BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/wtc-final1aa81727-ee98-4083-b008-3c26a8d95b20-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/wtc-final1aa81727-ee98-4083-b008-3c26a8d95b20-415x250-IndiaHerald.jpgవరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ముందు బాగా ఆడినా సరే 5 వ రోజు తడబడుతుంది. ఆట ఆలస్యంగా మొదలుకాగా టీం ఇండియా బౌలర్ లు న్యూజిలాండ్ ని ఆదిలోనే కట్టడి చేసారు. సీనియర్ బౌలర్ షమీ కీలక వికెట్ లు తీసాడు. 11 పరుగులకు సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ ని అవుట్ చేసాడు. అద్భుతమైన క్యాచ్ తో గిల్... టేలర్ ని అవుట్ చేసాడు. ఆ తర్వాత ఇషాంత్ హెన్రీ నికోలస్ ని అవుట్ చేసాడు. నికోలస్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన వాట్లింగ్ ని కూడా షమీ నే వెనక్కు పంపాడు. పిచ్ మీద లభిస్తున్న స్వింగ్ ని భారత బౌలర్ లుwtc final{#}Audi;Ross Taylor;Mohammed Shami;New Zealand;Indiaవిలియమ్సన్ మామూలు మొండోడు కాదు గురూ...?విలియమ్సన్ మామూలు మొండోడు కాదు గురూ...?wtc final{#}Audi;Ross Taylor;Mohammed Shami;New Zealand;IndiaTue, 22 Jun 2021 18:36:58 GMTవరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ముందు బాగా ఆడినా సరే 5 వ రోజు తడబడుతుంది. ఆట ఆలస్యంగా మొదలుకాగా టీం ఇండియా బౌలర్ లు న్యూజిలాండ్ ని ఆదిలోనే కట్టడి చేసారు. సీనియర్ బౌలర్ షమీ కీలక వికెట్ లు తీసాడు. 11 పరుగులకు సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ ని అవుట్ చేసాడు. అద్భుతమైన క్యాచ్ తో గిల్... టేలర్ ని అవుట్ చేసాడు.

ఆ తర్వాత ఇషాంత్ హెన్రీ నికోలస్ ని అవుట్ చేసాడు. నికోలస్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన వాట్లింగ్ ని కూడా షమీ  నే వెనక్కు పంపాడు. పిచ్ మీద లభిస్తున్న స్వింగ్ ని భారత బౌలర్ లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 135 పరుగులకు 5 వికెట్ లు కోల్పోయింది.అయితే న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 112 బంతులు ఆడి 19 పరుగులతో నాట్ అవుట్ గా ఉన్నాడు.



ఢిల్లీ.....పరీక్షల రద్దు పై ఏపి ప్రభుత్వం రేపే అపొడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టుతదుపరి విచారణ గురువారానికి వాయిదా.

విలియమ్సన్ అవుటై వెళ్తూ ఏం చెప్పాడు...?

విజయ్ కోసం చిందేసిన కీర్తి.. నెట్టింట వైరల్...

విజయ్ చెప్పేసాడు.. బాధ్యత మొత్తం పూరీదే ఇక..!

రోహిత్ క్యాచ్... పుజారా మైండ్ బ్లాక్...?

ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. ఐదు రోజులు మాత్రమే గడువు ..

'చరణ్' విషయంలో అప్సెట్ అయిన రాజమౌళి.. ఎందుకో తెలుసా..?

సాయి పల్లవిని వదలని శేఖర్ కమ్ముల

సూర్య.. ఫ్రమ్ కోలీవుడ్ వయా టాలీవుడ్ టు బాలీవుడ్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>