BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/dowry29764769-19bb-44c5-88eb-6215435eaa18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/dowry29764769-19bb-44c5-88eb-6215435eaa18-415x250-IndiaHerald.jpgటెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినా మనుషుల తీరు మాత్రం మారడం లేదు. మహిళలకు సమాజంలో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా వయసు వచ్చాక పెళ్లి చేయాలంటే తల్లి తండ్రులు కట్నం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేస్తూ సంపాదిస్తున్నా మగవాళ్ళు కట్నం పుచ్చుకోవడం లో మాత్రం తగ్గేదెలా అంటున్నారు. అంతే కాదు కట్నం తీసుకురాక పోతే దాడులు చేస్తూ..కొన్ని సార్లు హత్యలు చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇక మరింకొందరు మహిళలు వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా వరకట్న వేధింపులకు చెక్ పెట్టేందుకు Dowry{#}Kerala;Kollam;Government;marriage;Chequeకట్నం కోసం వేధిస్తున్నారా.. అయితే ఇలా చేయండి.. !కట్నం కోసం వేధిస్తున్నారా.. అయితే ఇలా చేయండి.. !Dowry{#}Kerala;Kollam;Government;marriage;ChequeWed, 23 Jun 2021 06:42:00 GMTటెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినా మనుషుల తీరు మాత్రం మారడం లేదు. మహిళలకు సమాజంలో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా వయసు వచ్చాక పెళ్లి చేయాలంటే తల్లి తండ్రులు కట్నం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేస్తూ సంపాదిస్తున్నా మగవాళ్ళు కట్నం పుచ్చుకోవడం లో మాత్రం తగ్గేదెలా అంటున్నారు. అంతే కాదు కట్నం తీసుకురాక పోతే దాడులు చేస్తూ..కొన్ని సార్లు హత్యలు చేయడం కూడా చూస్తూనే ఉన్నాం.

ఇక మరింకొందరు మహిళలు వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా వరకట్న వేధింపులకు చెక్ పెట్టేందుకు కేరళ ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం 24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లా లో ఓ మహిళ వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. దాంతో మహిళలను వేధింపుల నుండి నుంచి రక్షించేందుకు ప్రభుత్వం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. 24 గంటలు హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుంది.



ఆ ‘ఓసీ’ మంత్రులకు మధ్యలోనే బ్రేక్ పడుతుందా?

కజిన్ కు పంపిన ఆ ఫొటోలే ఆమె చావుకు కారణమా?

క్రైమ్ : ఇకనైనా వరకట్న వేధింపులు ఆగేనా..

హీరో అర్జున్ భార్య బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయిందిగా..

'నన్ను గర్భవతిని చెయ్యకండి'... పూనమ్ పాండే వైరల్ కామెంట్స్...

ఆ బిడ్డ నిజం కాదంటున్న అవికాగోర్..

దేవుడు ఎందుకో బుద్ధి పుట్టించాడు!

టెన్షన్ లో టాలీవుడ్.. కరుణిస్తారా?

ప్రపంచమంతా అప్పులు చేస్తోంది...మేమొక్కరమేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>