌ద్ర‌త‌పై సీఎం జ‌గ‌న్ అత్యున్న‌స్థాయి స‌మీక్ష‌. మ‌హిళా భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశం. దిశ యాప్‌పై పూర్తి చైత‌న్యం క‌లిగించాలి. ఇంటింటికి వెళ్లి మ‌హిళ‌ల ఫోన్ల‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసేలా చూడాలి-వైఎస్ జ‌గ‌న్‌. \

జగన్ కు ఏపీ హైకోర్ట్ షాక్...?

ఆ ఓటు బ్యాంక్ కోసం బాబు తిప్పలు...వర్కౌట్ అవుతుందా..!

బ్రేకింగ్: జగన్ కు హోం మంత్రి ఏం చెప్పారు...?

జగన్ ను వదలని తెలంగాణా మంత్రులు, ఇవాళ మరొకరు...!

క్యాలెండర్ ఉంది.. కానీ జాబ్సే లేవూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>