Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/movie-budget5a2f8961-34ba-4983-9daa-9e2f435d2890-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/movie-budget5a2f8961-34ba-4983-9daa-9e2f435d2890-415x250-IndiaHerald.jpgకరోనా వల్ల దర్శక నిర్మాతలు తన ఆలోచనలను మార్చుకున్నట్టు అనిపిస్తుంది. ఇదివరకు సినిమా అంటే వెండితెర ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో ఉంచుకుని తీసేవారు. కాని ఇప్పుడు డిజిటల్ రిలీజ్ ల వల్ల స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ఫీల్ ను అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. 70 ఎం.ఎం స్క్రీన్ మీద చూస్తేనే సినిమా అన్న భావన అందరిలో ఉండేది కాని ఇప్పుడు సెల్ ఫోన్ లో కూడా సినిమా అనుభూతిTarget-Small-Screen{#}bhavana;Smart phone;Cinema Theatre;cinema theater;Coronavirus;Cinemaటార్గెట్ బుల్లితెరే.. ఫార్మెట్ మార్చుకున్న దర్శకులు..!టార్గెట్ బుల్లితెరే.. ఫార్మెట్ మార్చుకున్న దర్శకులు..!Target-Small-Screen{#}bhavana;Smart phone;Cinema Theatre;cinema theater;Coronavirus;CinemaWed, 23 Jun 2021 09:00:00 GMTకరోనా వల్ల దర్శక నిర్మాతలు తన ఆలోచనలను మార్చుకున్నట్టు అనిపిస్తుంది. ఇదివరకు సినిమా అంటే వెండితెర ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో ఉంచుకుని తీసేవారు. కాని ఇప్పుడు డిజిటల్ రిలీజ్ ల వల్ల స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ఫీల్ ను అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. 70 ఎం.ఎం స్క్రీన్ మీద చూస్తేనే సినిమా అన్న భావన అందరిలో ఉండేది కాని ఇప్పుడు సెల్ ఫోన్ లో కూడా సినిమా అనుభూతి పొందగలుగుతున్నారు. ఈ డిజిటల్ మార్పుకు కారణం ఏదైనా దర్శకులు కూడా అలాంటి ఆడియెన్స్ కు తగినట్టుగా సినిమాలు చేస్తున్నారు.

బుల్లితెర అంటే స్మాల్ స్క్రీన్ బొమ్మ ఎక్కడ పడ్డది అన్నది కాదు ఆడియెన్స్ మనసు గెలిచిందా లేదా అన్నదే ఫైనల్ టార్గెట్ ఈ క్రమంలో కరోనా వల్ల థియేటర్లు మూత పడటంతో చాలా సినిమాలు ఓటిటి రిలీజ్ లు అవుతున్నాయి. అందుకే దర్శక నిర్మాతలు కూడా తమ ఫార్మెట్ మార్చుకుంటున్నారు. డిజిటల్ ఆడియెన్స్ కు కావాల్సిన కంటెంట్ తోనే సినిమాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఇలాంటివి లెక్కలేవి లేవు కాని చిన్న సినిమాలకు మాత్రం ఈ సమీకరణాలు చూసుకుంటున్నారు.

ముఖ్యంగా స్మాల్ బడ్జెట్ సినిమాలు కంటెంట్ బేస్ మీద దృష్టి పెట్టి సినిమాలు చేస్తున్నారు. అలాంటి సినిమాలకు ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియెన్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు పెద్ద తెర మీద చూస్తేనే సినిమా చూశాం అన్న ఫీలింగ్ ఉండగా ఇప్పుడు చిన్న తెర మీద చూసినా సరే సినిమా చూసిన భావన కలుగుతుంది. మారిన డిజిటల్ కాలానికి అనుగుణంగా ఆడియెన్స్ కూడా తమ మైండ్ సెట్ మార్చుకున్నారని చెప్పొచ్చు. అందుకే దర్శకులు కూడా తమ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి కాబట్టి డిజిటల్ ఆడియెన్స్ ను దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేస్తున్నారు.





ఏకే రీమేక్ పవన్ నిజ జీవితానికి ఇలా రిలేట్ అయ్యిందా!!

వైద్యుల నిర్లక్ష్యం.. ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ మరొకరికి తీరా చూస్తే..?

కాలు లేకపోయినా కదంతొక్కిన నటుడు..

లెక్కల మాస్టారు గా నానీ...?

అందరిలోనూ క్రేజ్ ను కలిగిస్తున్న కీర్తి సురేష్ సూర్యదేవ ఆరాధన !

స్కూల్స్ ఓపెన్ చెయ్యొద్దు : నీతి అయోగ్

రేపటి దాకా వద్దు.. ఇవాలే ఫైనల్ చేయండి!

చిరంజీవి ఒక్క‌డే కీల‌క‌"మా" ఏంటి?

'శభాష్ మిథు' చివరికి డైరెక్టర్ చేంజ్ అయ్యాడు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>