BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suresh-babuc5b27d8f-34c1-4146-aeb4-041fb3915133-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suresh-babuc5b27d8f-34c1-4146-aeb4-041fb3915133-415x250-IndiaHerald.jpgసినీ నిర్మాత సురేష్ బాబుని వ్యాక్సిన్లు పేరుతో ఒక కేటుగాడు బురిడీ కొట్టించిన సంగతి అందరికీ విదితమే.. ఈ అంశానికి సంబంధించి సురేష్ బాబు మేనేజర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జూబ్లీహిల్స్ పోలీసులు ఆ కేసును సైబర్ క్రైమ్ విభాగానికి ట్రాన్స్ఫర్ చేశారు.. అయితే సురేష్ బాబును మోసం చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.. ఈ కేసులో నాగార్జున రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని అంటున్నారు. నాగార్జున రెడ్డితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గతంలో నాగార్suresh babu{#}Akkineni Nagarjuna;producer;Producer;Suresh;police;Traffic policeసురేష్ బాబుకు తోడుగా పది మంది?సురేష్ బాబుకు తోడుగా పది మంది?suresh babu{#}Akkineni Nagarjuna;producer;Producer;Suresh;police;Traffic policeWed, 23 Jun 2021 13:37:00 GMTసినీ నిర్మాత సురేష్ బాబుని వ్యాక్సిన్లు పేరుతో ఒక కేటుగాడు బురిడీ కొట్టించిన సంగతి అందరికీ విదితమే.. ఈ అంశానికి సంబంధించి సురేష్ బాబు మేనేజర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జూబ్లీహిల్స్ పోలీసులు ఆ కేసును సైబర్ క్రైమ్ విభాగానికి ట్రాన్స్ఫర్ చేశారు.. అయితే సురేష్ బాబును మోసం చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.. 



ఈ కేసులో నాగార్జున రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని అంటున్నారు. నాగార్జున రెడ్డితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గతంలో నాగార్జున రెడ్డి మీద నమోదైన కేసులకు సంబంధించి కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. సురేష్ బాబును కాకుండా ఇప్పటివరకు 10 మంది ప్రముఖులను కూడా నాగార్జున రెడ్డి మోసం చేశారని అంటున్నారు. నాగార్జున రెడ్డి అసలు పేరు నాగేంద్రబాబు కాగా మోసం చేసేందుకు నాగార్జున రెడ్డి గా మార్చుకున్నట్లు తెలుస్తోంది.




పవన్ ఆ సినిమా చేయడానికి కారణం ఎవరంటే...?

రైతులు వర్సెస్ కలెక్టర్ ఓ 43 ఎకరాలు...?

ఒక్క‌రూపాయికే నిత్యావ‌స‌రాలు త్వ‌ర‌ప‌డ‌కండి.. !

సుప్రీం కోర్ట్ లో పరీక్షల నిర్వహణపై, రాష్ట్రం వైఖరి పై విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఈ వీడియోలో మంత్రి మాట్లాడుతూ...సుప్రీంకోర్టు లో ఏపీ, కేరళ రాష్ట్రానికి సంబంధించి 10వ త‌ర‌గ‌తి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పై వాదనలు జరిగాయ‌ని అన్నారు. సుప్రీంకోర్టు రాష్ట్రాల మీద ఆగ్రహం వ్యక్తం చేసింద‌ని అనడం సరైనది కాదన్నారు. పరీక్షలు ఎందుకు నిర్వహించాలి, నిర్వహించాల్సిన అవసరం ఏమిటి అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించిందని మంత్రి అన్నారు.

ఫైన‌ల్ నిర్ణ‌యం అదే..ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై మంత్రి.. !

మహిళ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ!

రాస‌లీల‌ల మంత్రి ఫోన్లో హీరోయిన్ బెడ్ రూం వీడియోలు...!

బ్రేకింగ్: సొంత జిల్లాలో ఫ్యాక్షన్ జగన్ ని ఇబ్బంది పెడుతుందా...?

చైనా లింక్స్ తో షేక్ అవుతున్న హైదరాబాద్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>