Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jobsa07cd685-c4fa-43f3-bde1-75d7bea584cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jobsa07cd685-c4fa-43f3-bde1-75d7bea584cb-415x250-IndiaHerald.jpgజగన్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులు జగన్ జాబ్ క్యాలెండర్ పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఈ జాబ్ క్యాలెండర్ పై ఎన్నో రకాల సెటైర్లు కూడా పేలుతున్నాయ్ . ఇటీవల 10,143 జాబ్స్ భర్తీ చేసేందుకు జగన్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అయితే వివిధ శాఖల్లో ఈ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ అటు నిరుద్యోగులు అనుకున్నంత స్థాయిలో జాబJobs{#}Ghee;media;job;un employment;Andhra Pradesh;CM;Jagan;Governmentక్యాలెండర్ ఉంది.. కానీ జాబ్సే లేవూ?క్యాలెండర్ ఉంది.. కానీ జాబ్సే లేవూ?Jobs{#}Ghee;media;job;un employment;Andhra Pradesh;CM;Jagan;GovernmentWed, 23 Jun 2021 14:15:00 GMTజగన్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ముఖ్యం గా నిరుద్యోగులు జగన్ జాబ్ క్యాలెండర్ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియా లో కూడా ఈ జాబ్ క్యాలెండర్ పై ఎన్నో రకాల సెటైర్లు కూడా పేలుతున్నాయ్ .  ఇటీవల 10,143 జాబ్స్ భర్తీ చేసేందుకు జగన్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అయితే వివిధ శాఖల్లో ఈ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం.



 ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ అటు నిరుద్యోగులు అనుకున్నంత స్థాయి లో జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు లేక పోవడం తో తీవ్ర నిరాశ చెందుతున్నారు. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లుగానే.. జగన్ జాబ్ క్యాలెండర్ లో జాబ్స్ లేవు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల అయితే తమకు ఉద్యోగాలు వస్తాయని నమ్మకం తో ప్రిపేర్ అవుతున్నాయని..  కానీ జాబ్ క్యాలెండర్ చూసిన తర్వాత తీవ్ర నిరాశ ఎదురైంది అంటున్నారు నిరుద్యోగులు.  ఇక ఇటీవలే మరి కొంత మంది నిరుద్యోగులు జగన్ జాబ్ క్యాలెండర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.




 హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లో ఏపీ నిరుద్యోగులు ధర్నాకు దిగడం ఆసక్తికరం గా మారి పోయింది. జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో క్యాలెండర్ ఉంది కానీ జాబ్స్ లేవు అంటూ వ్యాఖ్యానించారు నిరుద్యోగులు. ప్రస్తుతం ఎంతో మంది గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్నారని.. అయితే ఇటీవల జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కేవలం 57  మాత్రమే ఉన్నాయని వ్యాఖ్యానించారు. సీఎం జగన్కు తమ బాధలు కష్టాలు ఎందుకు పెట్టడం లేదు అంటూ ప్రశ్నించారు.



ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరం : ఆనందయ్య

జూలై 1 నుండి స్కూళ్ళు.. హైకోర్టు ఏమందో తెలుసా?

దిశా చ‌ట్టం ఏమైంది సీఎం గారూ...?

తెలంగాణ.. ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో క‌రోనా ట్రీట్మెంట్ రేట్లు ఇవే!

జగన్ వద్దకు డీజీపీ... ఏం జరగబోతుంది...?

చిరుని రౌండప్ చేసేశారుగా...!

మెంటల్ మామలా జగన్?

హుజురాబాద్ లో బీజేపీదే విజయం..?

జ‌గ‌న్ తొలి కేబినెట్లో ఎవ‌రికెన్ని మార్కులు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>