Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/petorson45e76610-4f64-4836-83a8-a421e64480aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/petorson45e76610-4f64-4836-83a8-a421e64480aa-415x250-IndiaHerald.jpgప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోంది. మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో అన్నదానిపై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయి మరి ఆటను వీక్షిస్తున్నారు. కానీ మ్యాచ్ ప్రారంభమైన నాటినుంచి వరుణుడు ఈ ఫైనల్ మ్యాచ్ పై పగ పట్టినట్లు గానే ఉంది పరిస్థితి. ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా జరగడం లేదు. దీంతో అటు క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లకు టీవీల ముందు కూర్చుని చూస్తున్న ప్రేక్షకులకి కూడా నిరాశPetorson{#}Cricket;England;Event;Champion;Dubai;Yevaru;INTERNATIONALఇంగ్లాండ్ లో మ్యాచ్ లు పెట్టకండి.. పీటర్సన్ కీలక వ్యాఖ్యలు?ఇంగ్లాండ్ లో మ్యాచ్ లు పెట్టకండి.. పీటర్సన్ కీలక వ్యాఖ్యలు?Petorson{#}Cricket;England;Event;Champion;Dubai;Yevaru;INTERNATIONALTue, 22 Jun 2021 08:10:01 GMTప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోంది. మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో అన్నదానిపై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ క్రమం లోనే   ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయి మరి ఆటను వీక్షిస్తున్నారు. కానీ మ్యాచ్ ప్రారంభమైన నాటినుంచి వరుణుడు ఈ ఫైనల్ మ్యాచ్ పై పగ పట్టినట్లు గానే ఉంది పరిస్థితి.  ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా జరగడం లేదు. దీంతో అటు క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లకు టీవీల ముందు కూర్చుని చూస్తున్న ప్రేక్షకులకి కూడా నిరాశే ఎదురవుతుంది.


 వరుణ దేవుడా కాస్త కనికరించు అని..  క్రికెట్ ప్రేక్షకులందరూ వేడుకుంటున్నారు.  ఇక ఇలాంటి సమయం లో ప్రస్తుతం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఇంగ్లాండు లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించి తప్పు చేసారు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు కెవిన్ పీటర్సన్. భవిష్యత్తు లో ఇంకెప్పుడూ కూడా ఇలా అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్ లను ఇంగ్లండ్ వేదికగా నిర్వహించ వద్దు అంటూ సూచించాడు.



 ఇంగ్లాండు లో వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహకందని విధం గా ఉంటుంది అంటూ కెవిన్ పీటర్సన్ చెప్పుకొచ్చాడు.  దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ సందర్భం గా జరుగుతున్న పరిణామాలే అంటూ తెలిపాడు.  అందుకే భవిష్యత్తు లో ఏ అంతర్జాతీయ ఈవెంట్ కూడా ఇంగ్లాండ్లో నిర్వహించకపోవడమె బెటర్ అంటూ వ్యాఖ్యానించాడు.  ఇక ఇలా అంతర్జాతీయ ఈవెంట్లను దుబాయిలో నిర్వహిస్తే బాగుంటుందని అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా బాగుంటాయి అంటూ కెవిన్ పీటర్సన్ చెప్పుకొచ్చాడు. దుబాయ్ లో మంచి స్టేడియం తో పాటు శిక్షణా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని పరిస్థితులు ఉంటాయని చెప్పుకొచ్చాడు కెవిన్ పీటర్సన్.



స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. స్థిరంగా వెండి ధర .. !

కోటి మాట: ఈ బృహున్నల రాజకీయ మేలనోయి రాజోరూ?

మా ఎన్నికల కోసం పావులు కదుపుతున్నా మంచు విష్ణు

మల్టీస్టారర్ కాంబినేషన్ ఎందుకు ఆగిపోయింది..

టాలీవుడ్ లో పరాయుల ఆక్రమణ !

అబ్బాయిలు ఫ్లాట్ అవ్వాలంటే.. ఆ ఒక్క మాట చాలు!

యోగా గురించి కేంద్రం ఇలా, బీజేపీ అలా!

సెల్ఫ్ డ్రైవింగ్ సైకిల్ వచ్చేస్తోంది..!

హాలీవూడ్ రేంజ్ లో మహేష్ సినిమా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>