Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithb396fc03-bb05-4b6b-9a67-20902dc6b98b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithb396fc03-bb05-4b6b-9a67-20902dc6b98b-415x250-IndiaHerald.jpgసిక్సుల వీరుడు.. డబుల్ సెంచరీలు ధీరుడు.. ఒకసారి మైదానంలోకి దిగాడు అంటే ఇక పరుగుల వరద పారించే శూరుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే హిట్ మాన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. టీమ్ ఇండియా లో స్థానం దక్కించుకున్న నాటినుంచి నేటి వరకు జట్టులో కీలక ఆటగాడిగా జట్టుకు విజయం అందించడంలో ఎప్పుడూ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికి కూడా రోహిత్ శర్మ చెరిగిపోని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ముఖ్యంగా రోహిత్ శర్మ వన్డే క్రికెట్ ఫార్మట్ లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇక ఇటీవల రోహిత్ శర్మ వన్Rohith{#}Rohit Sharma;Ireland;Sri Lanka;Cricket;Yevaru;Indiaరోహిత్ శర్మ రికార్డుల వేటకు.. పునాది పడింది ఈ రోజే?రోహిత్ శర్మ రికార్డుల వేటకు.. పునాది పడింది ఈ రోజే?Rohith{#}Rohit Sharma;Ireland;Sri Lanka;Cricket;Yevaru;IndiaWed, 23 Jun 2021 10:27:00 GMTసిక్సుల వీరుడు..  డబుల్ సెంచరీలు ధీరుడు.. ఒకసారి మైదానంలోకి దిగాడు అంటే ఇక పరుగుల వరద పారించే శూరుడు..  ఇలా చెప్పుకుంటూ పోతే హిట్ మాన్ రోహిత్  శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. టీమ్ ఇండియా లో స్థానం దక్కించుకున్న నాటినుంచి  నేటి వరకు జట్టులో కీలక ఆటగాడిగా జట్టుకు విజయం అందించడంలో ఎప్పుడూ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.  ఇప్పటికి కూడా రోహిత్ శర్మ చెరిగిపోని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ముఖ్యంగా రోహిత్ శర్మ వన్డే క్రికెట్ ఫార్మట్ లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.



 ఇక ఇటీవల రోహిత్ శర్మ వన్డే క్రికెట్ ఫార్మాట్ లో ఒక అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఫార్మాట్ కి ఎంట్రీ ఇచ్చి నేటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. 2007లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తన మొదటి వన్డే మ్యాచ్ ఆడాడు రోహిత్ శర్మ. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక వన్డే ఫార్మాట్లో ఎన్నో ప్రపంచ రికార్డులను సైతం సొంతం చేసుకున్నాడు రోహిత్ శర్మ.  ఇప్పటి వరకు వన్డే క్రికెట్ ఫార్మాట్లు ఎక్కువ వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 264 పరుగులు చేశాడు రోహిత్ శర్మ .



 ఏకంగా శ్రీలంక బ్యాట్స్మెన్లను ఒక ఆట ఆడుకున్నాడు రోహిత్. అయితే ఇప్పటి వరకు కూడా ఏ ఆటగాడు కూడా రోహిత్ శర్మ 264 పరుగుల రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు అని చెప్పాలి  అంతేకాకుండా ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో మూడుసార్లు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ. ఇక రోహిత్ శర్మ డబుల్ సెంచరీ రికార్డును కూడా ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. అందుకే ప్రస్తుతం టీమిండియాకు హిట్ మ్యాన్ గా మారిపోయాడు రోహిత్ శర్మ. ఇక డబుల్ సెంచరీ ల దీరుడిగా రోహిత్ శర్మ ఎప్పుడూ జట్టుకు విజయం అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు.



నేడు ధోని మర్చిపోలేని రోజు.. ఎందుకో తెలుసా?

“సలార్”లో శృతి రోల్ అదేనా..?

'శభాష్ మిథు' చివరికి డైరెక్టర్ చేంజ్ అయ్యాడు?

పూనం ఆఫర్.. క్రికెట్ ఫాన్స్ అందుకునేరా..?

స్మరణ : మొట్టమొదటి తెలుగు హాలీవుడ్ నటుడు..

బ్రెజిల్ లో కొవాక్సిన్ ప్రకంపనలు..

జూన్ 23వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

హీరో అర్జున్ భార్య బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయిందిగా..

విలియమ్సన్ అవుటై వెళ్తూ ఏం చెప్పాడు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>