BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp4dbd50b4-a4de-43b6-8255-b7b299ef3ac7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp4dbd50b4-a4de-43b6-8255-b7b299ef3ac7-415x250-IndiaHerald.jpgకొన్ని జిల్లాల్లో వైసీపీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు అనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్న వైసీపీకి ఇప్పుడు కార్యకర్తల వ్యవహారం పెద్ద తల నొప్పిగా మారింది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల చేతిలో టీడీపీ కార్యకర్తలు దెబ్బలు తిన్నారు. చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల గ్రామంలో మహిళలపై అసభ్య పదజాలంతో వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యలు చేసారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. దీనిపై అభ్యంతరం తెలిపిన టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసారని టీడjagan;tdp;ycp{#}Ananthapuram;Raptadu;mandalam;police;YCP;TDPవీళ్ళు జగన్ కు తలనొప్పి తెచ్చేలా ఉన్నారుగా...?వీళ్ళు జగన్ కు తలనొప్పి తెచ్చేలా ఉన్నారుగా...?jagan;tdp;ycp{#}Ananthapuram;Raptadu;mandalam;police;YCP;TDPTue, 22 Jun 2021 10:48:14 GMTకొన్ని జిల్లాల్లో వైసీపీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు అనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్న వైసీపీకి ఇప్పుడు కార్యకర్తల వ్యవహారం పెద్ద తల నొప్పిగా మారింది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల చేతిలో టీడీపీ కార్యకర్తలు దెబ్బలు తిన్నారు. చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల గ్రామంలో మహిళలపై అసభ్య పదజాలంతో వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యలు చేసారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

దీనిపై అభ్యంతరం తెలిపిన  టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసారని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్ర గాయాలపాలైన  టీడీపీ కార్యకర్తలు రవి, మూర్తి, రామన్నగా గుర్తించారు. ప్రాథమిక చికిత్స నిమిత్తం సికేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారి కుటుంబ సభ్యులు. ఈ ఘటనలో కొందరి పరిస్థితి విషమంగా కూడా మారినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసారు.



వివేకా హత్య కేసులో ఏకంగా కుటుంబాన్నే పిలిచిన సిబిఐ...?

తాడేపల్లి గ్యాంగ్ రేప్ లో ఇద్దరు అరెస్ట్?

పది రోజుల క్రితమే పెళ్లి .. ఇంతలోనే ఈ దారుణం..!

హడావుడిగా మంత్రిని ఢిల్లీ పంపిన జగన్

రేవంత్ కాదు.. కోమటిరెడ్డి కాదు.. పీసీసీ ఛీప్ గా కొత్త పేరు?

ఆ వైసీపీ నేత‌ను కుల‌మే ర‌క్షిస్తోందా... ప‌ద‌వి సేఫ్ ?

కేసీఆర్‌కు భ‌య‌ప‌డుతోన్న వైసీపీ మంత్రులు.. ఆ క‌థ ఇదా ?

గొప్ప‌గా ఊహించుకున్నా... ఆ ఎమ్మెల్యేకు ఏమీ మిగ‌ల్లేదా..?

ఇంస్టాగ్రామ్ లో ప్రేమ.. చివరికి ఇలా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>