MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vikarmakudu-movie-15-years-completedfdfa66e2-cba4-4197-a009-853201fb3935-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vikarmakudu-movie-15-years-completedfdfa66e2-cba4-4197-a009-853201fb3935-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా వచ్చిన ఏకైక వ్యక్తి "మాస్ మహారాజా రవితేజ" .1990 లో కర్తవ్యం సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత తను చిన్న చిన్న క్యారెక్టర్ లలో కనిపిస్తూ అందరినీ అలరించాడు.ఈయన మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.1999లో "నీ కోసం" సినిమాతో హీరోగా మొదలుపెట్టాడు. దాదాపు 50 సినిమాల వరకు నటించాడు. ఈయన నటించిన న బ్లాక్ బాస్టర్ మూవీ విక్రమార్కుడు కు 15 సంవత్సరాలు కావస్తోంది. ఆ సినిమా విశేషాలను తెలుసుకుందాం. దర్శకధీరుడు రాజమౌళి, మహారాజ కాంబినేషన్ లో 2006 జూన్ 23వ తేVIKARMAKUDU MOVIE 15 YEARS COMPLETED{#}Prabhas;Rajamouli;K V Vijayendra Prasad;Kartavyam;ravi teja;Chitram;Industry;Ravi;June;gold;kalyan;Traffic police;Director;Cinemaవిక్రమార్కుడు సినిమాకు @ 15 యేళ్లు..విక్రమార్కుడు సినిమాకు @ 15 యేళ్లు..VIKARMAKUDU MOVIE 15 YEARS COMPLETED{#}Prabhas;Rajamouli;K V Vijayendra Prasad;Kartavyam;ravi teja;Chitram;Industry;Ravi;June;gold;kalyan;Traffic police;Director;CinemaWed, 23 Jun 2021 10:00:00 GMT
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా వచ్చిన ఏకైక వ్యక్తి "మాస్ మహారాజా రవితేజ" .1990 లో కర్తవ్యం సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత తను చిన్న చిన్న క్యారెక్టర్ లలో కనిపిస్తూ అందరినీ అలరించాడు.ఈయన మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.1999లో "నీ కోసం" సినిమాతో హీరోగా మొదలుపెట్టాడు. దాదాపు 50 సినిమాల వరకు నటించాడు. ఈయన నటించిన న బ్లాక్ బాస్టర్ మూవీ విక్రమార్కుడు కు 15 సంవత్సరాలు కావస్తోంది. ఆ సినిమా విశేషాలను తెలుసుకుందాం.

దర్శకధీరుడు రాజమౌళి, మహారాజ కాంబినేషన్ లో 2006 జూన్ 23వ తేదీన వచ్చిన సినిమా విక్రమార్కుడు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించే నాలుగైదు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. చాలా కాలం తర్వాత డ్యూయల్ రోల్ లో  నటించిన రవితేజ అందరినీ అలరించాడు. అంతేకాకుండా ఈ చిత్రం అయిదు భాషల్లో రీమిక్స్ అయ్యింది.

ఛత్రపతి సినిమాతో హిట్ కొట్టిన రాజమౌళి తనే సొంతంగా ఒక బ్యానరు నిర్మించాలనుకున్నాడు. అలా నిర్మించిన బ్యానర్ లో ఎన్టీర్ తో (ముద్ర) మొదటి సినిమా తీయాలనుకున్నాడు. కానీ ఆ సినిమాకి బడ్జెట్ ఎక్కువ గా అనుకున్నాడు కాబట్టి, అంతలోనే ఏదో ఒక సినిమా తీసిన తర్వాత, ఈ  సినిమా తన సొంత బ్యానర్లో చేయాలనుకున్నాడు. ఇక ఆ తరువాత విజయేంద్ర ప్రసాద్ గారు చేసిన కథలలో ఒకటి పోలీస్ స్టోరీ బాగా నచ్చడంతో.. ఆ కథను ఒక స్టార్ హీరోతో తీస్తే ఇండస్ట్రీ హిట్ కొడుతుందనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారిని బంగారం సినిమా సెట్ లో ఉండగా అడిగితే "పవన్ కళ్యాణ్ గారు మాత్రం తర్వాత చేద్దాం ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటున్న అని సున్నితంగా చెప్పేశారు".


సినిమా షూటింగ్ మొదలు పెట్టే సమయంలో ఎన్టీఆర్, ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అంతేకాకుండా క్వారీలో షూటింగ్ జరిగేటప్పుడు, అక్కడ పనిచేసే కొంతమంది ప్రజలు , తమకు ఈరోజు పని లేదంటూ అక్కడ షూటింగ్ చూసేకి వచ్చిన వాళ్ళు.. యూనిట్ సభ్యుల మీదికి రాళ్ళు విసిరారు. దీంతో అక్కడ యూనిట్స్ కి కొంతమందికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సినిమాకు మొత్తం బడ్జెట్ 11 కోట్ల రూపాయలు అయింది. ఇక భారీ అంచనాల నడుమ 180 ప్రింట్లతో రిలీజ్ అయింది ఈ ఇక విడుదలైన మొదటి రోజు మంచి హిట్ టాక్ ఉంది అందుకని ఏకంగా రూ. 26 కోట్లు సంపాదించింది. ఈ సినిమా రవితేజ కెరియర్ లో  టర్నింగ్ పాయింట్ అయింది అని చెప్పవచ్చు.





అల్లు శిరీష్ ఈసారి గట్టిగానే ఫిక్స్ అయినట్లు ఉన్నాడు గా!!

“సలార్”లో శృతి రోల్ అదేనా..?

రాజమౌళి సుకుమార్ ల శతృత్వంలో మిత్రత్వం !

"మా" ఎన్నిక‌ల్లో సెటిలర్లెవ‌రు? స్థానికులెవ‌రు?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు అమృతాంజ‌న్ కావాలి?

సింగర్ వాణీ జ‌య‌రామ్ గురించి మీకు తెలియని నిజాలివే..!!

గ‌జ్వేల్లో కేసీఆర్ ఓడిపోతారా... 2023లో కొత్త ప్లేస్ ఫిక్స్ ?

ఏకే రీమేక్ పవన్ నిజ జీవితానికి ఇలా రిలేట్ అయ్యిందా!!

కాలు లేకపోయినా కదంతొక్కిన నటుడు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>