BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raped2292485-e00f-4f4f-a1bb-97aeb78f24ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raped2292485-e00f-4f4f-a1bb-97aeb78f24ff-415x250-IndiaHerald.jpgతాడేపల్లి గ్యాంగ్‌ రేప్ కేసులో పోలీసులు కీలక పురోగ‌తి సాధించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో సీతాన‌గ‌రానికి చెందిన కృష్ణ‌, వెంక‌టేష్‌ లు అనుమానితులుగా ఉండగా వారిని అదుపులోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఇద్దరో కృష్ణానది ఇసుక తిన్నెలు, పుష్కర ఘాట్లలో ఒంటరిగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని నిందితులు దాడులు చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇక దోచుకున్న సొమ్ముతో గంజాయితాగి అఘాయిత్యాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గ్యాంగ్ రేప్ జరగడానికి నాలుగు రోజుల ముందు రేప్ ప్రాంతంలో ఈ ఇద్దరినీ పోలీసులrape{#}police;Krishna Riverతాడేపల్లి గ్యాంగ్ రేప్ లో ఇద్దరు అరెస్ట్?తాడేపల్లి గ్యాంగ్ రేప్ లో ఇద్దరు అరెస్ట్?rape{#}police;Krishna RiverTue, 22 Jun 2021 11:16:45 GMTతాడేపల్లి గ్యాంగ్‌ రేప్ కేసులో పోలీసులు కీలక పురోగ‌తి సాధించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో సీతాన‌గ‌రానికి చెందిన కృష్ణ‌, వెంక‌టేష్‌ లు అనుమానితులుగా ఉండగా వారిని అదుపులోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఇద్దరో కృష్ణా నది ఇసుక తిన్నెలు, పుష్కర ఘాట్లలో ఒంటరిగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని నిందితులు దాడులు చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు.


ఇక దోచుకున్న సొమ్ముతో గంజాయితాగి అఘాయిత్యాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గ్యాంగ్ రేప్ జరగడానికి నాలుగు రోజుల ముందు రేప్ ప్రాంతంలో ఈ ఇద్దరినీ పోలీసులు చూసి అనుమానంతో స్టేషన్ కు తీసుకెళ్లి విచారించి వదిలిపెట్టారు. వీళ్ళే నాలుగు రోజుల తర్వాత గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. ఆ సమయంలో వారు ఆ ప్రాంతంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వారు ఉఫయోగించిన సెల్‌ఫోన్లను  డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.



వివేకా హత్య కేసులో ఏకంగా కుటుంబాన్నే పిలిచిన సిబిఐ...?

ఆ వైసీపీ నేత‌ను కుల‌మే ర‌క్షిస్తోందా... ప‌ద‌వి సేఫ్ ?

వీళ్ళు జగన్ కు తలనొప్పి తెచ్చేలా ఉన్నారుగా...?

కేసీఆర్‌కు భ‌య‌ప‌డుతోన్న వైసీపీ మంత్రులు.. ఆ క‌థ ఇదా ?

గొప్ప‌గా ఊహించుకున్నా... ఆ ఎమ్మెల్యేకు ఏమీ మిగ‌ల్లేదా..?

ఇంస్టాగ్రామ్ లో ప్రేమ.. చివరికి ఇలా..!

మధ్యాహ్నం పెళ్లి.. అర్ధరాత్రి వరుడు ఏం చేసాడో తెలుసా?

టీఆర్ఎస్‌లో అవ‌మానాల రాజ‌కీయం ?

సురేష్ బాబుకు వ్యాక్సిన్ షాక్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>