BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raithulaku-good-marikonni-rojullk6e58477c-2f6d-4f91-bb95-5f1d51813201-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raithulaku-good-marikonni-rojullk6e58477c-2f6d-4f91-bb95-5f1d51813201-415x250-IndiaHerald.jpgతెలంగాణ స‌ర్కార్ ఈయేడాది పంట సాయం కింద రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధును పాత బకాయిల పేరిట కొన్ని బ్యాంకులు ఆపుతున్నాయంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కాగా ఈ అంశంపై బిఆర్కే భవన్ లో మంత్రి హరీష్ రావు సమీక్ష స‌మావేశం నిర్వహించారు. స‌మావేశంలో రైతు బంధు ఆపకుండా ఉండేలా చూడలాని మంత్రి బ్యాంకర్లను కోరారు. రైతులు ఎదురుకొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయి బృందం పర్యవేక్షిస్తుంద‌ని తెలిపారు. అంతే కాకుండా ఏవైనా సమస్యలు ఉంటే 18002001001 - 04033671300 టోల్ ఫ్రీ harish rao{#}Smart phone;Minister;Governmentరైతు బంధు రాలేదా..? ఈ నెంబ‌ర్ కు ఫోన్ చేయండి.. !రైతు బంధు రాలేదా..? ఈ నెంబ‌ర్ కు ఫోన్ చేయండి.. !harish rao{#}Smart phone;Minister;GovernmentTue, 22 Jun 2021 17:34:00 GMTతెలంగాణ స‌ర్కార్ ఈయేడాది పంట సాయం కింద రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధును పాత బకాయిల పేరిట కొన్ని బ్యాంకులు ఆపుతున్నాయంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కాగా ఈ అంశంపై బిఆర్కే భవన్ లో మంత్రి హరీష్ రావు సమీక్ష స‌మావేశం నిర్వహించారు. స‌మావేశంలో రైతు బంధు ఆపకుండా ఉండేలా చూడలాని మంత్రి బ్యాంకర్లను కోరారు.

రైతులు ఎదురుకొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయి బృందం పర్యవేక్షిస్తుంద‌ని తెలిపారు. అంతే కాకుండా ఏవైనా సమస్యలు ఉంటే 18002001001 - 04033671300 టోల్ ఫ్రీ నెంబర్ లను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింద‌ని డబ్బులు రాని వారు ఈ నంబ‌ర్ ల‌కు ఫోన్ చేయాల‌ని తెలిపారు. పంట రుణాల పంపిణీ , పునరుద్ధరణను వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు బ్యాంకర్లను ఆదేశించారు.



టెన్షన్ లో టాలీవుడ్.. కరుణిస్తారా?

ప్రపంచమంతా అప్పులు చేస్తోంది...మేమొక్కరమేనా?

'చరణ్' విషయంలో అప్సెట్ అయిన రాజమౌళి.. ఎందుకో తెలుసా..?

బ్రేకింగ్: ఇల్లు జగనన్న కట్టించట్లేదా...?

పాఠ‌శాల‌ల‌కు నోటీసులు?

గుడ్ న్యూస్.. చేపలు డోర్ డెలివరీ?

ఎక్కువ మంది పిల్లలున్నారా.. అయితే లక్ష రూ.ల బహుమతి?

జగన్ను గజ దొంగన్న తెలంగాణా మంత్రి...?

సర్పంచ్ తో కలిసి కేసీఆర్ భోజనం... సారు సూపరు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>