BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagfe2d257c-7e2b-4c13-a191-dfc9a76c1fd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagfe2d257c-7e2b-4c13-a191-dfc9a76c1fd4-415x250-IndiaHerald.jpgక‌డ‌ప జిల్లాలో ప్రొద్దుటూరులో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ వ‌ర్గీయుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం ర‌మేష్ ఈరోజు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న‌వారంతా మాస్క్‌లు ధ‌రించ‌క‌పోవ‌డం, భౌతిక దూరం పాటించ‌క‌పోవ‌డంలాంటి కొవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌లేదు. వీటిపై పార్టీ నాయ‌కులకు పోలీసులు చెప్పిన‌ప్ప‌టికీ ఎవ‌రూ ల‌క్ష్య‌పెట్ట‌లేదుtag{#}Y. S. Rajasekhara Reddy;Party;policeప్రొద్దుటూరులో ఉద్రిక్త‌త‌?ప్రొద్దుటూరులో ఉద్రిక్త‌త‌?tag{#}Y. S. Rajasekhara Reddy;Party;policeTue, 22 Jun 2021 16:30:44 GMT
క‌డ‌ప జిల్లాలో ప్రొద్దుటూరులో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ వ‌ర్గీయుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం ర‌మేష్ ఈరోజు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న‌వారంతా మాస్క్‌లు ధ‌రించ‌క‌పోవ‌డం, భౌతిక దూరం పాటించ‌క‌పోవ‌డంలాంటి కొవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌లేదు. వీటిపై పార్టీ నాయ‌కులకు పోలీసులు చెప్పిన‌ప్ప‌టికీ ఎవ‌రూ ల‌క్ష్య‌పెట్ట‌లేదు. చెప్పినందుకు పోలీసుల‌పైనే దౌర్జ‌న్యానికి దిగార‌ని స్థానికులు చెపుతున్నారు. ర్యాలీని అడ్డుకుంటున్నారంటూ ర‌మేష్ వ‌ర్గీయులు ప్ర‌ధాన ర‌హ‌దారిపై బైఠాయించి పోలీసుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులెవ‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా కార్యక్ర‌మాల్లో పాల్గొంటున్నారంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇదే త‌ర‌హా కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డం రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.



కరోనాతో మావోయిస్ట్ అగ్ర నేత మృతి...?

నేష‌న‌ల్ జాతీయ హ్యాండ్ బాల్ సొసైటీ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహ‌న్‌రావు టోక్యో ఒలింపిక్స్ కు హాజ‌రుకానున్నారు. భార‌త్ నుంచి విశిష్ట అతిథిగా ఆయ‌న‌కు ఆహ్వానం అందించింది. టోక్యో వెళ్లే బృందంలో జ‌గ‌న్ పేరును ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ ఖ‌రారు చేసింది. ఏపీ, తెలంగాణ నుంచి ఒలింపిక్స్ కు వెళ్ల‌నున్న ఏకైక వ్య‌క్తి జ‌గ‌న్‌మోహ‌న్‌రావు ఒక్క‌రే. ఐవోఏ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ రాజీవ్‌మెహ‌తా నుంచి ఈమేర‌కే జ‌గ‌న్‌కు లేఖ అందింది.

ఒలింపిక్స్ కు వెళ్ల‌నున్న జ‌గ‌న్‌?

త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌పై నిఘా పెట్టాలి : స‌జ్జ‌న్నార్

వాసాల‌మ‌ర్రి గ్రామం ఏడాదిలోగా బంగారు వాసాల‌మ‌ర్రిగా త‌యార‌వ్వాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. యాదాద్రి జిల్లాలోని వాసాల‌మ‌ర్రి కేసీఆర్ ద‌త్త‌త గ్రామ‌మ‌న్న‌ విష‌యం తెలిసిందే. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు ఆయ‌న ఆ గ్రామాన్ని సంద‌ర్శించారు

వాసాల‌మ‌ర్రికి వ‌స్తూనే ఉంటా?

క‌డ‌ప జిల్లాలో ప్రొద్దుటూరులో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ వ‌ర్గీయుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం ర‌మేష్ ఈరోజు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న‌వారంతా మాస్క్‌లు ధ‌రించ‌క‌పోవ‌డం, భౌతిక దూరం పాటించ‌క‌పోవ‌డంలాంటి కొవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌లేదు.

కొవిడ్ నేప‌థ్యంలో పాఠ‌శాల‌లు త‌మ విద్యార్థుల నుంచి ఫీజులు బ‌ల‌వంతంగా వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని, 2019-20 విద్యా సంవ‌త్స‌రంలో ఏ ఫీజులైతే ఉన్నాయో అవే కొన‌సాగించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆదేశించింది. ఫీజులు పెంచ‌డానికి వీల్లేద‌ని, ఉన్న ఫీజుల‌ను కూడా నెల‌వారీగా వ‌సూలుచేయాల‌ని, అందులోను ట్యూష‌న్ ఫీజు మాత్ర‌మే తీసుకోవాల‌ని ఉత్త‌ర్వులు జారీచేసింది. ప్ర‌స్తుత విద్యాసంవ‌త్స‌రం కూడా జీవో నెం.46 అమ‌లు చేయ‌నుంది.

పాఠ‌శాల‌ల‌కు నోటీసులు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>