WinnersGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/a-man-who-gives-the-real-meaning-of-lifeb58fc3fc-1684-49ad-b94e-098b596cb9b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/a-man-who-gives-the-real-meaning-of-lifeb58fc3fc-1684-49ad-b94e-098b596cb9b4-415x250-IndiaHerald.jpgజీవితంలో దాదాపుగా చాలా మంది వ్యక్తులు ఎక్కువగా క్రిందిస్థాయి నుండి పైకి వచ్చిన వారే, అయితే ఆ జీవన గమనంలో ఆటుపోట్లు ఎదుర్కొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగి, చివరికి తాము అనుకున్న తీరాలకు చేరే వ్యక్తులు ఎంతkotii-the-great;koti;jeevitha rajaseskhar;media;shakti{#}Shakti;Manamబ్రతుకు కు సరికొత్త భాష్యాన్ని నేర్పిన వ్యక్తి, మహోన్నత శక్తి 'కెజివి సంస్థల' అధినేత ''కోటి సరిపల్లి''.......!!బ్రతుకు కు సరికొత్త భాష్యాన్ని నేర్పిన వ్యక్తి, మహోన్నత శక్తి 'కెజివి సంస్థల' అధినేత ''కోటి సరిపల్లి''.......!!kotii-the-great;koti;jeevitha rajaseskhar;media;shakti{#}Shakti;ManamTue, 23 Jun 2020 18:00:00 GMTజీవితంలో దాదాపుగా చాలా మంది వ్యక్తులు ఎక్కువగా క్రిందిస్థాయి నుండి పైకి వచ్చిన వారే, అయితే ఆ జీవన గమనంలో ఆటుపోట్లు ఎదుర్కొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగి, చివరికి తాము అనుకున్న తీరాలకు చేరే వ్యక్తులు ఎంతో అరుదుగా మనకు తారసపడుతూ ఉంటారు. ఆ విధంగా నథింగ్ నుండి ప్రస్తుతం ఎవ్రిథింగ్ వరకు తన జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొని నేడు తన స్వశక్తితో ఎన్నో సంస్థలను నెలకొలిపి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి కోటి గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత కోటి సరిపల్లి. ముందుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన కోటి గారు, అక్కడి నుండి మెల్లగా తన ఆలోచనలకు పదును పెట్టి కొద్దిపాటి కంప్యూటర్ సిస్టమ్స్ తో ఒక చిన్న సంస్థను ప్రారంభించారు. ఆ విధంగా ప్రారంభం అయిన ఆయన జీవన ప్రయాణం, మధ్యలో ఎన్నో ఆటుపోట్లతో ముందుకు సాగింది. 


"IHG"

అయినప్పటికీ కూడా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఎటువంటి అవరోధాలను అయినా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డ కోటి గారు, ఒక్కొక్క అవరోధాన్ని దాటుకుంటూ, మెల్లగా ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ నేడు ఎన్నో సంస్థలను స్థాపించే గొప్ప స్థాయికి ఎదగడంతో పాటు, ఎందరి నుండో ప్రశంశలు కూడా అందుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మొత్తంగా 14 సంస్థలకు ఎండి గా వ్యవహరిస్తున్నారు. ఎంత ఉన్నత శిఖరాలకు చేరినప్పటికీ కూడా తన సంస్థల్లో పని చేసేవారి పట్ల ఎంతో దయ, కరుణతో వ్యవహరించడంతో పాటు ఒక అధినేతగా కాకుండా, తాను కూడా తన సంస్థల ఉద్యోగుల్లో సహోద్యోగి వలే ఎప్పటికప్పుడు వారి సమస్యలు తెలుసుకుని వీలైనంత సాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. విద్యార్థి దశ నుండి నేడు ఇంత గొప్ప స్థాయికి చేరుకున్న తాను, మధ్యలో ఎదుర్కొన్న అవాంతరాలను తనవారు ఎదుర్కోకూడదనే తలంపుతో ఎప్పుడూ సిబ్బందితో సాధారణ వ్యక్తిలా మమేకమవుతూ ముందుకు సాగుతుంటారు. 

"IHG"

మన పెద్ద వారు చెప్పినట్లు బ్రతకడం అంటే కేవలం మనం మాత్రమే బ్రతకడం కాదు, మనతో పాటు చుట్టూ ఉన్న మన వారిని కూడా వీలైనంతలో ఆదుకుని బ్రతికించడం అనే సూత్రాన్ని తూచా తప్పకుండ పాటించే వ్యక్తి. కాగా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న కోటి సరిపల్లి గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అలానే ఆ భగవంతుడు వారికి, వారి కుటుంబసభ్యులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో కూడిన నిండు నూరేళ్ళ జీవితాన్ని అందించాలని కోరుతూ పలువురు సంస్థ ఉద్యోగులు, ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు......!!!




వి. వి.వినాయక్ రోల్ ఏంటో తెలిసింది.. ఆ డైలాగ్ కు రచ్చ రచ్చే..!!

విజయం మీదే: లైఫ్ లో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందా ?

సీఎం నుంచి చిరుకూ థాంక్స్.

'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై కామెంట్స్ చేస్తూ సెగ పెడుతున్న కరాటే కల్యాణి...

విన్న‌ర్స్ వాయిస్ : ద ఎన‌ద‌ర్ సైడ్ ఆఫ్ ద బాస్

జగన్ దిశ యాప్.. హోమ్ మంత్రి సుచరిత ఏమన్నాడో తెలుసా?

'బంగార్రాజు' తో రీఎంట్రీ ఇవ్వనున్న అలనాటి స్టార్ హీరోయిన్..?

చంద్ర‌ముఖి గా అద‌ర‌గొట్టిన జ్యోతిక సీక్వెల్ లో ఉంటుందా..?

టీవీ షోలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ హీరోయిన్.. కారణం అదేనట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>