Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/eroju-dhoni-marchipoleni-roju-0684fb87-182e-4999-98ed-d82ae07573b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/eroju-dhoni-marchipoleni-roju-0684fb87-182e-4999-98ed-d82ae07573b0-415x250-IndiaHerald.jpgటికెట్ కలెక్టర్ స్థాయి నుంచి వచ్చి క్రికెట్ శాసించాడు. ఒక సాదాసీదా క్రికెటర్గా వచ్చి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కి సాధ్యం కాని రికార్డులను తన పేరున లిఖించుకున్నాడు. నేను ఎవరి గురించి చెబుతున్నానో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటివరకు భారత క్రికెట్ చరిత్రలో ఏ ఒక్క సారధికి సాధ్యం కానీ 2 వరల్డ్ కప్ రికార్డులను టీమిండియాకు అందించిన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి. టీమిండియా సారథి బాధ్యతలు ధోని చేతుల్లోకి వచ్చినప్పటినDhoni{#}MS Dhoni;BCCI;collector;World Cup;Cricket;India;mediaనేడు ధోని మర్చిపోలేని రోజు.. ఎందుకో తెలుసా?నేడు ధోని మర్చిపోలేని రోజు.. ఎందుకో తెలుసా?Dhoni{#}MS Dhoni;BCCI;collector;World Cup;Cricket;India;mediaWed, 23 Jun 2021 10:29:00 GMTటికెట్ కలెక్టర్ స్థాయి నుంచి వచ్చి క్రికెట్ శాసించాడు. ఒక సాదాసీదా క్రికెటర్గా వచ్చి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కి సాధ్యం కాని రికార్డులను తన పేరున లిఖించుకున్నాడు. నేను ఎవరి గురించి చెబుతున్నానో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటివరకు భారత క్రికెట్ చరిత్రలో ఏ ఒక్క సారధికి సాధ్యం కానీ 2 వరల్డ్ కప్ రికార్డులను టీమిండియాకు అందించిన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి.



 టీమిండియా సారథి బాధ్యతలు ధోని చేతుల్లోకి వచ్చినప్పటినుంచి ఇక జట్టు ప్రదర్శన తీరు అద్భుతంగా సాగిపోయింది అయితే భారత జట్టు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్న అటు ప్రేక్షకుల్లో మాత్రం ధోని ఉన్నాడు అనే ధీమా ఉండేది.  ప్రేక్షకుల అంచనాలను నిలబెడుతూ ఎప్పుడూ జట్టుకు విజయాన్ని అందిస్తూ ఉండేవాడు మహేంద్రసింగ్ ధోని. ఇక తన ఆటతోనే కాదు తన కెప్టెన్సీ తో కూడా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతూ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉన్నాడు. ధోని టీమిండియాకు అందించిన విజయాలు చరిత్రలో నిలిచి పోయాయి.



 అయితే సరిగ్గా ఇదే రోజు.. ధోని  మరో చరిత్రకు నాంది పలికాడు.  అప్పటికే 2007లో టీమిండియాకు అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్ అందించాడు. ఇక 2011లో కూడా మరోసారి వరల్డ్ కప్ గెలిచి మళ్లీ హిస్టరీ సృష్టించాడు .  ఇక 2013లో కూడా ధోని ఒక మరిచిపోలేని రోజు అనే చెప్పాలి. ధోనీ సారథ్యంలో ఎంతో వీరోచితంగా పోరాడినా భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంది.  ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టును ఓడించి ట్రోఫీ గెలుచుకుంది భారత జట్టు.  ఇక ఇదే రోజు 2013లో ఇండియా గొప్ప విజయాన్ని సాధించింది అంటూ గుర్తు చేసుకుంటూ ఇటీవల బీసీసీఐ  ఒక సోషల్ మీడియా లో ఒక ట్విట్ పెట్టగా వైరల్ గా మారిపోయింది.
" style="height: 224px;">



తాడేపల్లి గ్యాంగ్ రేప్ లో మొత్తం ఐదుగురి హ్యాండ్?

రోహిత్ శర్మ రికార్డుల వేటకు.. పునాది పడింది ఈ రోజే?

“సలార్”లో శృతి రోల్ అదేనా..?

వైద్యుల నిర్లక్ష్యం.. ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ మరొకరికి తీరా చూస్తే..?

సోనూ సూద్ ఇలా కూడా కామెడీ చేస్తారా .. ?

'శభాష్ మిథు' చివరికి డైరెక్టర్ చేంజ్ అయ్యాడు?

వూహన్ సైంటిస్టులకు నోబెల్ బహుమతి?

పూనం ఆఫర్.. క్రికెట్ ఫాన్స్ అందుకునేరా..?

స్మరణ : మొట్టమొదటి తెలుగు హాలీవుడ్ నటుడు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>