Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covisheeld-597e2cbb-27bb-4722-8e72-0e626d672906-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covisheeld-597e2cbb-27bb-4722-8e72-0e626d672906-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మొన్నటి వరకు వివిధ విడతలుగా వయస్సు పరిమితిని బట్టి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఇచ్చింది. ఇక ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకా అందించేందుకు నిర్ణయించారు. ఇక ఉచితంగానే దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకా అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం. అయితే వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరు రెండు డోసులు వేసుకోవాలి.. అయితే ఒక డోసు వేసుకున్న తర్వాత కొన్ని వారాల సమయం పూర్తయ్యాక రెండవ డోస్ వేయాల్సి ఉంటుంది. అయితే గత Covisheeld {#}central government;Governmentమరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. మార్చాల్సిన అవసరం లేదంటూ?మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. మార్చాల్సిన అవసరం లేదంటూ?Covisheeld {#}central government;GovernmentTue, 22 Jun 2021 13:10:00 GMTప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.  మొన్నటి వరకు వివిధ విడతలుగా వయస్సు పరిమితిని బట్టి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఇచ్చింది.  ఇక ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకా అందించేందుకు నిర్ణయించారు.  ఇక ఉచితంగానే దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకా అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం.  అయితే వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరు రెండు డోసులు వేసుకోవాలి.. అయితే ఒక డోసు వేసుకున్న తర్వాత కొన్ని వారాల సమయం పూర్తయ్యాక రెండవ డోస్ వేయాల్సి ఉంటుంది. అయితే గత కొంత కాలం నుంచి రెండు డోస్ ల మధ్య అంతరం పెరుగుతూ వస్తుంది.



 మొదట దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో మొదటి డోస్ తీసుకున్న తర్వాత ఇక రెండవ డోస్ వేసుకోవడానికి నాలుగు వారాలు సమయం ఉండేది. ఇక ఆ తర్వాత ఈ అంతరం  4 నుంచి 6 వారాలకు  పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత ఆరు నుంచి ఎనిమిది వారాలకు పెరిగింది. ఇప్పుడు 12 నుంచి 16 వారాల తర్వాత రెండో తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా ప్రతి ఒక్కరు ఒక డోస్ వ్యాక్సిన్  వేసుకున్న తర్వాత మళ్ళీ 12 వేల 16 వారాల తర్వాత రెండవ డోస్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.


 అయితే కోవిషీల్డ్ రెండు డోసులు  వేసుకోవడానికి వెనుక అంతరం మార్చాల్సిన అవసరం  అంటూ పలువురు ఆరోపణలు చేశారు. వెంటనే కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి రెండు డోసుల మధ్య అంతరాన్ని తగ్గించటం ఎంతో మంచిది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై స్పందించింది కేంద్రం. అయితే కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య ఉన్న అంతరాన్ని ప్రస్తుతం మార్చాల్సిన అవసరం లేదు అంటూ తెలిపింది. ఒక్కరోజులో 1.25 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించే సామర్థ్యం భారతదేశానికి ఉంది  వచ్చే నెలలో 20 నుంచి 22 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.



జ‌గ‌న్‌కు వీర‌ భ‌జ‌న...చిరు కీర్త‌నల వెన‌క క‌థ ఇదా ?

బుల్లి పిట్ట : ఇకపై ఈ - కామర్స్ నుంచి నో ఫ్లాష్ సేల్..

సరిహద్దుల్లో కొత్త వంతెన.. ప్లాన్ అదిరింది?

భూమన వారసుడు రెడీ అయిపోయారా?

యువ‌త ఆరోగ్యంపై జ‌గ‌న్ ఎఫెక్ట్‌.. ?

త్వరలో థర్డ్ ఫ్రంట్ రాబోతుందా.. కాంగ్రెస్ ని పక్కకు తోసేశారా..!

ఏపీ రైతులకు వరుణ్ గుడ్ న్యూస్

హడావుడిగా మంత్రిని ఢిల్లీ పంపిన జగన్

మనీ : కరోనాతో మృతి చెందారా..? ప్రతినెలా రూ. 1800..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>