Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywooodce241cad-90d0-44d4-b081-08ec412c15c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywooodce241cad-90d0-44d4-b081-08ec412c15c7-415x250-IndiaHerald.jpgకరోనా వల్ల టాలీవుడ్ కు భారీ నష్టం వచ్చిందనే చెప్పొచ్చు. పరిశ్రమ అంతా ఎక్కడి వారు అక్కడ ఉండేలా చేసింది కరోనా. ప్రొడక్షన్ మీద పదుల సంఖ్యలో సినిమాలు.. రిలీజ్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు.. ఇలా అన్ని కరోనా నేపథ్యంలో ఆగిపోయాయి. కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అయితే లాక్ డౌన్ ఎత్తివేశారు కాబట్టి ఇక అన్ని సెట్ రైట్ చేసుకుంటున్నారు.Tollywood-Corona-Effect{#}RRR Movie;chinna;Film Industry;Industries;vegetable market;Tollywood;Cinema;Coronavirusటాలీవుడ్ ని కరోనా కరుణించినట్టేనా..?టాలీవుడ్ ని కరోనా కరుణించినట్టేనా..?Tollywood-Corona-Effect{#}RRR Movie;chinna;Film Industry;Industries;vegetable market;Tollywood;Cinema;CoronavirusTue, 22 Jun 2021 18:00:00 GMTకరోనా వల్ల టాలీవుడ్ కు భారీ నష్టం వచ్చిందనే చెప్పొచ్చు. పరిశ్రమ అంతా ఎక్కడి వారు అక్కడ ఉండేలా చేసింది కరోనా. ప్రొడక్షన్ మీద పదుల సంఖ్యలో సినిమాలు.. రిలీజ్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు.. ఇలా అన్ని కరోనా నేపథ్యంలో ఆగిపోయాయి. కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అయితే లాక్ డౌన్ ఎత్తివేశారు కాబట్టి ఇక అన్ని సెట్ రైట్ చేసుకుంటున్నారు.

ఆల్రెడీ కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చిన్నా పెద్ద సినిమాలన్ని వారి వారి షూటింగ్ షెడ్యూల్ ను మొదలు పెడుతున్నట్టు టాక్. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా నుండి స్మాల్ బడ్జెట్ సినిమాల వరకు సినిమా షూటింగ్స్ షురూ అవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నాలుగు నెలల పాటు ప్రజలను ఇబ్బంది పెట్టింది. ఇప్పటికీ కేసులు ఉన్నా సరే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్స్ నిర్వహించాల్సి ఉంది.

ఇప్పటికే కరోనా వల్ల టాలీవుడ్ చాలా వరకు నష్టపోగా సెట్స్ మీద ఉన్న సినిమాలు.. రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అనుకున్న ప్రకారం మళ్లీ కొద్దిగా మార్కెట్ సెట్ రై అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు కరోనా ఆంక్షలు పాటిస్తూ షూటింగ్ లో పాల్గొనే వారందరు వ్యాక్సిన్ వేసుకునేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. సినిమా షూటింగ్స్ కు అంతరాయం జరుగకుండా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి పరిస్థితి కంట్రోల్ లో ఉన్నట్టు అనిపించినా వచ్చే థర్డ్ వేవ్ ప్రభావాన్ని బట్టి మళ్లీ సినిమా పరిశ్రమ తమ తర్వాత స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఈలోగా సినిమా షూటింగ్స్, రిలీజ్ లు వరుస కడతాయని తెలుస్తుంది. కరోనా కరుణిస్తేనే తప్ప సినీ పరిశ్రమ మళ్లీ తమ కార్యకలాపాలను చేసుకునే వెసులుబాటు ఉంటుంది. షూటింగులు, రిలీజ్ లు సక్రమంగా జరగాలంటే కరోనా కంట్రోల్ అవ్వాల్సిందే.  





ఆర్ఆర్ఆర్: స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్..!

టెన్షన్ లో టాలీవుడ్.. కరుణిస్తారా?

మొన్న రుద్రవీణ, నిన్న ఠాగూర్, నేడు ఆచార్య..!!

టాలీవుడ్ ని కరోనా కరుణించినట్టేనా..?మొదలవుతున్న షూటింగులు, రిలీజ్ లు.

ప్రపంచమంతా అప్పులు చేస్తోంది...మేమొక్కరమేనా?

ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం థియేటర్ల ఓపెనింగ్ కి ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో సినీ పెద్దలు థియేటర్ల ఓపెనింగ్ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో భేటీ అయి.. దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..

కరోనాతో మావోయిస్ట్ అగ్ర నేత మృతి...?

శంకర్ సినిమాలో రామ్ చరణ్ నెవెర్ బెఫోర్ లుక్

'చరణ్' విషయంలో అప్సెట్ అయిన రాజమౌళి.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>