Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/wihan86a1d65d-421f-477a-ad25-0fae980d97f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/wihan86a1d65d-421f-477a-ad25-0fae980d97f8-415x250-IndiaHerald.jpgవూహన్ ల్యాబ్ .. చైనాలో కరోనా వెలుగులోకి వచ్చి ప్రపంచానికి పాకిపోయి అల్లకల్లోలం సృష్టించినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కరోనా వైరస్ నిజాలను వూహన్ లాబ్ లో దాచిపెట్టారు అంటూ ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. కరోనా వైరస్ కు సంబంధించిన నిజాలను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా చైనాను వదిలేసింది. కాని ప్రపంచ దేశాలను మాత్రం పట్టిపీడిస్తోంది. దశలవారీగా రూపాంతరం చెందుతూ ఎంతోమంది ప్రWihan{#}nobel award;media;Coronavirusవూహన్ సైంటిస్టులకు నోబెల్ బహుమతి?వూహన్ సైంటిస్టులకు నోబెల్ బహుమతి?Wihan{#}nobel award;media;CoronavirusWed, 23 Jun 2021 08:40:00 GMTవూహన్ ల్యాబ్ ..  చైనాలో కరోనా వెలుగులోకి వచ్చి ప్రపంచానికి పాకిపోయి అల్లకల్లోలం సృష్టించినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.  కరోనా వైరస్ నిజాలను వూహన్ లాబ్ లో దాచిపెట్టారు అంటూ ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. కరోనా వైరస్ కు సంబంధించిన నిజాలను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు  ఇప్పటికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  అయితే చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా చైనాను వదిలేసింది. కాని ప్రపంచ దేశాలను మాత్రం పట్టిపీడిస్తోంది.  దశలవారీగా రూపాంతరం చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటూ వణికిస్తోంది కరోనా వైరస్.



 చైనాలో వెలుగులోకి వచ్చి ప్రపంచాన్ని వణికిస్తు పెను సంక్షోభాన్ని సృష్టించింది ఈ మహమ్మారి.  అయితే ఇప్పటికి కూడా కరోనా వైరస్ కు సంబంధించిన అసలు నిజాలు మాత్రం బయటకి రాలేదు.  వూహన్ లో పరిశోధనలు జరిపేందుకు ఏ శాస్త్రవేత్తలను కూడా అనుమతించడం లేదు చైనా. దీంతో ఇప్పటికీ ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ప్రపంచ దేశాలు చైనా పై అనుమానం వ్యక్తం చేస్తుంటే.. చైనా మాత్రం సొంత డబ్బా కొట్టుకోవడం మాత్రం ఆపడం లేదు. చైనా లోని వూహన్ ల్యాబ్ లో కరోనా వైరస్ ముందుగా తమ శాస్త్రవేత్తలు గుర్తించారు.



 అలాంటి గొప్ప పని చేసిన వూహన్ శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ఇవ్వాలి అంటూ ఇటీవలే చైనా వ్యాఖ్యానించడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్  ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వూహన్ ల్యాబ్లోనే పుట్టింది అంటూ ఆరోపణలు చేస్తున్న వారిపై విమర్శలు చేశారు.  వైరస్ను ఊహన్ లాబ్లో గుర్తించినంతమాత్రాన ఇక్కడే వైరస్ పుట్టినట్లు అవుతుందా అంటూ ప్రశ్నించారు.  వూహన్ శాస్త్రవేత్తలు వైరస్ ను కనుగొని ప్రపంచాన్ని ముందుగానే హెచ్చరించారని.. దీనికి గాను నోబెల్ బహుమతి ఇవ్వాలి అంటూ వ్యాఖ్యానించారు.



వైద్యుల నిర్లక్ష్యం.. ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ మరొకరికి తీరా చూస్తే..?

సోనూ సూద్ ఇలా కూడా కామెడీ చేస్తారా .. ?

లెక్కల మాస్టారు గా నానీ...?

అందరిలోనూ క్రేజ్ ను కలిగిస్తున్న కీర్తి సురేష్ సూర్యదేవ ఆరాధన !

స్కూల్స్ ఓపెన్ చెయ్యొద్దు : నీతి అయోగ్

టార్గెట్ బుల్లితెరే.. ఫార్మెట్ మార్చుకున్న దర్శకులు..!

రేపటి దాకా వద్దు.. ఇవాలే ఫైనల్ చేయండి!

రూల్స్ కామన్ మ్యాన్ కేనా.. కేసీఆర్ కి కాదా?

వ్యాక్సినేషన్ లో ఈ రాష్ట్రం సౌత్ ఇండియాలోనే టాప్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>