Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/sonakshi-sinha-saree-photos-2415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/sonakshi-sinha-saree-photos-2415x250-IndiaHerald.jpgఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా ఒకటి లూసిఫర్ రీమేక్ కాగా మరోటి కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమా వస్తుంది. ఈ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు చిరు. లూసిఫర్ రీమేక్ ను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తుండగా కె.ఎస్ రవీంద్ర తన సొంత కథతో ఈ సినిమా చేస్తునాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామని దించబోతున్నారని తెలుస్తుంది.Megastar-Chiranjeevi-Sonakshi-Sinha{#}Alia Bhatt;Katrina Kaif;Sonakshi Sinha;editor mohan;Kollu Ravindra;Remake;Chiranjeevi;bollywood;Heroine;Tollywood;Telugu;Cinemaమెగాస్టార్ కోసం బాలీవుడ్ భామ..!మెగాస్టార్ కోసం బాలీవుడ్ భామ..!Megastar-Chiranjeevi-Sonakshi-Sinha{#}Alia Bhatt;Katrina Kaif;Sonakshi Sinha;editor mohan;Kollu Ravindra;Remake;Chiranjeevi;bollywood;Heroine;Tollywood;Telugu;CinemaWed, 23 Jun 2021 19:00:00 GMTఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా ఒకటి లూసిఫర్ రీమేక్ కాగా మరోటి కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమా వస్తుంది. ఈ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు చిరు. లూసిఫర్ రీమేక్ ను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తుండగా కె.ఎస్ రవీంద్ర తన సొంత కథతో ఈ సినిమా చేస్తునాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామని దించబోతున్నారని తెలుస్తుంది.

వెంకీమామతో హిట్ అందుకున్న కె.ఎస్ రవీంద్ర మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఛాన్స్ అందుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్ హాని తీసుకోవాలని అనుకుంటున్నారట. బాలీవుడ్ భామలంతా టాలీవుడ్ బాట పడుతున్నారు. ఇప్పటికే దీపికా, అలియా భట్, విద్యా బాలన్, కత్రినా సినిమాలు చేస్తుండగా లేటెస్ట్ గా సోనాక్షి కూడా అందుకు రెడీ అవుతుంది. బీ టౌన్ లో హాట్ బ్యూటీగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సోనాక్షి సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపుతుంది.

చిరు సినిమాతో ఎంట్రీ ఆమెకు టాలీవుడ్ గ్రాండ్ వెల్కం ఇవ్వాలని చూస్తున్నారు. ఆల్రెడీ ఆమె బాలీవుడ్ లో సత్తా చాటుతుండగా ఇప్పుడు అక్కడ కొద్దిగా ఫాం తగ్గినట్టు అనిపిస్తుండగా తెలుగు ఆఫర్ తో మళ్లీ కెరియర్ ను ట్రాక్ లో పెట్టాలని చూస్తుంది. ఇంతకుముందు కూడా అమ్మడికి తెలుగు నుండి ఒకటి రెండు ఆఫర్లు రాగా ఆమె ఇంట్రెస్ట్ చూపలేదు కాని ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా రావడంతో ఆమె ఈ అవకాశాన్ని మిస్ చేసుకోదలచుకోలేదు. సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. టాలీవుడ్ సీనియర్ హీరోలకు ఆమె పర్ఫెక్ట్ జోడీగా ఉంటుందని చెప్పొచ్చు. చిరు సినిమా హిట్ అయితే ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. చిరు సినిమాతో టాలీవుడ్ కు వస్తే ఆ సినిమా పూర్తి కాక ముందే సినిమా ఛాన్స్లు పొందే అవకాశం ఉంటుంది.







బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తీసిపోదబ్బా ఈమె అందం..

వి. వి.వినాయక్ రోల్ ఏంటో తెలిసింది.. ఆ డైలాగ్ కు రచ్చ రచ్చే..!!

సీఎం నుంచి చిరుకూ థాంక్స్.

మన స్టార్ హీరోయిన్ లు .. నిజంగా ఈ సినిమాలలో నటించారా..?

'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై కామెంట్స్ చేస్తూ సెగ పెడుతున్న కరాటే కల్యాణి...

నటి రోజా సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా ఇదే..!

రాఖీ భాయ్ దూసుకొచ్చేది అప్పుడే...

ఆయన్ని తెలుగు కమల్ అనేవారు.. కెరీర్ మాత్రం... ?

విన్న‌ర్స్ వాయిస్ : ద ఎన‌ద‌ర్ సైడ్ ఆఫ్ ద బాస్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>