Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/salt-beab5ae25ba-aa8b-4b83-a451-881dde38c3a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/salt-beab5ae25ba-aa8b-4b83-a451-881dde38c3a4-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా క్షణాల వ్యవదిలో అందరి ముందు వాలి పోతున్నాయి. సోషల్ మీడియా వల్ల ఎంతోమంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఎన్నో చిత్రవిచిత్రమైన వంటకాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి. కేవలం వంటకాలు మాత్రమే కాదు ఇక ఆ వంటలు చేసే చెఫ్ కి కూడా సోషల్ మీడియా వల్ల ఎంతో గుర్తింపు వస్తుంది. సాధారణంగా కొంతమంది చెఫ్ లు అందరిలా కాకుండా కాస్త వెరైటీగా తమదైనా శైలిలో వంటలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చెఫ్ కూడా ఇలాంటిదే చేసి అందరి మనసుSalt bea{#}vaali;salt;Fidaa;mediaబాబోయ్.. సాల్ట్ వేసి సెలబ్రిటీ అయిపోయాడు..?బాబోయ్.. సాల్ట్ వేసి సెలబ్రిటీ అయిపోయాడు..?Salt bea{#}vaali;salt;Fidaa;mediaTue, 22 Jun 2021 14:00:00 GMTసోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా క్షణాల వ్యవదిలో అందరి ముందు వాలి పోతున్నాయి. సోషల్ మీడియా వల్ల ఎంతోమంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఎన్నో చిత్రవిచిత్రమైన వంటకాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి. కేవలం వంటకాలు మాత్రమే కాదు ఇక ఆ వంటలు చేసే చెఫ్ కి కూడా సోషల్ మీడియా వల్ల ఎంతో గుర్తింపు వస్తుంది. సాధారణంగా కొంతమంది చెఫ్ లు అందరిలా కాకుండా కాస్త వెరైటీగా తమదైనా శైలిలో వంటలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చెఫ్ కూడా ఇలాంటిదే చేసి అందరి మనసులను దోచేస్తున్నాడు.




 అయితే అతను చేసే వంటలో ఏది ఫేవరెట్ అని అంటారా.. వంటల గురించి అయితే తెలియదు.. కానీ వంట పూర్తిగా అయిపోయిన తర్వాత అతను చేతితో ఉప్పు వేసే స్టైల్ మాత్రం ఎంతో ఫేమస్. ఆ స్టైల్ కే అందరూ ఫిదా అయిపోతున్నారు.  ఇక అతను చేసిన వంట తినడానికి ఎంతో మంది అతను పనిచేసే రెస్టారెంట్ కు సైతం వెళ్తున్నారు. అంతేకాదు పూర్తిగా వండిన తర్వాత అతను సాల్ట్ వేసి స్టైల్ ఎంతో ఫేమస్ కూడా అయిపోయింది. అందుకే ఏకంగా అతనికి సాల్ట్ బి అనే పేరు కూడా వచ్చింది.



 అతను బీఫ్ మాంసాన్ని ఎంతో  బాగా వండుతాడట.  అందుకే అతని బీఫ్ స్పెషలిస్ట్ అని కూడా అంటారు అక్కడ వాళ్ళు. ఇక ఇతను వండిన వంట తినడానికి అక్కడున్న ఎంతో మంది ప్రముఖులు సైతం పోటీ పడుతూ ఉంటారు. కాగా గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఇతనికి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ గా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఇతను చేస్తున్న వంటకాలను ఇతడు వంటలపై స్టైల్గా సాల్ట్ వేసి విధానం చూసి  చూసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.



విజయ మల్లయ్య దారిలో సోనూ?

చెల్లిని రంగంలోకి దింపడానికి ఆ హీరోయిన్ కష్టాలు

గుడ్ న్యూస్ చెప్పిన అఖిలప్రియ!

వీళ్ళను ఏం చేస్తే సమాజం బాగుంటుంది ?

హడావుడిగా మంత్రిని ఢిల్లీ పంపిన జగన్

ఇంస్టాగ్రామ్ లో ప్రేమ.. చివరికి ఇలా..!

ఇదేంటి: కెసీఆర్ సారు మాటలకు ఆ క్రేజ్ ఎక్కడ...?

నేతి బీరకాయకి జగన్ జాబ్ క్యాలెండర్ కి లింక్ ఏంటీ...?

టీ కొట్టుకు.. 55 లక్షల కరెంట్ బిల్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>