MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-in-popular-moviesdad7de05-d43b-4f8f-997f-e26803d9cad3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-in-popular-moviesdad7de05-d43b-4f8f-997f-e26803d9cad3-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు ఎంత హిట్ అయ్యాయో అంతకు మించి మంచి కలెక్షన్స్ ను కూడా రాబడుతున్నాయి. అంతేకాదండోయ్.. ఆ సినిమా తో సినిమాలో నటించిన నటీనటులకు గుర్తింపు కూడా వస్తుంది. అప్పటి దర్శకులు తెరకెక్కించిన దేవుళ్ళ సినిమాలకు ఇప్పటికి మంచి డిమాండ్ ఉంది. అంటే ఎంతగా ఆలోచించి అలాంటి కథలను సినిమాగా తీస్తారు. మనుషులకు దేవుళ్ళ గొప్పతనాన్ని తెలిపే ప్రతి సినిమా కూడా ఈనాడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. heroines-in-popular-movies{#}Soundarya;chakravarthy;kodi ramakrishna;Graphics;Satyanand;sree;eenadu;shyam;Reddy;Heroine;Darsakudu;Director;Cinemaసౌందర్య ను స్టార్ ను చేసిన సినిమా ఇదే..సౌందర్య ను స్టార్ ను చేసిన సినిమా ఇదే..heroines-in-popular-movies{#}Soundarya;chakravarthy;kodi ramakrishna;Graphics;Satyanand;sree;eenadu;shyam;Reddy;Heroine;Darsakudu;Director;CinemaWed, 23 Jun 2021 14:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు ఎంత హిట్ అయ్యాయో అంతకు మించి మంచి కలెక్షన్స్ ను కూడా రాబడుతున్నాయి. అంతేకాదండోయ్.. ఆ సినిమా తో సినిమాలో నటించిన నటీనటులకు గుర్తింపు కూడా వస్తుంది. అప్పటి దర్శకులు తెరకెక్కించిన దేవుళ్ళ సినిమాలకు ఇప్పటికి మంచి డిమాండ్ ఉంది. అంటే ఎంతగా ఆలోచించి అలాంటి కథలను సినిమాగా తీస్తారు. మనుషులకు దేవుళ్ళ గొప్పతనాన్ని తెలిపే ప్రతి సినిమా కూడా ఈనాడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.
ఇప్పటికి ఆ సినిమాలో టీవీలలో వస్తే జనాలు ఎగబడిచూస్తున్నారు. అటువంటి సినిమాలలో ఒకటి అమ్మోరు.. చక్కటి అభినయం ప్రదర్శించింది నటి సౌందర్య. సహజసిద్ధంగా ఉన్న నటనతో ఈ సినిమా హిట్ అయ్యిందని చెప్పాలి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా అయినా బాక్సాఫీస్ ను బ్రేక్ చేయాల్సిందే. జనాల నాడిని తెలుసుకున్న దర్శకుడు ఈ సినిమాను  ఎంతో చక్కగా చూపించారు.

కొద్దిపాటి టెక్నాలజీతో గ్రాఫిక్స్ ను ఉపయోగించి మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఇందులో సౌందర్య, రమ్యకృష్ణ, సురేష్, రామిరెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎం. ఎస్. రెడ్డి సమర్పణలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు. ఎం. ఎస్. ఆర్ట్స్ యూనిట్ కథ సిద్ధం చేయగా సత్యానంద్ మాటలు రాశాడు. చక్రవర్తి , శ్రీ కొమ్మినేని ఈ చిత్రానికి  సంగీతాన్ని అందించారు.
ఆత్మాభిమానం కలిగిన ఆడది అమ్మవారిని ఎలా మెప్పిస్తుంది. ఎలా అమ్మ వారిని విలన్ నుంచి రక్షిస్తుంది. విలన్ కు, హీరోయిన్ కు మధ్య జరిగే సన్నివేశాలు ఈ సినిమాకు బ్యాక్ బోన్ అయ్యాయి. దాంతో జనాలు ఈ సినిమాకు నీరాజనం పలికారు. ఇక ఏముంది.. బొమ్మ సూపర్, డూపర్ హిట్ అయ్యింది. సౌందర్య దశ తిరిగింది. ఇక దర్శకుడికి మాత్రం అదృష్టం పట్టుకుంది.. వరుస సినిమాలను జనాలకు అందించారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం.. భౌతికంగా మీరు లేకున్నా మీ సినిమాలు మాత్రం బ్రతికేఉన్నాయి...



చుక్కల్లో తమిళ హీరోల రెమ్యునరేషన్స్.. ఒక్కొక్కరికి ఎంత .. ?

చిరుని రౌండప్ చేసేశారుగా...!

పవన్ ఆ సినిమా చేయడానికి కారణం ఎవరంటే...?

హైకోర్టులో నివేదిక సమర్పించిన డిహెచ్.. ఏం చెప్పారో తెలుసా?

మన స్టార్ హీరోయిన్లు చేసిన ఈ సినిమాలను ఎప్పుడు చేసారో కూడా గుర్తు పట్టలేము

టాలీవుడ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిసి చేసిన సినిమాలివే!!

మేనల్లుడి సినిమా టైటిల్ లాంచ్ చేసిన మహేష్..!

తండ్రి అవుతోన్న యంగ్ హీరో

చినబాబు తప్పుని సరి చేస్తున్న బాబు భక్తుడు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>