Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-in-popular-movies185f232c-6539-4bdf-8776-4d2a7acb3b75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-in-popular-movies185f232c-6539-4bdf-8776-4d2a7acb3b75-415x250-IndiaHerald.jpgబొమ్మరిల్లు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఓ తండ్రి.. కొడుకుల మధ్య సున్నితమైన భావోద్వేగాల సమూహంతో సాగే ఈ కథని అందమైన ప్రేమ కథగా మార్చి భాస్కర్ చేసిన ప్రయోగం సూపర్ హిట్.. మొత్తం మీరే చేశారు అంటూ సినిమా క్లైమాక్స్ లో సిద్ధార్థ్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షక హృదయాలను కదిలించాయి. అందుకే ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ టైం లో బొమ్మరిల్లుheroines-in-popular-movies{#}Siddharth;genelia;Mahanati;March;Bommarillu;Prema Katha;Girl;Hindi;Father;Remake;Cinema;prema;Loveజెనిలియాని హాసినిగా మార్చిన బొమ్మరిల్లు..!జెనిలియాని హాసినిగా మార్చిన బొమ్మరిల్లు..!heroines-in-popular-movies{#}Siddharth;genelia;Mahanati;March;Bommarillu;Prema Katha;Girl;Hindi;Father;Remake;Cinema;prema;LoveWed, 23 Jun 2021 16:00:00 GMTబొమ్మరిల్లు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఓ తండ్రి.. కొడుకుల మధ్య సున్నితమైన భావోద్వేగాల సమూహంతో సాగే ఈ కథని అందమైన ప్రేమ కథగా మార్చి భాస్కర్ చేసిన ప్రయోగం సూపర్ హిట్.. మొత్తం మీరే చేశారు అంటూ సినిమా క్లైమాక్స్ లో సిద్ధార్థ్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షక హృదయాలను కదిలించాయి. అందుకే ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ టైం లో బొమ్మరిల్లు సాంగ్స్, బొమ్మరిల్లు డైలాగ్స్, బొమ్మరిల్లు హాసిని ఇవన్ని చాలా ఫేమస్ అయ్యాయి.

ఇక ప్రత్యేకంగా హ.. హ.. హాసిని చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమా ముందు వరకు జెనిలియా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా బొమ్మరిల్లు తర్వాత మహానటి అనిపించేసుకుంది. హాసిని పాత్రలో పరకాయ ప్రవేశం చేసి జెనిలియా చూపించిన అభినయం అందరిని మెప్పించింది. చిలిపితనం, గడుసుతనం, అల్లరితనం అన్ని హాసిని పాత్రలో ఉన్నాయి. వాటిని ఏమాత్రం మిస్ అవకుండా అభినయించి అందరి చేత ప్రశంసలు అందుకుంది జెనిలియా. అంతేకాదు ఆ టైం లో హాసిని లాంటి క్యారక్టర్ ఉన్న అమ్మాయిల వెంట కుర్రాళ్లు పడ్డారనుకోండి.

హాసిని పాత్రతో బొమ్మరిల్లు భాస్కర్ సినిమాకు ప్రాణం పోశారు. కేవలం ఓ తండ్రి కొడుకు కథని మాత్రమే చెబితే సినిమా ఎలా ఉండేదో కాని సినిమాలో ఓ ప్రేమ కథ అందులో హాసిని లాంటి అమ్మాయి పాత్ర పెట్టి తనతోనే సినిమా మొత్తం నడిపించాడు. జెనిలియా నటనకు దూరంగా ఉంటున్నా అప్పటికి ఇప్పటికి ఎప్పటికి హాసిని అంటే జెనిలియానే గుర్తుకొస్తుంది. సిద్ధార్థ్, జెనిలియాల జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. జెనిలియా నటనకు ప్రత్యేక ప్రశంసలు అందాయి. తెలుగులో హిట్టైన ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేశారు. హిందీలో కూడా ఫీమేల్ లీడ్ రోల్ గా జెనిలియా నటించడం విశేషం.





రెండు భాగాల ట్రెండ్ అన్నిటికీ వర్క్ అవుట్ అయ్యేనా?

మహేష్ వర్షం చేస్తే.. డిజాస్టర్ ఇచ్చాడని మహేష్ వద్దంటే ప్రభాస్ కెరియర్ సెట్ అయ్యింది..!

'బంగార్రాజు' తో రీఎంట్రీ ఇవ్వనున్న అలనాటి స్టార్ హీరోయిన్..?

మూడు కన్న ఎక్కువ పాత్రల్లో నటించిన హీరోలు వీరే.. !

మహానటితో మహానటిగా కీర్తి గడించిన కీర్తి సురేష్..!

మహానటితో మహానటిగా కీర్తి గడించిన కీర్తి సురేష్..! పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.

చంద్ర‌ముఖి గా అద‌ర‌గొట్టిన జ్యోతిక సీక్వెల్ లో ఉంటుందా..?

ఒక్క మాటతో ప్రబాస్ 150 కోట్లు వదిలేసారా..?

నాగ చైతన్య లవ్ స్టొరీ కి అంత సీనుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>