BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brahmam-gari-matam32bd605e-6ccd-4282-b64d-fc38d5f0bafb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brahmam-gari-matam32bd605e-6ccd-4282-b64d-fc38d5f0bafb-415x250-IndiaHerald.jpgకడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠంకి సంబంధించి వారసత్వ కుటుంబాల మధ్య చర్చలు కొలిక్కి రావడం లేదు. ఇటీవల బ్రహ్మం గారి వారసత్వ కుటుంబాలతో వేరు వేరుగా మంత్రి వెల్లంపల్లె శ్రీనివాస్ చర్చలు జరిపారు. అందరు సమిష్టిగా చర్చించుకొని ఏకాభిప్రాయానికి వస్తే పీఠాధిపతిని నియమిస్తామని చెప్బి వెళ్ళారు మంత్రి శ్రీనివాస్. అయితే కుటుంబాల మధ్య చర్చలు ఏకాభిప్రాయానికి రాని నేపధ్యంలో వివాదం కొనసాగుతోంది. ఇక మొన్న కరోనా కారణంగా చనిపోయిన చివరి పీఠాదిపతి పెద్ద భార్య కుమారిడిని పీఠాదిపతిగా చేయాలని ఎక్కువ మంది కోరుతుండగా brahmam gari matam{#}srinivas;District;Government;Minister;Wife;Coronavirusమళ్ళీ మొదటికొచ్చిన బ్రహ్మంగారిమఠం వివాదం!మళ్ళీ మొదటికొచ్చిన బ్రహ్మంగారిమఠం వివాదం!brahmam gari matam{#}srinivas;District;Government;Minister;Wife;CoronavirusTue, 22 Jun 2021 09:59:00 GMTకడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠంకి సంబంధించి వారసత్వ కుటుంబాల మధ్య చర్చలు కొలిక్కి రావడం లేదు. ఇటీవల బ్రహ్మం గారి వారసత్వ కుటుంబాలతో వేరు వేరుగా మంత్రి వెల్లంపల్లె శ్రీనివాస్ చర్చలు జరిపారు. అందరు సమిష్టిగా చర్చించుకొని ఏకాభిప్రాయానికి వస్తే పీఠాధిపతిని నియమిస్తామని చెప్బి వెళ్ళారు మంత్రి శ్రీనివాస్. అయితే కుటుంబాల మధ్య చర్చలు ఏకాభిప్రాయానికి రాని నేపధ్యంలో వివాదం కొనసాగుతోంది. 



ఇక మొన్న కరోనా కారణంగా చనిపోయిన చివరి పీఠాదిపతి పెద్ద భార్య కుమారిడిని పీఠాది పతిగా చేయాలని ఎక్కువ మంది కోరుతుండగా రెండో భార్య మాత్రం తన కుమారిడిని పీఠాదిపతిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఎంట్రీతో ఈ వ్యవహారం సద్దుమణగ వచ్చని భావించినా కుటుంబాల మధ్య వివాదం మళ్ళీ మొదటికి వచ్చిందని అంటున్నారు. మరి చూడాలి ఈ వ్యవహారం ఎందాకా వెళుతుంది అనేది.




టీఆర్ఎస్‌లో అవ‌మానాల రాజ‌కీయం ?

టోక్యో ఒలంపిక్స్.. ఇండియన్స్ కి షాక్?

ఇదేంటి: కెసీఆర్ సారు మాటలకు ఆ క్రేజ్ ఎక్కడ...?

పూరి విజయ్ దేవరకొండను అంతర్మధనంలో పడేసిన ఆఫర్ !

ఆ దర్శకుల భార్యలు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా ?

కరోనా థర్డ్ వేవ్: పిల్లల పేరెంట్స్ లో మొదలైన భయం...

కరోనా బారిన పడిన ఎన్నారైలు.. అప్రమత్తమైన ఆ దేశం..?

ఏపీ కేబినెట్ మార్పులు.. మంత్రుల కొత్త ఎత్తులు.. కుంటిసాకులు...!

నేతి బీరకాయకి జగన్ జాబ్ క్యాలెండర్ కి లింక్ ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>