Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fish743b07a9-2976-4a66-96ef-62d812e34725-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fish743b07a9-2976-4a66-96ef-62d812e34725-415x250-IndiaHerald.jpgఒక అప్పుడైతే ఏదైనా వస్తువు కావాలి అంటే మార్కెట్ కు వెళ్లి తెచ్చుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆన్లైన్ ప్రపంచం నడుస్తోంది. దీంతో ఏదైనా వస్తువు కావాలంటే ఇక అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు గడప ముందు వాలిపోతుంది. కేవలం వస్తువులే కాదు తినే ఆహారం కూడా ఇలా డోర్ డెలివరీ పొందుతున్నారు అందరూ. ఒకప్పుడైతే ఏదైనా ఆహారం కావాలి అంటే హోటల్ కు వెళ్లేవారు ఇక అక్కడ ఆర్డర్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఫోన్ లో ఆర్డర్ ఇస్తే చాలు కేవలం నిమిషాల వ్యవధిలోనే డోర్ డెలివరీ పFish{#}Fish;Penamaluru;vegetable market;Smart phone;Krishna River;Aqua;Andhra Pradesh;Governmentగుడ్ న్యూస్.. చేపలు డోర్ డెలివరీ?గుడ్ న్యూస్.. చేపలు డోర్ డెలివరీ?Fish{#}Fish;Penamaluru;vegetable market;Smart phone;Krishna River;Aqua;Andhra Pradesh;GovernmentTue, 22 Jun 2021 14:43:27 GMTఒక అప్పుడైతే ఏదైనా వస్తువు కావాలి అంటే మార్కెట్ కు వెళ్లి తెచ్చుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆన్లైన్ ప్రపంచం నడుస్తోంది.  దీంతో ఏదైనా వస్తువు కావాలంటే ఇక అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు గడప ముందు వాలిపోతుంది. కేవలం వస్తువులే కాదు తినే ఆహారం కూడా ఇలా డోర్ డెలివరీ  పొందుతున్నారు అందరూ.  ఒకప్పుడైతే ఏదైనా ఆహారం కావాలి అంటే హోటల్ కు వెళ్లేవారు ఇక అక్కడ ఆర్డర్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు  ఫోన్ లో ఆర్డర్ ఇస్తే చాలు కేవలం నిమిషాల వ్యవధిలోనే డోర్ డెలివరీ పొందుతున్నారు.



 ప్రస్తుతం ఎన్నో రకాల వస్తువులు ఆహార పదార్థాలు నిత్యావసరాలు సైతం ఇలా డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు చేపలు కూడా డోర్ డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటికీ చేపలను డోర్ డెలివరీ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. చేపలు మత్స్య  ఉత్పత్తులతో చేసిన వంటకాలను ఇక ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం,నూజివీడు, గుడివాడ, పెనమలూరు జగ్గయ్యపేట లో ఆక్వా హబ్ లు ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో  ఇలాంటి ఆక్వా హబ్ ను మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.




 అయితే ఇలా ఆక్వా హబ్ ను ఏర్పాటు చేయడం ద్వారా అటు మత్స్యశాఖ కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని ప్రభుత్వం భావిస్తోందట. అదే సమయంలో అటు చేపలు ఇక మచ్చ సంబంధిత ఉత్పత్తులను డోర్ డెలివరీ చేయడం వల్ల అటు ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని ఇక అధికారులు చెబుతున్నారు. శరవేగంగా ఈ ఆక్వా హబ్ యూనిట్ను పూర్తిచేసి  డోర్ డెలివరీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.



అధిక నీటిని తాగడం కూడా ప్రమాదమేనా..

జగన్ను గజ దొంగన్న తెలంగాణా మంత్రి...?

వందల మందికి సంజీవనిగా మారిన తల్లి ప్రేమ

ప్రైవేట్ స్కూల్స్ కి షాక్ ఇచ్చిన కేసీఆర్.. మళ్లీ అదే రూల్?

ఈ నెల 28న పీవీ విగ్రహావిష్కరణ .. !

జ‌గ‌న్‌కు వీర‌ భ‌జ‌న...చిరు కీర్త‌నల వెన‌క క‌థ ఇదా ?

మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. మార్చాల్సిన అవసరం లేదంటూ?

బుల్లి పిట్ట : ఇకపై ఈ - కామర్స్ నుంచి నో ఫ్లాష్ సేల్..

బీజేపీని చెత్త‌పార్టీ అన్న టీఆర్ఎస్ మంత్రి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>