MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/brahmanandham-comedy-show-gossipa37878c9-e87d-4955-a4cd-b4721120b150-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/brahmanandham-comedy-show-gossipa37878c9-e87d-4955-a4cd-b4721120b150-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడు అనగానే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చెప్పే ఒకే పేరు బ్రహ్మానందం. ఆనందం అనేది ఆయన పేరులోనే కాదు ఆయన ప్రతి కణంలోనూ అల్లుకుపోయింది. అందుకే తన సరదా మాటలతో, అదిరిపోయే పంచులతో ప్రేక్షకులను అవలీలగా నవ్వించి కవ్వించ గలరు.BRAHMANANDHAM COMEDY SHOW GOSSIP{#}Brahmanandam;Sreemukhi;Jabardasth;Comedian;Raccha;Comedy;Telugu;News;Anandamపోయిన చోటే వెతుక్కోబోతున్న బ్రహ్మానందం...పోయిన చోటే వెతుక్కోబోతున్న బ్రహ్మానందం...BRAHMANANDHAM COMEDY SHOW GOSSIP{#}Brahmanandam;Sreemukhi;Jabardasth;Comedian;Raccha;Comedy;Telugu;News;AnandamWed, 23 Jun 2021 16:24:13 GMTతెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడు అనగానే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చెప్పే ఒకే పేరు బ్రహ్మానందం. ఆనందం అనేది ఆయన పేరులోనే కాదు ఆయన ప్రతి కణంలోనూ అల్లుకుపోయింది. అందుకే తన సరదా మాటలతో, అదిరిపోయే పంచులతో ప్రేక్షకులను అవలీలగా నవ్వించి కవ్వించ గలరు. దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని హాస్య రారాజుగా రాణించిన బ్రహ్మానందంకి ఈ మధ్య కాలంలో ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఈయన  మా టీవీలో ఓ కామెడీ షో ను ప్లాన్  చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ షో అనుకున్న స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దాంతో పరిమిత ఎపిసోడ్స్ తోనే షోను ముగించేశారు అనే  వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ సారి మరో వినూత్నమైన కామెడీ షోతో బ్రహ్మానందం బుల్లితెరపై కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

లాక్ డౌన్ లో వచ్చిన గ్యాప్ తో ఈయన ఒక మంచి కామెడీ షోను ప్లాన్ చేసుకున్నారట. ఇది బాగా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఈ కామెడీ షోలో జబర్దస్త్ లో చేస్తున్న యంగ్ కమెడియన్స్ కి చాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది కమెడియన్స్ ని బ్రహ్మానందం ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో బ్రహ్మానందం చేసిన కామెడీ షో కి నటి తేజస్వినిని యాంకర్ గా నిర్వహించగా, ఈసారి బుల్లితెర రాములమ్మ శ్రీముఖికి అవకాశం ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఇక శ్రీముఖి ఉందంటే అందులోనూ అది కామెడీ షో అయితే ఇక రచ్చ రంబోలా. ది గ్రేట్ కమెడియన్ బ్రహ్మానందం షో అందులోనూ జబర్దస్త్ స్టార్స్ కూడా పాల్గొనబోతున్నారు.

మరో వైపు యాంకర్ శ్రీముఖి అంటే ఇక అభిమానవులకు సందడే సందడి. ఈ షోని  కూడా మా టీవీలోనే ప్రసారం చేయబోతున్నాడని, అందుకు సంబంధించిన సంప్రదింపులు జరిగిపోయాయని ప్రముఖ బుల్లితెర అధికార వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.



రెండు భాగాల ట్రెండ్ అన్నిటికీ వర్క్ అవుట్ అయ్యేనా?

'బంగార్రాజు' తో రీఎంట్రీ ఇవ్వనున్న అలనాటి స్టార్ హీరోయిన్..?

చంద్ర‌ముఖి గా అద‌ర‌గొట్టిన జ్యోతిక సీక్వెల్ లో ఉంటుందా..?

ఒక్క మాటతో ప్రబాస్ 150 కోట్లు వదిలేసారా..?

టీవీ షోలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ హీరోయిన్.. కారణం అదేనట..

జ‌గ‌న్ నిబ‌ద్ధ‌త‌కు అగ్ని ప‌రీక్షే.. క‌రోనా మ‌ర‌ణాలు దాచారా..?

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడు అనగానే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చెప్పే ఒకే పేరు బ్రహ్మానందం. ఆనందం అనేది ఆయన పేరులోనే కాదు ఆయన ప్రతి కణంలోనూ అల్లుకుపోయింది. అందుకే తన సరదా మాటలతో, అదిరిపోయే పంచులతో ప్రేక్షకులను అవలీలగా నవ్వించి కవ్వించ గలరు.

ఒక్క పాట తో రిలీజ్ కి ముందే పుష్పక విమానం కి ఇంత బిజినెసా.. !!

బాలీవుడ్ లో పాగా వేస్తున్న సౌత్ హీరోలు..రికార్డ్స్ మోత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>