Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni2eb88515-b347-4b15-a680-33dfd42e6c8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni2eb88515-b347-4b15-a680-33dfd42e6c8a-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ క్రికెట్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో సమర్థవంతమైన కెప్టెన్గా మాత్రమే కాదు సక్సెస్ ఫుల్ ఫినిషర్ గా కూడా ధోనికి పేరుంది. ముఖ్యంగా మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ధోని మైదానం లో ఉన్నాడు అంటే సిక్సర్ల వర్షం కురిపిస్తాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ధోనీ కొట్టే సిక్సర్ల కి కూడా తెగ క్రేజ్ ఉంటుంది. ధోని కొట్టే సిక్సర్లు అటు మైదానం బయటికి చేరితే చాలు ప్రేక్షకులు అందరూ ఉర్రూతలూగి పోతూ ఉంటారు. అయితే ఇటీవలే ధోని సిక్సర్లDhoni{#}Audi;Ravindra Jadeja;Brandon King;Dookudu;New Zealand;Success;MS Dhoni;Varsham;Cricket;Audience;Indiaధోని సిక్సర్ల రికార్డుపై.. కన్నేసిన కివీస్ ఫాస్ట్ బౌలర్?ధోని సిక్సర్ల రికార్డుపై.. కన్నేసిన కివీస్ ఫాస్ట్ బౌలర్?Dhoni{#}Audi;Ravindra Jadeja;Brandon King;Dookudu;New Zealand;Success;MS Dhoni;Varsham;Cricket;Audience;IndiaWed, 23 Jun 2021 15:40:00 GMTటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ క్రికెట్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో సమర్థవంతమైన కెప్టెన్గా మాత్రమే కాదు సక్సెస్ ఫుల్ ఫినిషర్ గా కూడా ధోనికి పేరుంది. ముఖ్యంగా మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో  ఉన్న సమయంలో ధోని మైదానం లో ఉన్నాడు అంటే సిక్సర్ల వర్షం కురిపిస్తాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ధోనీ కొట్టే సిక్సర్ల కి కూడా తెగ క్రేజ్ ఉంటుంది.   ధోని కొట్టే సిక్సర్లు అటు మైదానం బయటికి చేరితే చాలు ప్రేక్షకులు అందరూ ఉర్రూతలూగి పోతూ ఉంటారు. అయితే ఇటీవలే ధోని సిక్సర్ల రికార్డు పై ఓ ఆటగాడు కన్నేసినట్లు తెలుస్తోంది.



 అయితే ధోని సిక్సర్ల రికార్డు పై కన్నేసింది బ్యాట్స్మెన్ కాదు.. ఫాస్ట్ బౌలర్. మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ ఫార్మాట్ లో నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఒక ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం భారత్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీ  మహేంద్ర సింగ్ ధోనీ సిక్సర్ల రికార్డు కే ఎసరు పెట్టినట్లు కనిపిస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లాండులోని సౌథాంప్టన్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్లు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఆడుతున్నాయి.



 ఇకపోతే ఇటీవల బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీ రెండు సిక్సర్లూ ఒక ఫోర్ సహాయంతో 30 పరుగులు చేశాడు 46 బంతుల్లో 30 పరుగులు చేసి ఇక జట్టుకు మంచి స్కోరు అందించాడు. చివరికి జడేజా బౌలింగులో ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు టిమ్ సౌతీ  అయితే మ్యాచ్లో 32 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని న్యూజిలాండ్ సాధించడానికి ఇక సౌదీ దూకుడు ఇన్నింగ్స్ కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం బౌలింగ్ లో మాత్రమే కాదు అటు బ్యాటింగ్లో కూడా టిమ్ సౌతీ జట్టుకు ఎన్నో సార్లు విజయం అందించాడు.



 గతంలో చాలా సందర్భాల్లో టిమ్ సౌతీ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో దూకుడుగా ఆడి భారీ స్కోర్లు కూడా చేశాడు. ఇప్పుడు వరకు 79 టెస్ట్ మ్యాచ్లు ఆడిన 87.74 స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. ఇక 1728 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయ్. 167 ఫోర్లు, 75 సిక్సర్లు ఉన్నాయి. అయితే తన కెరీర్లో 90 టెస్ట్ మ్యాచ్లు ఆడిన మహేంద్రసింగ్ ధోని 78 సిక్సర్లు కొట్టాడు  అయితే ఇప్పటి వరకు 75 సిక్సర్లు కొట్టిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీ ఇక మరో నాలుగు సిక్సర్లు కొట్టాడు అంటే ధోని రికార్డును బ్రేక్ చేస్తాడు. కాగా ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ ఉన్నాడు.



రెండు భాగాల ట్రెండ్ అన్నిటికీ వర్క్ అవుట్ అయ్యేనా?

టెన్త్ పాస్ అయ్యారా ? అయితే మీకో గుడ్ న్యూస్..

మహేష్ వర్షం చేస్తే.. డిజాస్టర్ ఇచ్చాడని మహేష్ వద్దంటే ప్రభాస్ కెరియర్ సెట్ అయ్యింది..!

మూడు కన్న ఎక్కువ పాత్రల్లో నటించిన హీరోలు వీరే.. !

ఇండియాలోనే టాప్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అనుకుంట...?

హైద‌రాబాద్ః క్రెకెట్ బెట్టింగ్ కేసులో కొత్త‌కోణం. 13 రోజుల్లో రూ.20 కోట్ల లావాదేవీలు జ‌రిపిన ముఠా. ముఠాలో ప్ర‌ధాన నిందితుడు సోమ‌న్న ప‌రారీ. తూర్పు గోదావ‌రికి చెందిన సోమ‌న్న కోసం పోలీసుల గాలింపు.

ఒక్క మాటతో ప్రబాస్ 150 కోట్లు వదిలేసారా..?

నాగ చైతన్య లవ్ స్టొరీ కి అంత సీనుందా?

ప్రభాస్ పౌర్ణమి ఆ ఒక్కటి మారిస్తే హిట్ అయ్యేది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>