Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tabu51b0f13b-4d14-418e-bb67-64428c2ac83a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tabu51b0f13b-4d14-418e-bb67-64428c2ac83a-415x250-IndiaHerald.jpgతెలుగు భామ టబు బాలీవుడ్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో అప్పట్లో ఓ ఊపు ఊపిన అమ్మడు హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికి అక్కడ లీడ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్న టబు తెలుగులో మాత్రం ఆటీ, మదర్ రోల్స్ చేస్తుంది. అల వైకుంఠపురములో సినిమాలో మదర్ పాత్రలో టబు అలరించింది. సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు తెలుగులోOld-heroines-aunties{#}Balakrishna;Tabu;bhama;trivikram srinivas;bollywood;ala venkatapuram lo;Hindi;Prize;Heroine;Ala Vaikunthapurramloo;Ishtam;vegetable marketతెలుగులో ఇలా.. హిందీలో అలా.. టబు రూటే సెపరేటు..!తెలుగులో ఇలా.. హిందీలో అలా.. టబు రూటే సెపరేటు..!Old-heroines-aunties{#}Balakrishna;Tabu;bhama;trivikram srinivas;bollywood;ala venkatapuram lo;Hindi;Prize;Heroine;Ala Vaikunthapurramloo;Ishtam;vegetable marketTue, 22 Jun 2021 09:00:00 GMTతెలుగు భామ టబు బాలీవుడ్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో అప్పట్లో ఓ ఊపు ఊపిన అమ్మడు హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికి అక్కడ లీడ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్న టబు తెలుగులో మాత్రం ఆటీ, మదర్ రోల్స్ చేస్తుంది. అల వైకుంఠపురములో సినిమాలో మదర్ పాత్రలో టబు అలరించింది. సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు తెలుగులో అలాంటి పాత్రలకే పరిమితం అవుతున్నారు.

అయితే టబుని మదర్ పాత్రకి ఒప్పించడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఏజ్ బార్ అయినా హిందీలో ఇంకా ఆమె లీడ్ రోల్ సినిమాలతో పాటుగా స్పెషల్ రోల్స్ చేస్తూ వస్తుంది. కాని అక్కడ మదర్, ఆంటీ రోల్స్ చేయట్లేదు. తెలుగులో మాత్రం త్రివిక్రం టబుకి అలాంటి పాత్ర ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. అయితే వయసు రీత్యా టబు కి ఆ పాత్రలే పర్ఫెక్ట్ కాని హిందీలో తన మార్కెట్ కాపాడుకునేందుకు ఆమె అలాంటి సినిమాల్లో నటిస్తుంది. తనకు ఉన్న హాట్ ఇమేజ్ పోగొట్టుకోవడం ఇష్టం లేక టబు ఇంకా బాలీవుడ్ లో హాట్ లేడీ రోల్స్ తో ఆకట్టుకుంటుంది. తన మార్క్ నటనతో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తుంది టబు.

తెలుగులో మాత్రం ఆమెకి క్యారక్టర్ రోల్స్ మాత్రమే ఇస్తున్నారు. ఈమధ్యనే బాలయ్య సినిమాలో ఛాన్స్ ఇచ్చినా సారీ అని చెప్పేసిందట. తన పాత్ర ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు చేసే టబు బాలకృష్ణ సినిమాకు నో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా ఇప్పటికి టబు అంటే ఇష్టపడే ఆడియెన్స్ ఉన్నారు. ఆమె సోలో హీరోయిన్ గా చేయకపోయినా ఆమె అందాన్ని ఆస్వాధించే ఫ్యాన్స్ ఉన్నారు. హిందీలో అందుకే ఆమె ఇంకా ఆ తరహా పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తుంది. తెలుగులో మాత్రం అలాంటి ఛాన్సులు రావట్లేదు. టబు తెలుగు ఫ్యాన్స్ ఆ విషయంలో నిరాశచెందుతున్నారు.





ఆ దర్శకుల భార్యలు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా ?

దళపతి గురించి మనకు తెలియని మరి కొన్ని విషయాలు..

తెలుగులో ఇలా.. హిందీలో అలా.. టబు రూటే సెపరేటు..!

కొత్త బిజినెస్ లోకి అక్కినేని వారి కోడలు?

బస్తా యూరియా అర లీటర్ సీసాలో..!

మీకు రాత్రిపూట కలలో ఇవి కనిపిస్తున్నాయా... ?

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. స్థిరంగా వెండి ధర .. !

జూన్ 22వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

ఒటిటి ఆఫర్ పై విజయ్ రియాక్షన్ ఏంటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>