BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/will-india-win-wtc-finals-without-bhuvi-hardik-and-shaw-3a63f4ae-a9e9-49ae-bd90-144375c63aea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/will-india-win-wtc-finals-without-bhuvi-hardik-and-shaw-3a63f4ae-a9e9-49ae-bd90-144375c63aea-415x250-IndiaHerald.jpgసౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో భారత జట్టు దాదాపుగా ఓటమి అంచున నిలబడింది. రెండో ఇన్నింగ్స్ లో టీం ఇండియా 170 పరుగులకు ఆల్ అవుట్ అయింది. న్యూజిలాండ్ జట్టు బౌలర్ లు ఏ దశలో కూడా భారత బ్యాట్స్మెన్ ని కోలుకోనీయలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో పర్వాలేధనిపించినా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్, పంత్ మినహా ఎవరూ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. పంత్ చివర్లో 41 పరుగులు చేయకపోతే ఇండియా 150 పరుగులలోపే ఆల్ అవుట్wtc final{#}Rishabh Pant;New Zealand;VIRAT KOHLI;Indiaబ్రేకింగ్: ఫైనల్ ఓడిపోయినట్టేనా...?బ్రేకింగ్: ఫైనల్ ఓడిపోయినట్టేనా...?wtc final{#}Rishabh Pant;New Zealand;VIRAT KOHLI;IndiaWed, 23 Jun 2021 19:24:42 GMTసౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో భారత జట్టు దాదాపుగా ఓటమి అంచున నిలబడింది. రెండో ఇన్నింగ్స్ లో టీం ఇండియా 170 పరుగులకు ఆల్ అవుట్ అయింది. న్యూజిలాండ్ జట్టు బౌలర్ లు ఏ దశలో కూడా భారత బ్యాట్స్మెన్ ని కోలుకోనీయలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో పర్వాలేధనిపించినా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు.

రెండో ఇన్నింగ్స్ లో రోహిత్, పంత్ మినహా ఎవరూ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. పంత్ చివర్లో 41 పరుగులు చేయకపోతే ఇండియా 150 పరుగులలోపే ఆల్ అవుట్ అయి ఉండేది. న్యూజిలాండ్ బౌలర్ లలో సీనియర్ బౌలర్ సౌథీ  నాలుగు వికెట్ లు తీసాడు. మొదటి ఇన్నింగ్స్ లో స్కోర్ వెనుకపడిన నేపధ్యంలో రెండో ఇన్నింగ్స్ లో టీం ఇండియా 170 పరుగులు చేసినా 138 పరుగుల లీడ్ మాత్రమే వచ్చింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ ఆధారంగా చూస్తే 139 పరుగులు వాళ్లకు పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.



జులై 1నుంచి కొత్త రూల్స్.. అవేంటంటే!

రాఖీ భాయ్ దూసుకొచ్చేది అప్పుడే...

మీ దగ్గర ఆ నాణెం ఉంటే లక్షాధికారి అయినట్లే..

ఏపీలో ఆ జిల్లాలకు అమెరికా గుడ్ న్యూస్

రెండు భాగాల ట్రెండ్ అన్నిటికీ వర్క్ అవుట్ అయ్యేనా?

టెన్త్ పాస్ అయ్యారా ? అయితే మీకో గుడ్ న్యూస్..

ఒక్క మాటతో ప్రబాస్ 150 కోట్లు వదిలేసారా..?

బాలీవుడ్ లో పాగా వేస్తున్న సౌత్ హీరోలు..రికార్డ్స్ మోత

ధోని సిక్సర్ల రికార్డుపై.. కన్నేసిన కివీస్ ఫాస్ట్ బౌలర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>