CrimeSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/gujarath3fc1cfd8-8296-47b8-98aa-a0a1c959db07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/gujarath3fc1cfd8-8296-47b8-98aa-a0a1c959db07-415x250-IndiaHerald.jpgప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం ఎక్కువ.. మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా లోబరుచుకుంటున్నారు. అది కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితం అయ్యింది. నార్త్ ఇండియా రాష్టాలలో మాత్రం ప్రేమించి, అమ్మాయిని శారీరకంగా వాడుకోని పెళ్లి విషయం రాగానే మొహం చాటేస్తున్నారు. లేదా బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు. ఒకవేళ అందుకు ఒప్పుకోకుంటే మాత్రం దారుణాలకు ఒడిగడుతున్నారు. gujarath{#}Vadodara;Gujarat - Gandhinagar;Arrest;Girl;abortion;prema;Love;media;Instagram;marriage;Indiaవీళ్ళను ఏం చేస్తే సమాజం బాగుంటుంది ?వీళ్ళను ఏం చేస్తే సమాజం బాగుంటుంది ?gujarath{#}Vadodara;Gujarat - Gandhinagar;Arrest;Girl;abortion;prema;Love;media;Instagram;marriage;IndiaTue, 22 Jun 2021 11:13:42 GMTప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం ఎక్కువ.. మానసికం గానే కాకుండా శారీరకంగా కూడా లోబరుచుకుంటున్నారు. అది కేవలం కొన్ని రాష్ట్రాల కే పరిమితం అయ్యింది. నార్త్ ఇండియా రాష్టాల లో మాత్రం ప్రేమించి, అమ్మాయిని శారీరకం గా వాడుకోని పెళ్లి విషయం రాగానే మొహం చాటేస్తున్నారు. లేదా బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు. ఒకవేళ అందుకు ఒప్పుకోకుంటే మాత్రం దారుణాల కు ఒడిగడుతున్నారు.


అది లేకుంటే ప్రాణాల ను కూడా తీస్తున్నారు. తాజాగా గుజరాత్ లో మరో ఘటన వెలుగు చూసింది. వడోదర కు చెందిన 26 ఏళ్ళ స‌మీర్ ఖురేషీ 2019లో ఇన్‌స్టాగ్రామ్‌ లో ఒక యువతి ని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరిది ఒకే కులం అని చెప్పడం తో అమ్మాయి నమ్మింది. అది అదునుగా భావించిన అతను ప్రేమలో దింపాడు. ఆ ప్రేమ కాస్త శారీరకం గా దగ్గర అయ్యేలా చేసాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. దాంతో అతను బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఇద్దరు కలిసి తిరిగిన ఫోటోల ను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు.


రెండుసార్లు బాధితురాలు గ‌ర్భం దాల్చ‌గా, నిందితుడు అబార్ష‌న్ చేయించాడు. ఈ విషయంపై సదరు యువతి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయితే అతను పెళ్లి చేసుకోవాలని ఆమెని తన మతం లోకి మార్చాలని  అనుకున్నాడు. క్రెస్తవ మతం లోకి  కాకుండా నిఖాను ఏర్పాటు చేసాడు. తర్వాత అతని పేరు కూడా మార్చుకున్నాడు. ఆమె పేరును కూడా మార్చినట్లు  బాధితురాలు ఫిర్యాదు లో పేర్కొన్నారు. నిందితుడి ని అరెస్ట్ చేశారు.  ఈ ఘటన పై పూర్తి వివరాలు  తెలియాల్సి ఉన్నాయి. మత మార్పిడి చేసే ప్రయత్నం చేసాడనే ఆరోపణలు ఉండటంతో కేసు మరింత బలంగా మారింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.



లేడీ అమితాబ్ రీఎంట్రీ అదిరిందిగా..

అప్పటికీ, ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో దూసుకుపోతున్న సితార..!!

హడావుడిగా మంత్రిని ఢిల్లీ పంపిన జగన్

అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

ప్రశాంత్ నీల్ ఈ ఆలోచనకి కారణం ఏంటి?

ఇంస్టాగ్రామ్ లో ప్రేమ.. చివరికి ఇలా..!

మధ్యాహ్నం పెళ్లి.. అర్ధరాత్రి వరుడు ఏం చేసాడో తెలుసా?

రీ ఎంట్రీ లో మర్చిపోలేని పాత్ర చేసిన అమల..!!

మామ అడుగుజాడలలో నడుస్తున్న సమంత..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>