MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ott-91f211d2-5644-4c71-8f2c-c866d82d575e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ott-91f211d2-5644-4c71-8f2c-c866d82d575e-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరొయిన్స్ గా రాణిస్తూనే డిజిటిల్ ప్లాట్ ఫామ్ పై వారి సత్తాను చాటుకుంటున్నారు. ఇటు వెండితెరపైన.. అటు ఓటిటిలోను సత్తా చాటుతున్న హీరోయిన్స్ గురించి ఒక్కసారి చుద్దామా. టాలీవూడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఫ్మామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ వెబ్ సిరీస్ లో నటించారు.OTT {#}BEAUTY;Kiara Advani;suchitra singer;tamannaah bhatia;Bharath Ane Nenu;Thriller;Moon;Bharat Ane Nenu;Telugammayi;Lust Stories;Sai Pallavi;Bharateeyudu;NET FLIX;Wife;Telugu;Heroineఓటీటీలో సత్తా చాటిన హీరోయిన్స్ వీళ్ళే..!ఓటీటీలో సత్తా చాటిన హీరోయిన్స్ వీళ్ళే..!OTT {#}BEAUTY;Kiara Advani;suchitra singer;tamannaah bhatia;Bharath Ane Nenu;Thriller;Moon;Bharat Ane Nenu;Telugammayi;Lust Stories;Sai Pallavi;Bharateeyudu;NET FLIX;Wife;Telugu;HeroineWed, 23 Jun 2021 08:21:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరొయిన్స్ గా రాణిస్తూనే డిజిటిల్ ప్లాట్ ఫామ్ పై వారి సత్తాను చాటుకుంటున్నారు. ఇటు వెండితెరపైన.. అటు ఓటిటిలోను సత్తా చాటుతున్న హీరోయిన్స్ గురించి ఒక్కసారి చుద్దామా. టాలీవూడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఫ్మామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ లో ఆమె ఎల్టీటీటీఈ తీవ్రవాదిగా నటించింది. తన నటనతో పేక్షకులను మెప్పించి వారి దగ్గర నుండి ప్రశంసలు అందుకుంది.

భరత్ అనే నేను సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కియారా అద్వానీ. ఆమె ప్రస్తుతం బాలీవూడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక నెట్ ఫ్లిక్స్ రూపొందించిన లస్ట్ స్టోరీస్ సిరీస్ లో ఆమె నటించారు. ఈ సిరీస్ లో కియారా ఓ టీచర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఇక ఇప్పటికే తమన్నా హాట్ స్టార్, ఆహాలో వెబ్ స్టోరీస్ ద్వారా తన సత్తా చాటుతూ ప్రేక్షకుల నుండి ఆదరణ పొందుతుంది.

టాలీవూడ్ చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆచార్య, భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. అంతేకాక హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ పేరిట ఓ ఘోస్ట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించి తన సత్తా చాటుకుంది. ఇక లోకనాయకుడి కుతురు, టాలీవూడ్ హీరోయిన్ శృతి ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లోని పావైకథైగల్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్సుకుంది.

ఇక ఒక్కపాటి స్టార్ హీరోయిన్ ప్రియమణి. ఆమె ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో సుచిత్ర పాత్రలో ఓ వర్కింగ్ ఉమెన్ మోడ్రన్ వైఫ్ గా మనోజ్ బాజ్ పాయ్ సరసన నటించి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తెలుగమ్మాయి ఈశా రెబ్బ నెట్ ఫ్లిక్స్ నిర్మించిన లస్ట్ స్టోరీస్ తెలుగు వెబ్ సిరీస్ లో నటించారు. అలాగే సాయి పల్లవి పావ కథైగల్ సిరీస్ లో నటించింది.



ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించి.. ఎవరికి తెలియని 7 నిజాలు?

డైరక్టర్ మీద నమ్మకం పెట్టుకున్న యాక్షన్ హీరో..!

గర్భవతిని చేశాడు.. వదిలేసి పారిపోయాడు..!

మూడో వేవ్ లేదు... క‌రోనా చ‌చ్చే టైం ఇదే ?

భర్త వల్ల దారుణంగా మోసపోయిన రోజా ..!

ఫ్యాన్స్ కి నాగార్జున డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారా..!!

పూనం ఆఫర్.. క్రికెట్ ఫాన్స్ అందుకునేరా..?

స్మరణ : మొట్టమొదటి తెలుగు హాలీవుడ్ నటుడు..

మాస్ రాజా డిమాండ్ అలా ఉంది.. షాక్ ఇస్తున్న రెమ్యునరేషన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>