Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movie-budget30a13afc-6213-473a-a1c1-eb35ae5ccc67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movie-budget30a13afc-6213-473a-a1c1-eb35ae5ccc67-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పై కరోనా ప్రభావం ఓ రేంజ్ లో పడ్డది. ఇండస్ట్రీకి దాదాపు చాలా పెద్ద దెబ్బే అని లెక్కలు చెబుతున్నారు. అయితే కోట్ల కొద్దీ నష్టం వచ్చింది కాబట్టి ఆ లెక్క సరిచేయడానికి సినిమా బడ్జెట్, స్టార్స్ రెమ్యునరేషన్ ల మీద ప్రభావం పడుతుంది. తప్పకుండా సినిమాల బడ్జెట్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే సినిమాకు అనుకున్న బడ్జెట్ Movie-Budget{#}Coronavirus;cinema theater;Cinemaసినిమా బడ్జెట్ లో మార్పులు తెచ్చిన కరోనా..!సినిమా బడ్జెట్ లో మార్పులు తెచ్చిన కరోనా..!Movie-Budget{#}Coronavirus;cinema theater;CinemaTue, 22 Jun 2021 17:00:00 GMTటాలీవుడ్ పై కరోనా ప్రభావం ఓ రేంజ్ లో పడ్డది. ఇండస్ట్రీకి దాదాపు చాలా పెద్ద దెబ్బే అని లెక్కలు చెబుతున్నారు. అయితే కోట్ల కొద్దీ నష్టం వచ్చింది కాబట్టి ఆ లెక్క సరిచేయడానికి సినిమా బడ్జెట్, స్టార్స్ రెమ్యునరేషన్ ల మీద ప్రభావం పడుతుంది. తప్పకుండా సినిమాల బడ్జెట్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే సినిమాకు అనుకున్న బడ్జెట్ తీరా సెట్స్ మీదకు వెళ్లాక ఓ పది ఎక్కువే అవుతుంది కాని తగ్గదు. మధ్యలో కరోనా లాంటివి వస్తే అసలకే ఆపేయాల్సి వస్తుంది.

అందుకే ఈమధ్య నిర్మాతలు చిన్న బడ్జెట్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అవైతే పెద్దగా బడ్జెట్ కేటాయించాల్సిన పనిలేదు. అవసరం అయితే సినిమా థియేట్రికల్ రిలీజ్ ఛాన్స్ లేదు అనుకున్న టైం లో ఓటిటికి ఇచ్చినా లాభాలు అందుకునే ఛాన్స్ ఉంది. అందుకే బడ్జెట్ విషయంలో నిర్మాతలు కొద్దిగా లెక్కలు మార్చుకున్నారని అర్ధమవుతుంది.

స్మాల్, మీడియం బడ్జెట్ అయితే సేఫ్ సైడ్ ఉండొచ్చని నిర్మాతల ఆలోచన. అంతేకాదు సినిమాకు షెడ్యూల్ పరంగా గాని మిగతా విషయాల్లో కూడా చిన్న సినిమాలకు టైం కలిసి వస్తుంది. సాధ్యమైనంతవరకు తక్కువ కాస్టింగ్ తోనే పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈమధ్య కాలంలో చిన్న సినిమాల హవా ఎక్కువైంది. అలాంటి సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ తో సంబంధం లేదు. అయితే థియేటర్ రిలీజ్ లేదంటే ఎంచక్కా ఓటిటిలో రిలీజ్ చేస్తుంటారు. అయితే స్టార్ హీరోల సినిమాలకు బడ్జెట్ తగ్గించే ఛాన్స్ ఉండదు. వారి సినిమాలు లెక్కకు మించి అవుతుంది తప్ప లెక్క తగ్గే అవకాశమే ఉండదు. స్టార్ సినిమాలకు వైడ్ రేంజ్ రిలీజ్.. భారీ క్రేజ్ ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులు ఆగినా సరే అంతకు మించి వసూలు చేసే సత్తా ఉంటుంది. కాని చిన్న బడ్జెట్ సినిమాలకు ఆ ఛాన్స్ లేదు.







కరోనాతో మావోయిస్ట్ అగ్ర నేత మృతి...?

శంకర్ సినిమాలో రామ్ చరణ్ నెవెర్ బెఫోర్ లుక్

'చరణ్' విషయంలో అప్సెట్ అయిన రాజమౌళి.. ఎందుకో తెలుసా..?

ద‌ళ‌ప‌తి విజ‌య్‌ను సూప‌ర్‌స్టార్‌గా నిల‌బెట్టిన సినిమాలు ఇవే!

గోపీచంద్ ట్రిపుల్ ధమాకా..మాస్ ఫ్యాన్స్ కి పండగే..!!

సాయి పల్లవిని వదలని శేఖర్ కమ్ముల

బుడుగు: పిల్లల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గితే తలెత్తే సమస్యలు ఇవే..!

సినిమా బడ్జెట్ లో మార్పులు తెచ్చిన కరోనా. స్మాల్ బడ్జెట్ సినిమాలకే ఓటేస్తున్న నిర్మాతలు.

జ‌గ‌న్ రెడ్డి ఇచ్చింది గోరంత‌..దోచింది కొండంత : చంద్రబాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>