Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-e3fecb08-0edc-41d8-a5c0-eba5e9d0794c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-e3fecb08-0edc-41d8-a5c0-eba5e9d0794c-415x250-IndiaHerald.jpgచైనా నుండి వచ్చిన కరుణ వైరస్ ప్రపంచ దేశాలు మొత్తం పాకిపోయింది ఇలాంటి తరుణంలో టీకా వైరస్ ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర వహిస్తుంది దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాక్సిన్లు అత్యవసర వినియోగం కోసం అనుమతి పొందుతున్నాయి. అన్ని దేశాల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే ఇప్పటికే అమెరికా, రష్యా భారత్ లాంటి దేశాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నాయి. మరోవైపు కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనా సైతం వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది. అయితే కొన్ని చిన్న దేశాలు చైనా కుVaccine {#}Russia;Mongolia;Population;Coronavirusవిఫలమవుతున్న డ్రాగన్ వ్యాక్సిన్లు.. ప్రూఫ్ ఇదే?విఫలమవుతున్న డ్రాగన్ వ్యాక్సిన్లు.. ప్రూఫ్ ఇదే?Vaccine {#}Russia;Mongolia;Population;CoronavirusWed, 23 Jun 2021 14:30:00 GMTచైనా నుండి వచ్చిన కరుణ వైరస్ ప్రపంచ దేశాలు మొత్తం పాకి పోయింది  ఇలాంటి తరుణం లో టీకా వైరస్ ను ఎదుర్కోవడం లో కీలక పాత్ర వహిస్తుంది  దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాక్సిన్లు అత్యవసర వినియోగం కోసం అనుమతి పొందుతున్నాయి.  అన్ని దేశాల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొన సాగుతోంది.  అయితే ఇప్పటికే అమెరికా, రష్యా భారత్ లాంటి దేశాలు ప్రపంచ వ్యాప్తం గా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నాయి.


 మరో వైపు కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనా సైతం వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది. అయితే కొన్ని చిన్న దేశాలు చైనా కు సంబంధించిన వ్యాక్సిన్ లు వాడుతున్నాయి.  అయితే చైనా వ్యాక్సిన్ ఉపయోగించడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి అని గమనించిన కొన్ని దేశాలు ఇప్పటికే చైనా దేశపు వ్యాక్సిన్ ను నిషేధిస్తు నిర్ణయం తీసుకున్నాయ్.  ఇక మరి కొన్ని దేశాలలో వ్యాక్సిన్ వాడుతున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదు అన్నది తెలుస్తోంది.  దీంతో చైనా వ్యాక్సిన్ విఫలం అవుతున్నాయి అన్న విషయం బయ టపడుతుంది.



 ఇప్పటికే సీషెల్స్, చీలి, బహ్రయిన్, మంగోలియా దేశాలు చైనా కు సంబంధించిన టీకాలను ఉపయోగిస్తున్నాయ్. యాభై నుంచి అరవై ఎనిమిది శాతం జనాభా ప్రస్తుతం డ్రాగన్ దేశపు టీకాలనీ ఉపయోగిస్తున్నారు. అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా నే కొనసాగుతున్నప్పటికీ కరోనా  కేసుల సంఖ్య మాత్రం ఎక్కడ తగ్గు ముఖం పట్టడం లేదు. దీంతో అక్కడ వ్యాక్సిన్లు పని చేయడం లేదు అని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చైనా వ్యాక్సిన్ ఉపయోగిస్తున్న అన్ని దేశాలు కూడా కరోనా వైరస్ ప్రభావం ఉన్న టాప్ టెన్ దేశాల్లో ఉంటున్నాయి. దీంతో చైనా వ్యాక్సిన్ తో ఉపయోగం లేదు అని భావిస్తున్న ఆయా దేశాల ప్రభుత్వాలు ఇక వ్యాక్సిన్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి.



బ్రేకింగ్: ఏపీకి అమెరికా భారీ సాయం

ఏపీ మంత్రి గారిపై కేసు...?

ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరం : ఆనందయ్య

జూలై 1 నుండి స్కూళ్ళు.. హైకోర్టు ఏమందో తెలుసా?

తెలంగాణ.. ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో క‌రోనా ట్రీట్మెంట్ రేట్లు ఇవే!

ముంచుకు వస్తున్న డెల్టా... ఆ 8 రాష్ట్రాలే టార్గెట్...?

స్కూళ్ల రీ ఓపెన్ పై నీతి ఆయోగ్ వార్నింగ్.. !

చిరుని రౌండప్ చేసేశారుగా...!

కరోనా థర్డ్ వేవ్: తీసుకోవలసిన జాగ్రత్తలివే ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>