BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/d-suresh-babub67ea979-4288-4644-a92a-0ce8d7f63f60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/d-suresh-babub67ea979-4288-4644-a92a-0ce8d7f63f60-415x250-IndiaHerald.jpgకాదేదీ కవితకు అనర్హం అన్నాడో మహాకవి ఇప్పుడు కేటుగాళ్ల కూడా అదే పద్ధతి ఫాలో అవుతూ దేనినీ వదలకుండా తమ మోసాలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబును వ్యాక్సిన్ పేరుతో ఒక కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన దగ్గర వ్యాక్సిన్ లు ఉన్నాయని చెబుతూ లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరాడు ఒక కేటుగాడు. నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలకు కూడా వ్యాక్సిన్ వేయించుకునే బాధ్యతలు అప్పగించాయి. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం దిల్ రాజు తన ఆఫీసులో పనిచేస్తున్న అందరిsuresh babu{#}Suresh;producer;Producer;Smart phone;police;dil raju;Tollywood;central governmentసురేష్ బాబుకు వ్యాక్సిన్ షాక్!సురేష్ బాబుకు వ్యాక్సిన్ షాక్!suresh babu{#}Suresh;producer;Producer;Smart phone;police;dil raju;Tollywood;central governmentTue, 22 Jun 2021 09:51:15 GMTకాదేదీ కవితకు అనర్హం అన్నాడో మహాకవి ఇప్పుడు కేటుగాళ్ల కూడా అదే పద్ధతి ఫాలో అవుతూ దేనినీ వదలకుండా తమ మోసాలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబును వ్యాక్సిన్ పేరుతో ఒక కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన దగ్గర వ్యాక్సిన్ లు ఉన్నాయని చెబుతూ లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరాడు ఒక కేటుగాడు. నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలకు కూడా వ్యాక్సిన్ వేయించుకునే బాధ్యతలు అప్పగించాయి. 

ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం దిల్ రాజు తన ఆఫీసులో పనిచేస్తున్న అందరి స్టాఫ్ కి వ్యాక్సిన్ వేయించారు. ఈ క్రమంలోనే తమ స్టూడియో అలాగే తమ ప్రొడక్షన్ లో పనిచేస్తున్న అందరికీ వ్యాక్సిన్ వేయించాలి అని భావించిన సురేష్ బాబు అతను అడిగిన లక్ష రూపాయలను తన మేనేజర్ ద్వారా ఆన్లైన్లో పంపించారు. అయితే ఆ తర్వాత సదరు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను ఒక కేటుగాడు అని తేలింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



టీఆర్ఎస్‌లో అవ‌మానాల రాజ‌కీయం ?

ఈటెల కు ఊహించని మద్దతు... ఆ పార్టీ ఫుల్ సపోర్ట్...?

చావు కబురు చల్లగా తల్లి పాత్ర.. ఆమని కెరియర్ లోనే ఛాలెంజింగ్ పాత్ర.!!

ఆ దర్శకుల భార్యలు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా ?

దళపతి గురించి మనకు తెలియని మరి కొన్ని విషయాలు..

అందరూ గుర్తుంచుకోండి.. ఈ నెలాఖరు వరకే చివరితేదీ?

గుడ్ న్యూస్.. సీజ్ అయిన వాహనాలను తీసుకెళ్లొచ్చు?

నేడు దత్తత గ్రామానికి సీఎం.. !

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. స్థిరంగా వెండి ధర .. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>