PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/husband-b446e702-283f-4a91-8014-002a2d753c22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/husband-b446e702-283f-4a91-8014-002a2d753c22-415x250-IndiaHerald.jpgఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు. ఆయనను తన ఇద్దరి భార్యలు పంచుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ధోంక్‌పురి తాండా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అంతకు ముందే వివాహం జరిగింది. అయితే, ఈ వ్యక్తికి అస్సాంకు చెందిన యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.husband {#}Chandigarh;Athadu;prema;Love;Husband;Wife;marriageదేవుడా: భర్తను పంచుకున్న భార్యలు..!దేవుడా: భర్తను పంచుకున్న భార్యలు..!husband {#}Chandigarh;Athadu;prema;Love;Husband;Wife;marriageWed, 23 Jun 2021 22:35:31 GMTఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు. ఆయనను తన ఇద్దరి భార్యలు పంచుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ధోంక్‌పురి తాండా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అంతకు ముందే వివాహం జరిగింది. అయితే, ఈ వ్యక్తికి అస్సాంకు చెందిన యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ యువతి ప్రేమ కోసం వ్యక్తి తన భార్యను వదిలిపెట్టి చండీగఢ్ చేరుకున్నాడు.

అంతేకాక.. అతడు తన ప్రేయసితో కొంతకాలం సహజీవనం చేశారు. ఇక కొంతకాలం తరువాత యువతి గర్భవతి అయి ఒక బిడ్డకు జన్మ నిచ్చింది. ఇక విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి కంగారు పడ్డాడు. ఆ వ్యక్తి తన ప్రేయసిని  వదిలి స్వగ్రామానికి పారిపోయాడు. ఇక ప్రియుడి పారిపోయిన విషయం తెలుసుకున్న ప్రేయసి అతడిని వెతకడం మొదలు పెట్టింది. ఇక ఎట్టకేకలకు అతని స్వగ్రామాన్ని కనిపెట్టి ఆ ఊరికి చేరింది. ఆమెకు అన్యాయం గురించి గ్రామ పెద్దలకు వెల్లడించింది. ఆమె పోలీసులకు ఆశ్రయించగా.. వారు కల్పించుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారించారు.

ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో చివరికి ఆ వ్యక్తి తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నారు. ఇక మొదటి భార్య కూడా చేసేదేమీ లేక ఆ పెళ్లికి అంగీకారం తెలిపింది. అంతేకాదు.. పెళ్లి జరిగాక అసలు సమస్య వచ్చింది. అయితే ఇంతకీ ఆ భర్త ఎవరి వద్ద ఉండాలనే సమస్య ఉత్పన్నమవగా మారింది. ఇక మధ్యవర్తులు 50-50 ఫార్ములాను వాడారు. ఇక ఊరు పెద్దలు మొదటి భార్య వద్ద 3 రోజులు, రెండవ భార్య వద్ద 3 రోజులు.. మిగిలిన ఒక రోజు అతని తల్లిదండ్రుల వద్ద ఉండేలా అతడికి వివరణ ఇచ్చారు. ఇక ఈ వార్త ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు. ఆయనను తన ఇద్దరి భార్యలు పంచుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ధోంక్‌పురి తాండా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అంతకు ముందే వివాహం జరిగింది. అయితే, ఈ వ్యక్తికి అస్సాంకు చెందిన యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.

భర్త నైట్ డ్యూటీ.. భార్య వేరొకరితో డ్యూటీ..

టీవీ షోలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ హీరోయిన్.. కారణం అదేనట..

ఒక్క పాట తో రిలీజ్ కి ముందే పుష్పక విమానం కి ఇంత బిజినెసా.. !!

పెళ్ళైన రెండు నెలలకు భర్తకు ఆ నిజం తెలిసింది.. చివరికి?

జెనిలియాని హాసినిగా మార్చిన బొమ్మరిల్లు..!

పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న రేణు దేశాయ్..?

నాలుగేళ్ళ ప్రేమ.. కానీ ప్రియుడికి వేరొకరితో పెళ్లి.. యువతి ఏం చేసిందంటే?

70 టు 24.. అదిరిపోయే ట్విస్ట్ తో సమంత..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>