BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/two-ycp-members-killed-in-ananthapoor749c9e01-9052-4c42-bfec-d7c63b230b3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/two-ycp-members-killed-in-ananthapoor749c9e01-9052-4c42-bfec-d7c63b230b3c-415x250-IndiaHerald.jpgనాగ్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. 45 ఏళ్ల టైల‌ర్ త‌న కుటుంబంలోని ఐదుగురిని హత్య చేసి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం....నాగ్ పూర్ లో నివాసం ఉంటున్న అలోక్ మ‌టూక‌ర్ అనే వ్య‌క్తి త‌న కుంటుబంలోని భార్య‌, కుమారుడు 12, కుమార్తె 14 ల‌ను గొంతు కోసి కిరాతకంగా హ‌త మార్చాడు. అనంత‌రం సమీపంలోని త‌న అత్త ఇంటికి వెళ్లి ఆమెను కూడా హ‌త్య చేశారు. అంతే కాకుండా అక్క‌డే ఉన్న మ‌ర‌ద‌లిని కూడా హ‌త‌మార్చాడు. చివ‌రికి అలోక్ త‌న ఇంటికి వ‌చ్చి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మ‌హ‌తnagpoor{#}Murder.;policeదారుణం..ఐదుగురు కుటుంబ స‌భ్యుల‌ గొంతుకోసి చివ‌రికి..!దారుణం..ఐదుగురు కుటుంబ స‌భ్యుల‌ గొంతుకోసి చివ‌రికి..!nagpoor{#}Murder.;policeTue, 22 Jun 2021 13:19:13 GMTనాగ్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. 45 ఏళ్ల టైల‌ర్ త‌న కుటుంబంలోని ఐదుగురిని హత్య చేసి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం....నాగ్ పూర్ లో నివాసం ఉంటున్న అలోక్ మ‌టూక‌ర్ అనే వ్య‌క్తి త‌న కుంటుబంలోని భార్య‌, కుమారుడు 12, కుమార్తె 14 ల‌ను గొంతు కోసి కిరాతకంగా హ‌త మార్చాడు. అనంత‌రం సమీపంలోని త‌న అత్త ఇంటికి వెళ్లి ఆమెను కూడా హ‌త్య చేశారు. 
అంతే కాకుండా అక్క‌డే ఉన్న మ‌ర‌ద‌లిని కూడా హ‌త‌మార్చాడు. చివ‌రికి అలోక్ త‌న ఇంటికి వ‌చ్చి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఉదయం ఇంట్లో నుండి ఎవ‌రూ భ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ప‌క్కింటి వారి ఫిర్యాదుతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. కుటుంబ క‌ల‌హాల కార‌ణంగానే ఈ దారుణం జ‌రిగింద‌ని పోలీసులు భావిస్తున్నారు.



చెప్తే కేసులు పెడతారా..కలెక్టర్, డీఎస్పీ పై బీసీ కమిషన్ సీరియస్.. !

అసలు ఫ్రెండ్స్ ఏనా వీళ్ళు.. వామ్మో!

వివేకా హత్య కేసులో ఏకంగా కుటుంబాన్నే పిలిచిన సిబిఐ...?

తాడేపల్లి గ్యాంగ్ రేప్ లో ఇద్దరు అరెస్ట్?

వీళ్ళు జగన్ కు తలనొప్పి తెచ్చేలా ఉన్నారుగా...?

గొప్ప‌గా ఊహించుకున్నా... ఆ ఎమ్మెల్యేకు ఏమీ మిగ‌ల్లేదా..?

ఇంస్టాగ్రామ్ లో ప్రేమ.. చివరికి ఇలా..!

మధ్యాహ్నం పెళ్లి.. అర్ధరాత్రి వరుడు ఏం చేసాడో తెలుసా?

టీఆర్ఎస్‌లో అవ‌మానాల రాజ‌కీయం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>